సిల్లీపాయింట్
కరెన్సీనోటు చిరగడానికి ముందు కనీసం 4000 మంది చేతులు మారుతుంది.
* హాలీవుడ్‌లో అడుగుపెట్టేనాటికి వాల్ట్‌డిస్నీ జేబులో 40డాలర్లు, చేతిలో సగం గీసిన ఓ కార్టూన్ ఉన్నాయంతే!
థాయ్‌లాండ్‌లో కనిపించే బంబుల్‌బీ ప్రపంచంలోనే అత్యంత చిన్న క్షీరదం. 30-40 మి.మీ. పొడవుండే దీని బరువు రెండు గ్రాములు. ఇది వేటాడే పద్ధతీ విచిత్రమే! గాలిలో ఎగిరే పురుగుల్ని పట్టుకుని తింటుంది.
అమెరికన్ వంద డాలర్ల నోటు మీది గడియారం చూపించే సమయం 4 గంటల పది నిమిషాలు.
* అమెరికన్ అధ్యక్షులందరిలోకీ పొట్టివాడు జేమ్స్ మాడిసన్(5అడుగుల 4అంగుళాలు). పొడగరి అబ్రహాంలింకన్(6అడుగుల 4అంగుళాలు).
* విజయవాడ నగర విస్తీర్ణం(61.88 చ.కి.మీ) కన్నా తక్కువ విస్తీర్ణం గల దేశాలు పది ఉన్నాయి.
* నెపోలియన్‌తో జరిపిన యుద్ధాలకు సంబంధించిన అప్పులను బ్రిటన్ ఇంకా తీరుస్తూనే ఉంది.
* 1853కు ముందు బంగాళదుంపచిప్స్ లేవు.
* ఆన్‌లైన్ మార్కెటింగ్ ఈ-బేలో విక్రయించిన అత్యంత ఖరీదైన వస్తువు జెట్‌విమానం. వెల దాదాపు 5మిలియన్‌డాలర్లు.
* జపాన్‌లో వీధులకు పేర్లుండవు.
క్రైస్తవ మతగురువు పోప్ ఎర్రటి ప్రాడా బూట్లనే ధరిస్తారు. పోప్ చెప్పులు కూడా ఎర్రవే.
(Eenadu,16:09:2007)
--------------------------------------
Labels: Amazing
1 Comments:
చిప్పుల బాగోతం :-)
8:42 pm
Post a Comment
<< Home