My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Saturday, August 25, 2007

COMMUNICATION:


Ø A busy blacksmith was one day annoyed by the presence of the village nitwit. So he tried to frighten him away by holding a red-hot piece of iron near his face.

The simpleton smiled. “If you will give me fifty paise I’ll lick it” he said calmly.

The blacksmith, eager to make a fool of the boy, at once handed him a fifty paise coin and stretching out the red-hot iron, said, “Go ahead and lick it!”

To the astonishment of the blacksmith and the merriment of the bystanders, the boy ignored the red-hot iron. Instead, he held the coin up and slowly licked it. Then he hurried away merrily. To the blacksmith, ‘It’ was a red-hot piece of iron, and to the boy ‘It’ was a fifty paise coin.



“The law of communications

The quality of your relationships will be determined by the quality and quantity of your communication with other people.”



Always remember the key principle that the quality of your life is the quality of your communication. This means the way you communicate with others and, more importantly, the way you communicate with yourself. What you focus on is what you get. If you look for the positive this is what you get. This is a fundamental law of Nature.



Communication is perfect and complete, when the meaning meant to be conveyed is the same, as the meaning understood.



One should take care to communicate in the receiver’s language. Communication is a very important skill aiding in attaining success. Communication facilitates the decisions to be carried out. Persuading others requires very effective communication skills. Hence effective communicators become the leaders. Otherwise communication gaps and misunderstanding will occur. Even silence sometimes is very effective communication.


A good written communication should have 7 ‘Cs’:

1. Completeness: stating all essential facts

2. Courtesy: pleasantly worded

3. Consideration: for readers’ interest and level of understanding

4. Clarity: using familiar/ simple words, short sentences, avoiding technical jargon

5. Conciseness: avoiding superfluous and redundant expressions

6. Concreteness: saying directly leaving little room to imagine

7. Correctness: with numbers, dates and references



Ø Effective communication.

Jack and Jill were walking from a religious service.

Jack wonders whether it would be alright to smoke, while praying.

Jill replies, "Why don't you ask the Priest?"

So Jack goes up to the priest and asks, "Priest, may I smoke while I pray?"

But the priest says, "No my son, you may not. That's utter disrespect to our religion."

Jack goes back to his friend and tells him what the good priest told him.

Jill says, "I am not surprised. You asked him the wrong question.

Let me try".

And so, Jill goes up to the Priest and asks, "Priest, may I pray while I smoke?"

To which the priest eagerly replies, "By all means, my son. By all means."

The reply you get depends up on the question you ask!



GEMS:

ü Communication started with speech, improved with writing, graduated with the invention of paper, matured with the advent of printing press and information technology is the fifth of its kind in the communication evolution.

ü To effectively communicate, we must realize that we are all different in the way we perceive the world and use this understanding as a guide to our communication with others.

ü Communication is the ability to affect other people with words.

ü The finest eloquence is that which gets things done.

ü Don’t be afraid to ask dumb questions; they are more easily handled than dumb mistakes.

ü Improve your vocabulary. Adding to your vocabulary helps you grasp immediately what the world is communicating.

ü Speak clearly and deliberately/ distinctly.

ü Manners reveal family, speech reveals education.

ü Define the terms and deflate the disputes.

ü Leadership usually gravitates to the man who can get up and say what he thinks.

ü The ability to speak well is a short cut to distinction.

ü You may have worlds best ideas, but if you do not communicate them…. Or you are unable to communicate them.. those ideas are not ideas.

ü You will get good attention and people will be more inclined to listen to you if you can make a statement whereby their response is, "No Shit!" or at least, "No kidding!"

ü Simplify. Simple = Effective.

ü A speech is like a pencil; it has to have a point.

ü A good lecture should be like a girl’s miniskirt. Long enough to cover the SUBJECT and short enough to create INTEREST.

ü If you have an important point to make, don’t try to be subtle or clever. Use a pile driver. Hit the point once. Then come back and hit it again. Then hit it a third time- a tremendous whack.

ü Use soft words in hard arguments.

ü Speeches, like babies, are easy to conceive but hard to deliver.

ü Speech is the index of the mind.

ü The face is the image of mind, the eyes its informers.

ü Think all you speak, but speak not what you think.

ü Exhaust neither the topic nor the audience.

ü Speak when you are angry and you’ll make the best speech you’ll ever regret.

ü A speech is a solemn responsibility. The man who makes a bad thirty-minute speech to two hundred people wastes only a half hour of his own time. But he wastes one hundred hours of the audience’s time- more than four days- which should be hanging offence.

ü Birds are entangled by their feet and men by their tongues.

