హిందీలో శ్రీశ్రీ
శ్రీశ్రీ మహాప్రస్థానం'పదండి ముందుకు,పదండి ముందుకు ' కి (డా.సూర్యనారాయణ 'భాను ' గారి)కొన్ని హిందీ పంక్తులివి-
"ఔర్ జగత్ నె, ఔర్ జగత్ నె
ఔర్ జగత్ నె, దీ అవాజ్
బఢే చలోరె బఢే చలోరె
బఢే చలోరె బఢ్ బఢ్ కే
కదం కదం పర్
గరం గరం కర్
భూన్ జిగర్ కా బహోబఢాతే
బఢే చలోరె .............."
శ్రీశ్రీ 'నవకవిత 'కి కొన్ని హిందీ పంక్తులు-
"ఉత్తేజిత్ హోనెవాలా, ఉత్తేజిత్ కర్నెవాల
పరివర్తిత్ హోనెవాలా,పరివర్తిత్ లానెవాలా
గీతోంకో గానెవాలా, ఆగేకదం బఢానెవాల
పూరా జీవన్ దేనెవాలా, సభీచాహియె నవకవితాకో."
[డాక్తర్ ద్వా. నా. శాస్త్రి గారి "సాహిత్య కబుర్లు" నుండి.]
_________________________________________________-
Labels: Telugu literature
0 Comments:
Post a Comment
<< Home