
ద్వానాశాస్త్రి గారి "తెలుగు సాహిత్య చరిత్ర" (నన్నయ నుండి నేటి వరకు.....)సామాన్య పాఠకుల తెలుగు సాహిత్య అవసరాలకు చక్కగా సరిపోతుంది.నా వద్ద ఉన్న ప్రతి పరివర్ధిత ప్ర్రథమ ముద్రణ-సెప్టంబర్,2001, వెల రూ.250/-.రచయిత నుడివినట్లే ఈ పుస్తకం తెలుగు సాహిత్య చరిత్రను "కొండ అద్దమందు కొంచమైనట్టు" అందించింది.పుస్తకాల అలమారాలో తప్పక ఉండవలసిన పుస్తకం.
చూడండి http://www.eenadu.net/sahithyam/display.asp?url=chaduvu115.htm
__________________________________________________________________________
Labels: Books, Telugu literature/ books
0 Comments:
Post a Comment
<< Home