ü Don’t speak without thinking. Don’t act without reflecting.

ü Caution: Do not open mouth until brain is in gear.

ü Silence is often misinterpreted, but never misquoted.

ü If you don’t have sense of humour you don’t have any sense at all.

ü A good listener is not only popular but after a while he knows something.

ü Smart people speak, but smarter people listen.

ü Learn to express rather than impress. Expressing evokes a "me too" attitude while impressing evokes a "so what" attitude.

ü Writing is thinking on paper.

ü Learning to write is learning to think.

ü To write in a clear style, first be clear in your thoughts.

ü Good writing is clear thinking made visible.

ü Good sentences are not just written; they are re-written.

ü When something can be read without effort, great effort has gone into its writing.

ü Put before them briefly, so they will read it, clearly so they will appreciate it, picturesquely so they will remember it, and above all, accurately so they will be guided by its light.

ü The best leaders …. Almost without exception and at every level, are master users of stories and symbols.

ü People will accept your ideas much more readily if you tell them Benjamin Franklin said it first.

ü The difference between the right word and the wrong word is like the difference between the lightning and the lightning bug.

ü If I had more time I would write a shorter letter.

ü Take advantage of every opportunity to practice your communication skills so that when important occasions arise, you will have the gift, the style, the sharpness, the clarity, and the emotions to affect other people.

ü You can tell whether a man is clever by his answers. You can tell whether a man is wise by his questions.

ü Words are the most powerful drugs used by mankind.
-------------------------------


YOU DON'T SPEAK ENGLISH, YOU SPEAK AMERICAN.

In the USA....
U don't open conversation (on telephone) with a Hello but with a "Hi"
The telephone is never "engaged", it's always "busy".
U don't "disconnect" a phone, U simply "hang-up".
U never "mess-up" things, U only "screw them up".
U never have a "residence" tel. no., U have a "home" no.
U never have a "office" tel. no., U have a "work" no.
U don't stop at the "signals", but halt at the "lights".
U don't "accelerate", U "step on the gas".
Your tyre never "punctures", U may have a "flat".
The trains have "coaches" or "boggies' .,.no more! but "carriages" or "boxes".
There R no "petrol pumps", but "gas stations".
"I don't know nothing", 2 negatives don't make a positive here.
U no longer meet a "wonderful" person, U meet a "cool" guy
U don't pull the switch down to light a bulb, rather flick it up.
U don't "turn on the heat", U "turn on the juice".
There's no "Business Area" ... only "business districts", and no "districts" but "counties".
No one stays "a stone's throw away", rather "a few blocks away".
There's no "Town Side", it's "
Down Town".
In hotel U no longer ask for "bill" and pay by "cheque", rather ask for "check" and pay with "bill’s (dollar).
There R no "soft drinks", only "sodas".
Life's no longer "miserable" it "stinks".
U don't have a "great" time, U have a "ball".
U don't "sweat it out", U "work U'r butt off".
Never "post" a letter, always "mail" it and "glue" the stamps, don't "stick" them.
U no longer live in "flats”, U live in "apartment".
U don't stand in a "queue", you are in a "line".
U no longer "like" something, U "appreciate" it.
"#" is not "hash", it's "pound".
U R not "deaf", U have "impaired hearing".
U R not "lunatic", U are just "mentally challenged".
U R not "disgusting" U R "sick".
U can't get "surprised" U get "zapped".
U don't "schedule" a meeting, U "skejule" it.
U never "joke", U just "kid".
U never "increase" the pressure, U always "crank" it up.
U don't try to find a lift... U find an elevator.
U no more ask for a route but for a "RAUT"
U don't ask somebody "How r u ?", U say "What's up dude?" or U say " How U DOIN "
U never go to see a game U go to watch a game.

If U see "World" champions (or Series), read "USA" champions (or Series).
There's no "zero" but "O", no "Z" but "zee".
There's no FULL STOP after a statement, there's a PERIOD.
If someone gets angry at U, U get "flamed".
U Drive Ur car on Parkways and always park your car in the Drive-Way!
You do not ask for brinjal ... ask for Egg-Plant...also there are no lady's finger...its Okra!
You do not say “He is a trouble creator "... rather u say "He's a pain in my ass"!
U do not say... Its a trivial job... U say it’s a seat of the pants work.
Well u don't say life is boring u say LIFE SUCKS!!!!!

In short U don't speak English, U speak American.
(from my book "10 Fundamental Rules of Success", Publishers: PUSTAK MAHAL, New Delhi)

--------------------------------------------------

Labels:

Thursday, August 23, 2007

మీకు, మీ సెల్‌ఫోన్‌ కోడ్‌ సంఖ్య తెలుసా?



