My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Friday, August 03, 2007

etc..........

'O.K' :

The letters 'O.K' stand for 'orl korrect', an early 19th century American phonetic spelling of 'all correct'.

They were also coincidentally initial letters of 'Old Kinderhook', the nickname of the US president Martin Van Buren (who was born in Kinderhook, in New York State), which were used as a slogan in the presidential election of 1840 (a year after the first record of 'OK' in print).
------------------------------

2) The abbreviation of 'number' is "no.", but there is no 'o' in 'number':

"No." 's origin is not clear. "No." may be the abbreviation for "numero" (which is Latin) or ' nombre ' (which is old french) for "number".

In English language you can also use the symbol # for number.

-----------------------------

3) ' i.e.' :

' i.e.' is an abbreviation for the Latin words 'id est ' which means 'that is ' in English.

-----------------------------

4) 'housewife'/'househusband'/'Homemaker':

పురుషాధిక్య ప్రపంచంలో,'ఉద్యోగం పురుషలక్షణం' అన్నారు.పురుషుడు సంపాదనా పరుడు (వేటాడో, ఉద్యోగం చేసో) ; స్త్రీ ఇల్లు దిద్దుకుంటుంది.

స్త్రీలు ఉద్యోగాలు చేయడం, వోటు హక్కు పొందడం ఈ మధ్యే అంటే, ఈ నూరు సంవత్సరాల్లోనే జరిగింది.అప్పడు(ఇప్పుడూ) స్త్రీయే ఇంటిని సంసారాని చూసుకొనేది.అందుకే ఆవిడ ఓ 'housewife' -ఇల్లాలు.
ఈ మధ్య మారిన పరిస్థితులకనుగుణంగా, భార్యలు ఉద్యోగానికెళితే, కొందరు భర్తలు ఇంట్లో ఉండి, ఇంటిని సంసారాన్ని చూసుకోడం జరుగుతోంది కాబట్టి, 'househusband' అనే పదం వాడుకలోకొచ్చింది.

స్త్రీకి పెళ్ళి కాలేదంటే 'Miss' అన్నారు; పెళ్ళైందంటే 'Mrs.' అన్నారు. కాని మగాడు పెళ్ళైన, పెళ్ళికాకపోయినా 'Mr.' . సమాన హక్కుల సాధనలో, స్త్రీ 'Ms.' అయ్యింది. 'Ms.'
మగాడి 'Mr.' తో సమంగా, స్త్రీ వివాహితా, అవివాహితా అనే భేదాన్ని చూపడంలేదు.

లింగ వివక్షత చూపే పదాల మార్పిడిలో (Chairman, chairperson ఐనట్లు), housewife' & 'househusband' లింగభేదం లేకుండా ఇప్పుడు Homemaker అయ్యింది.
----------------------------------------------

Labels:

0 Comments:

Post a Comment

<< Home