ఇడ్, ఈగో, సూపర్ ఈగో
.............మనిషి వ్యక్తిత్వంలో ఇడ్, ఈగో, సూపర్ ఈగో అనే మూడు కంపొనెంట్స్ ఉంటాయి.
ఇడ్ కోరికలకు నిలయం. అది మంచి చెడులను పట్టించుకోదు. సమాజ నిబంధనల గురించి ఆలోచించనివ్వదు. కోరికలు తీర్చుకోవడానికే ప్రాధాన్యం ఇస్తుంది.
ఈగో పరిసరాలకు, నిబంధనలకు ...ప్రాముఖ్యతనిస్తాయి.
సూపర్ ఈగో నీతి, నియమాలకు ప్రాముఖ్యతనిస్తాయి. ఇవి మనిషి తప్పు చేస్తే పశ్చాత్తాప భావనలను కలిగిస్తాయి.
అయితే ప్రతి మనిషిలో ఈ మూడూ సమపాళ్లలో ఉండవు. హెచ్చుతగ్గులు సహజం. 'ఇడ్' ప్రభావమెక్కువగా ఉంటే తమ కోరికలు, అవసరాలే ముఖ్యం. అందుకే తమ తీరుతో మిగతావాళ్లకి ఇబ్బంది కలిగినా పట్టించుకోరు . ఇలాంటి వాళ్లలో సూపర్ ఈగో బలహీనంగా ఉండటం సహజం. దానివల్ల తప్పు చేస్తున్నానన్న పశ్చాత్తాప భావనలు రావు. సామాజిక నియమాలు పట్టవు.................
-డా|| కె. నిరంజన్‌రెడ్డి-క్లినికల్ సైకాలజిస్ట్
( Eenaadu, 22nd September 2007)
________________________________
Labels: Self development, Self development/Telugu
0 Comments:
Post a Comment
<< Home