ప్రతి సెల్‌ఫోన్‌కు ఒక రహస్య సంఖ్య ఉంటుంది. దాన్ని తెలుసుకోవాలంటే *#06# టైప్‌ చేసి డయల్‌ చేస్తే ఆ సంఖ్య ప్రత్యక్షమవుతుంది.




సెల్‌ఫోన్‌ కోడ్‌ సంఖ్య వల్ల ఉపయోగం:


ఫోన్‌ను పోగొట్టుకున్నప్పుడు సంబంధిత నెట్‌వర్క్‌ సర్వీసు వారికి 15 అంకెల రహస్య నెంబరు చెప్పి ఫోన్‌ పనిచేయకుండా చెయ్యవచ్చు.

- కె.వెన్నెల
(Eenadu, 23:08:2007)
-----------------------------------------------------

Labels:

Wednesday, August 22, 2007

మద్రాసు... ఆ పేరు మర్మమేమి?

('మద్రాస్‌ దినోత్సవ' సందర్భంగా)



మద్రాసు అన్న పేరు పుట్టుకపై ప్రధానంగా నాలుగు వాదనలున్నాయి. ఇవేవీ నిర్దిష్టం కావు. 17వ శతాబ్దం చివరిలోనే ఆంగ్లేయులు మద్రాస్‌, లేదా మద్రాజ్‌ అని రాయడం ప్రారంభించారు. అది ఎలా వచ్చిందన్నదానికే ఆధారాలు లేవు. ప్రధాన వాదనలివి...

వాదన 1:
ఈస్ట్‌ ఇండియా వ్యాపారి ఫ్రాన్సిస్‌ డే ఫ్యాక్టరీ నిర్మాణం తలపెట్టిన జనసంచారంలేని ప్రాంతం ఆనుకుని ఓ జాలరి కుప్పం ఉండేది. దాని నేత మదిరాసన్‌. ఫ్రాన్సిస్‌ డే కొనుగోలుచేసిన మైదానంలోని కొంత భాగంలో ఇతని అరటి తోట కూడా ఉండేదట. మరి...అరటి తోట అతను ఇవ్వాలి గదా! 'బాబు! మా ఫ్యాక్టరీకి మీ పేరే పెడతాం' అని కుంఫిణీవాళ్లు ఒప్పించారట. అలా...మద్రాసు అన్న పేరు వచ్చిందని ఓ వాదన.

వాదన 2:
'కానేకాదు. మదిరాసన్‌ అన్న పేరు జాలరిది కాదు. ఓ క్రైస్తవ మిషనరీది. ఆయన జాలరికుప్పంలో చర్చ్‌ నడుపుతుండేవాడు. ఆ పేరు మీదు గానే మద్రాసు వచ్చింది' అన్నది మరొక వాదన.

వాదన 3:
మద్రాసు ఆవిర్భావానికి సుమారు 40 ఏళ్ల కిందటే ఇక్కడ శాంథోంను పోర్చుగీసులు ఏర్పాటుచేశారు. వాళ్లకు సంబంధించిన సమాధులు ఇప్పటికీ ఉన్నాయి. వాటిలో ఒకటిపై 'మదరాసే' అనే వ్యక్తి పేరు కనిపిస్తుంది. ఆయన ఇక్కడ లా పలుకుబడి ఉన్నవాడని, దాతని తెలుస్తోంది. ఆయన పేరుమీదుగానే మద్రాసు వచ్చిందా? అన్నది మరో సందేహం.

వాదన 4 :
ఇస్లాం మతస్థుల శిక్షణ కేంద్రాలు 'మద్రాసాల' వల్ల ఈ పేరు వచ్చిందా? అన్న అనుమానమూ కొందరు వ్యక్తంచేస్తుంటారు. అయితే...ఇక్కడ ఆంగ్లేయులు అడుగుపెట్టేసరికి ఇస్లాం మతం అంత ప్రాబల్యంలో లేదు. కాబట్టి ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు.

అమెరికాలో 'మద్రాసు'
నిజం...ఉత్తర అమెరికాలో 'మద్రాసు' అనే పట్టణం ఉంది. మరి అదెలా వచ్చింది? ఆశ్చర్యంగా ఉంటుందిగానీ...ఆ పేరు వెనుక కూడా మన మద్రాసు హస్తమే ఉంది. చెన్నై నుంచి ఆంగ్లేయులు 18వ శతాబ్దంలో అమెరికాకు వస్త్రాలు ఎగుమతి చేస్తుండేవారు. వాటిపై...'మద్రాసు' అనే ముద్ర ఉంటుంది. అమెరికాలోని ఆ చిన్న పట్టణానికి ఈ సరకులు వెళ్లేవి. మద్రాసు ముద్ర ఉన్న సరకులు వెళ్లే ప్రాంతం కాబట్టి...దానికీ 'మెడ్రాస్‌' అన్న పేరు స్థిరపడిపోయింది.



చెన్నపట్టణం అచ్చతెలుగు!

కుంఫణీ ఏజెంటు ఫ్రాన్సిస్‌ డేకి ఈ భూభాగాన్ని అప్పగించడంలో అయ్యప్ప నాయకుడు, వేంకటాద్రి నాయకుడు కీలకపాత్ర పోషించారు. వీళ్లు విజయనగర రాజుల కింద వందవాసి, పూందమల్లి ప్రాంతంలో పాలకులు. ఈ అయ్యప్ప నాయకుడి తండ్రిపేరు చెన్నప్ప. ఈయన కాళహస్తిప్రాంతం పాలకుడు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ వాళ్లు ఈ ప్రాంతాన్ని అడగ్గానే అయ్యప్ప నాయకుడు దీనికి తమ తండ్రి పేరు పెట్టాలని షరతు విధించాడు. అంతేకాదు...నాడు విజయనగర రాజు శ్రీరంగరాయలు కూడా ఈ ప్రాంతానికి తన పేరు ఉండాలని ముచ్చటపడ్డాడు. ఆయన తన ఒప్పంద పత్రంలో ఏకంగా 'శ్రీరంగరాయపట్టణం' అనే రాసిచ్చేశాడు. ఈ రెండింటికీ 'సరే'నన్న ...ఆంగ్లేయులు అధికారికంగా మాత్రం ఎక్కడా ఆ పేర్లు వాడలేదు!

'మన సోదర భాష'
అయితే ఆంగ్లేయుల ఫ్యాక్టరీకి పక్కనే ఏర్పడ్డ తెలుగు టవున్‌ (బ్లాక్‌ టవున్‌)కు ఈ 'చెన్నపట్టణం' అన్న పేరు వాడుకలోకి వచ్చేసింది. తెలుగువారందరూ చెన్నపురి అనడం ప్రారంభించారు. 'చెన్న' అచ్చతెలుగు పదం. బాగు, అందమైనది అన్నది దీనర్థం. 1996లో నగరానికి మద్రాసు అనే ఆంగ్ల పేరు ఉండకూడదని భావించిన డీఎంకే ప్రభుత్వం అధికారికంగా 'చెన్నై' అని పేరుమార్చింది. 'మరి ఇది తెలుగు పేరు కదా?' అని ప్రశ్నించిన వారికి ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఇది...'తెలుగువారు మన సోదరులు. అది మన సోదర భాష. ఆది నుంచి చెన్నపురిగానే పిలుస్తున్నాం. ఆ పేరు ఉండటంలో తప్పులేదు.'

(Eenadu,న్యూస్‌టుడే, చెన్నై 22:08:2007)



ఎన్నో చారిత్రక ఘట్టాలకు వేదిక తమిళనాడు. బ్రిటిషు వారి ఆగమనం మొదలు ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి గీతికలో కొన్ని చరణాల సింహావలోకనం ఇది.

తెల్లదొరలు భారతదేశాన్ని కొల్లగొట్టినా వారి స్వార్థం కొంతవరకు మేలు చేసింది. ముఖ్యంగా చెన్నై అభివృద్ధిలో ఆంగ్లేయిల కృషి అసమానమైంది. దక్షిణాదిలో తమ వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రంగా చేసుకోవడానికి ఆంగ్లేయిలు తొలుత మచిలీపట్టణాన్ని ఎంచుకున్నారు. అక్కడ తుఫాను తాకిడికి వారి వ్యాపార కేంద్రాలు నాశనమయ్యాయి. దీంతో కోరమాండల్‌ తీర ప్రాంతంలోని మెరీనా తీరాన్ని వెతుక్కుంటూ ఆంగ్లేయిలు ఇక్కడికి వచ్చారు.. అనంతరం దీన్నే స్థావరంగా మార్చుకుని తమ కార్యకలాపాలు సాగించారు. అలా ఈ ప్రాంతం ఆంగ్లేయిల చేతుల్లో ఓ నగరంగా రూపుదిద్దుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చెన్నపురి ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందింది. ఎన్నో ఉత్తాన్నపతనాలు చవి చూసింది. అందులో కొన్ని మధుర ఘట్టాలు...

స్వాతంత్య్రానికి ముందు
1639 ... మద్రాసు ఆవిర్భావం.. ఆంగ్లేయిలు మద్రాసు పట్టణాన్ని అయ్యప్ప నాయకర్‌ నుంచి కొనుగోలు చేశారు.
1640 ... 25 మంది యూరోపియన్లతో కలసి ఫ్రాన్సిస్‌ డే పట్టణానికి రాక. సెయింట్‌ జార్జి ఫోర్ట్‌ నిర్మాణానికి శంకుస్థాపన
1668 ... ట్రిప్లికేన్‌ నగరంలో విలీనం
1679 ... సెయింట్‌ మేరీస్‌ చర్చి నిర్మాణం పూర్తి
1688 ... మద్రాసు నగర పాలక సంస్థ ప్రారంభం
1693 ... ఎగ్మూరు, పురసైవాక్కం, తొండియారుపేట నగరంలో విలీనం.
1711 ... మొదటి ముద్రణాలయం ఏర్పాటు
1746 ... ఫ్రెంచి వారు మద్రాసు నగరాన్ని ఆంగ్లేయిలకు తిరిగి అప్పగింత.
1759 ... ఫ్రెంచి పాలన అంతం
1767 ... హైదర్‌అలీ దండయాత్ర
1768 ... ఆర్కాటు నవాబు చేపాక్‌ ప్యాలెస్‌ను నిర్మించారు.
1777 ... వీరప్పిళ్త్లె మొదటి కొత్వాల్‌గా నియామకం
1784 ... మొదటి వార్తా పత్రిక 'మద్రాస్‌ కొరియర్‌' ప్రారంభం
1785 ... మొదటి తపాలా కార్యాలయం ప్రారంభం
1795 ... ట్రిప్లికేన్‌ పెద్ద మసీదు నిర్మాణం
1831 ... మొదటి వాణిజ్య బ్యాంకు 'మద్రాసు బ్యాంకు' ఏర్పాటు
1831 ... మొదటిసారి నగరంలో జనాభా లెక్కల సేకరణ.. 39,785 మంది
1835 ... మొదటి మెడికల్‌ కళాశాల ఏర్పాటు (మద్రాసు క్రిస్టియన్‌ కాలేజీ)
1842 ... మొదటి లైట్‌ హౌస్‌ ఏర్పాటు
1856 ... మొదటి రైలుమార్గం నిర్మాణం 'రాయపురం నుంచి ఆర్కాటు మధ్య'
1857 .. మద్రాసు యూనివర్సిటీ ఏర్పాటు
1868 .. మొదటిసారి రక్షిత నీటి సరఫరా ఏర్పాటు
1873 .. మొదటి సారిగా నగరంలో జనన ధృవీకరణ
1882 ... మొదటి సారిగా టెలిఫోన్‌ ఏర్పాటు
1885 ... మొదటి సారి మెరీనా బీచ్‌ రోడ్డు నిర్మాణం
1886 ... కన్నెమెరా పబ్లిక్‌ గ్రంథాలయంలో ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ సమావేశం
1889 ... మద్రాసు హైకోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన
1894 ... మొదటి సారి నగరంలో కారు నడిపారు. ప్యారీ అండ్‌ కంపెనీ డైరెక్టర్‌ ఏజే బోగ్‌ తొలిసారి నగరంలోని రోడ్లపై కారు నడిపారు.
1895 ... దేశంలో తొలిసారిగా విద్యుత్తు ట్రామ్‌ రైలు నగరంలో నడిపారు.
1899 ... తొలి తమిళ వార్తా పత్రిక 'స్వదేశమిత్రన్‌' ప్రారంభం
1905 ... పోర్టు ట్రస్టు ఏర్పాటు
1917 .. మొదటిసారి నగరంలో విమానం ఎగిరింది.. 'సింప్సన్‌ అండ్‌ కంపెనీ ప్రయోగం చేసింది'
1925 ... మొదటి సారిగా రోడ్లపై బస్సులు నడిచాయి
1930 ... మొదటి సారిగా రిప్పన్‌ బిల్డింగ్‌ నుంచి రేడియో ప్రసారాలు
1934 ... మద్రాసు మొదటి మేయర్‌గా రాజా సర్‌ ముత్తయ్య చెట్టియార్‌ నియామకం
1942 ... రెండో ప్రపంచ యుద్ధం.. మద్రాసు నగరంపై దాడులు
1943 ... జపాన్‌ యుద్ధ విమానం నగరంపై బాంబులు జారవిడిచి మాయమైంది.

స్వాతంత్య్రం తరువాత
1947 ... సెయింట్‌ జార్జి కోటపై త్రివర్ణ పతాకం రెపరెపలు
1952 ... నెహ్రూ స్టేడియం నిర్మాణం
1956 ... గాంధీ మంటపం నిర్మాణం
1959 ... గిండీ చిల్డ్రన్స్‌ పార్కు ప్రారంభం
1969 ... ప్రపంచ తమిళ సమాఖ్య సమావేశం
1971 ... స్నేక్‌ పార్కు ఏర్పాటు
1972 ... మద్రాసు నగరాభివృద్ధి సంస్థ ఏర్పాటు
1974 ... టెలివిజన్‌ ప్రసారాల కేంద్రం ఏర్పాటు
1976 ... కొత్త లైట్‌ హౌస్‌ నిర్మాణం
1983 ... జూని వండలూరుకు తరలింపు
1988 ... మద్రాసు నగరాన్ని పది జోన్లుగా విభజన
1996 ... మద్రాసు నగరాన్ని చెన్నైగా పేరు మార్చారు.
2000 ... జులై 4 టైడల్‌ పార్కు ప్రారంభం
2002 ... నవంబరు 18 కోయంబేడులో చెన్నై బస్టాండు ప్రారంభం. రూ.103 కోట్ల వ్యయంతో నిర్మాణం.
2004 ... డిసెంబరు 26, సునామీ ఉత్పాతం..
2006 ... ఆగస్టు నెలలో చెన్నై సెంట్రల్‌ స్టేషన్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.

(Enaadu,న్యూస్‌టుడే, చెన్నై07:08:2007)
_____________________________________________________________

Labels: ,

Tuesday, August 21, 2007

Quizzzzzzzzzzz Time..


Sardarji is in a Quiz Contest trying to win prize money of Rs.1 crore.


The questions are as follows:

1) How long was the 100 yr war?
A) 116
B) 99
C) 100
D) 150

Sardar says "I will skip this one".

2) In which country are Panama hats made?
A) BRASIL
B) CHILE
C) PANAMA
D) EQUADOR

Sardar asks for help from University students.

3) In which month do the Russians celebrate the October Revolution?
A) JANUARY
B) SEPTEMBER
C) OCTOBER
D) NOVEMBER

Sardar asks for help from general public.

4) Which of these was King George VI first name?
A) EDER
B) ALBERT
C) GEORGE
D) MANOEL

Sardar asks for lucky cards.

5) The Canary islands, in the Pacific Ocean, has its name based on which animal:
A) CANARY BIRD
B) KANGAROO
C) PUPPY
D) RAT

Sardar gives up.


If you laughed at Sardar's replies,then please check the answers below:

1) The 100 year war lasted 116 years from 1337-1453
2) The Panama hat is made in Equador
3) The October revolution is celebrated in November
4) King George's first name was Albert. In 1936 he changed his
name.
5) Puppy. The Latin name is INSULARIA CANARIA which means islands of
the puppies.

Duh! No wonder a Sardar is the Prime Minister and not you :-)
(an e-mail forward)
--------------------------------------------

Labels:

CHARISMA; CLASS; CLUTTER; COMFORT ZONES; COMMITMENT:


CHARISMA:

Charisma is a personal magic or charm, which arouses unusual devotion from others. A person, who has it, attracts a special kind of personal loyalty and enthusiasm.

Develop that elusive quality known as charisma. The following are ten qualities of a charismatic leader:

1. Be committed to what you are doing

2. Look like a winner and act like one

3. Have big dreams, a vision and reach for the sky

4. Steadily advance in the direction of your goals

5. Prepare and work hard at every task you do

6. Build a mystique around yourself

7. Be interested in others and show kindness

8. Have a strong sense of humor

9. Be known for the strength of your character

10. Have grace under pressure.

(John F. Kennedy said that "the elusive half-step between middle management and true leadership is grace under pressure.")


CLASS:

Class is an aura of confidence. That is sure without being cocky. Class has nothing to do with money. Class never runs scared. It is self-discipline and self-knowledge. It is the sure-footedness that comes with having proved you can meet life.

ü Poise is the art of raising the eyebrows instead of the roof.


CLUTTER:

Cluttered table/ surroundings show cluttered mind.


ü Our life is frittered away by detail...simplify, simplify!




COMFORT ZONES:

In the heating and air conditioning trade, the point on the thermostat in which neither heating nor cooling must operate-around 72 degrees-is called the "Comfort Zone." It's also known as the "Dead Zone."

Comfort Zones are comfortable ways of doing things. They are your personal areas of thoughts and actions within which you feel normal/ comfortable/ at ease/ unstressed. They include how you deal with people, use your time, talk, do a job etc. Any of those, ones difficult or fearful things that you now find normal or easy to do, are due to your comfort zone. For example, if you are placed in an uncomfortable situation such as public speaking, stress can turn on resulting in your trying to avoid the situation and to get back to your non-public speaking comfort zone. This is because you don’t consciously seek discomfort and you would rather get back to the comfortable way of doing things. This usually happens with when you want to bring in change or try to be different from your normal self, change habit patterns use new skills etc. but if you stick with the new and sustain the change despite the early discomfort you get used to it and your comfort zone expands. ‘Stick with it’ is the key. Comfort zones are most often expanded through discomfort.Move outside your comfort zone and find adventure, excitement and new levels of satisfaction. Stretch your comfort zones by trying something new. ‘Fear is the energy to do your best in a new situation.’ Right proportion of

i) Attitude (that of a champion),

ii) Skill (from regular & rigorous practice) and

iii) Knowledge/ intricate details of the resources/ inputs/ facts & details/plan


COMMITMENT

The difference between the impossible and the possible lies in a person's determination.

(from my book "10 Fundamental Rules of Success", Publishers: PUSTAK MAHAL, New Delhi)

----------------------------------------------

Labels:

Sunday, August 19, 2007

వేదం ...జీవన నాదం!



ఎందుకు రాశానంటే...
(దాశరథి రంగాచార్య)
న్నయకూ పోతనకూ తిక్కనకూ దొరకని అదృష్టం నాకు దక్కింది.వేదాల్ని తెలుగులోకి అనువదించే మహద్భాగ్యం నాకే దక్కింది. అంతటి బృహత్యార్యంలో నాకు సాయపడిందెవరూ లేరు. నేనే కాయితం కొనుక్కొని పెన్సిల్‌ కొనుక్కొని రాశాను. ఒకటా రెండా! ఐదువేల పేజీలు. ప్రాంతీయ భాషల్లో నాలుగు వేదాల్నీ కలిగి ఉన్నది ఒక్క తెలుగు మాత్రమే. అంతేకాదు, వేదాలకు వ్యాఖ్య చేసిన సాయణాచార్యులు మన ఆంధ్రుడే. ఇది తెలుగువారి అదృష్టం.
'ఎవరు పడితే వారు వేదం చదవకూడదు' ...ఒక అపోహ....ఇదెందుకొచ్చిందీ అంటే, ఒక వర్గానికి ఇది ఉపాధి. అందులో వాళ్ల ఆధిపత్యం పోతుందని భయం.
కానీ అదంతా తప్పు. వేదం అంటే జ్ఞానం కదా, అది ఒకరి అధీనంలో ఉండడమేమిటి? జ్ఞానానికి అడ్డుగోడలేమిటి? దాన్నెవరు పిడికిట్లో పట్టుకోగలరు? ఇది అందరికీ అందవలసింది... అనుకొని వేదాల్ని అనువదించడం వెుదలుపెట్టాను. సరే... వేదాలకు అనువాదం చేస్తున్నాననగానే బోలెడంత ప్రచారం జరిగింది. దాంతో చాలామంది 'నువ్వు వేదం అనువాదం చెయ్యెుద్దు, నాశనమైపోతావు' అని భయపెట్టేవారు. రాత్రిపూట ఫోన్లొస్తే తీయడానికి కూడా మా కమల భయపడిపోయేది. నా ఇంటి ముందు ఎవడో ఆత్మహత్య చేసుకుంటానంటూ వీరంగం వేశాడు. ఏదైనా మంచిపని చెయ్యాలన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు తప్పవు కదా! అయినా నేను చేయాలనుకున్నది చేశాను. ఊహూ! ఆ భగవంతుడే నాతో చేయించాడు. వెుత్తం పదివేల మంత్రాలు. వాటన్నిటినీ చదివి మనసులో ఉంచుకొని దర్శించి తెలుగులోకి అనువదించడమంటే మాటలా! అప్పటి నా అవస్థ ఇదీ...
ముందర కూచుంటాను. మహారణ్యంలోకి పోయినట్టుంటుంది. పెద్దపులులూ సింహాలూ ఎలుగుబంట్లూ... మనమేం చెయ్యగలం అనిపిస్తుంది. నిమిషం కళ్లుమూసి తెరిస్తే అదే అడవి ఉద్యానంలా కనిపిస్తుంది. అందులో నెమళ్లుంటాయి. కుందేళ్లుంటాయి. కోయిలలుంటాయి. అదే నాకు అర్థమైందని అర్థం. నేను రాస్తుంటే నా కలం వెంబడి ఏదో వెలుగుపాయ వస్తున్నట్టు కనిపిస్తుంది. మన ప్రయత్నం చెల్లదు దానికి. అంతా రాశాక నా అనువాదం చదివితే నాకే ఆశ్చర్యమనిపించింది... స్వరం కూడా ఉన్నదందులో! రాసింది వచనమే అయినా స్వరం ఎలా వచ్చిందో తెలియదు. నేను కావాలని చేసిందయితే కాదు. నా శ్రమ ఫలించింది. 'ఎవరు కొంటారు సార్‌ వేదం... రెండు మూడు వేల కాపీలు పోతే ఎక్కువ' అన్నారు. కానీ వేదానువాదం ప్రచురితమవుతున్నదని తెలియడం ఆలస్యం... ప్రచురణ మొదలవక ముందే 2వేల పుస్తకాలకు ఆర్డరొచ్చింది. అంటే... రూ.30లక్షలు అడ్వాన్సు!. పుస్తకం మార్కెట్లో విడుదలైన రోజున బారులు తీరి నుంచొని మరీ కొన్నారా పుస్తకాన్ని. 'తెలుగువాళ్లూ పుస్తకం కొంటారు' అని ఓ పేరున్న పత్రికలో ఆ అరుదైన సంఘటనపై ఓ వ్యాసం కూడా వచ్చింది. ఆ స్పందన చూసి పుస్తక విక్రేతలే ఆశ్చర్యపోయారు. ప్రజల్లో వేదం పట్ల అంత ఆసక్తి ఉంది. లేకపోతే ఎవరు కొంటారు? ఒక సంవత్సరంలో రూ.50లక్షల టర్నోవర్‌ ఎందుకు అవుతుంది? ఇప్పుడు కనీసం 20వేల మంది ఇళ్లల్లో వేదం ఉన్నది. అదీ నేను అనువాదం చేసింది. అది నాకెంతో సంతోషం.
(చూడండి:- http://uni.medhas.org/unicode.php5?
file=http%3A%2F%2Fwww.eenadu.
net%2Fhtm/weekpanel1.asp)

(Eenadu, 19:08:2007)
------------------------------------------

Labels: ,

వ్యవసాయం

- బులుసు-జీ-ప్రకాష్‌
హనుమంతుడు జానకిని చూసి తన ఆనవాలు చెప్పిన తరవాత సీతామాత అంటుంది: ''పైరు సగం వరకూ పెరిగి ఉండగా, వర్షం పడగానే భూమి వికసించినట్లు, నీ ప్రియభాషణాలు విన్నాక నాకు మనోవికాసం కలిగింది వానరా'' అని.

సూర్యుని చూడని రాజకుమారి వ్యవసాయ విషయాన్ని ఎలా ప్రస్తావించింది? పోనీ తండ్రి ఏమైనా వ్యవసాయదారుడా అంటే అతడొక మహారాజు. తన తండ్రి అయిన జనక మహారాజు పుత్రేష్టి- అంటే, సంతానం కావాలనే కోరికతో ఇష్టి- అంటే, యాగం చేయదలచి భూమిని స్వయంగా దున్నుతున్నప్పుడు నాగేటి చాలుకు భూగర్భంలో ఒక పెట్టె తగిలింది. అందులోంచి ఆవిర్భవించింది పసికందు. ఇష్టి పూర్తి చేయకుండానే తన ఇష్టకామ్యం సిద్ధించింది! సీరం అంటే నాగలి. సీరం చాలుకు తగలడం వల్ల 'సీత' అని జనక మహారాజు నామకరణం చేశాడు ఆ అయోనిజకు. జనకుడు ఒక మహారాజై ఉండి తానే స్వయంగా భూమిని ఎందుకు దున్నవలసొచ్చింది? తన అధీనంలో అనేకులైన వ్యవసాయం చేసే రైతులుంటారు కదా అనిపించవచ్చు. పంట పండించే వ్యవసాయ భూమిని రైతులే దున్నుతారు. యజ్ఞం చేయదలచిన భూమిని మాత్రం మహారాజే స్వయంగా దున్నాలి.

ఇప్పటికీ జగన్నాథ క్షేత్రం అయిన 'పురి'లో ఏటా జరిపే రథోత్సవం ప్రారంభించేముందు బలభద్రుడు, సుభద్ర, జగన్నాథుడు ఉన్న రథాలను జగన్నాథపురికి చెందిన ఆనువంశిక ధర్మకర్త అయిన గజపతి మహారాజు స్వయంగా తుడిచి, తాళ్లతో లాగిన తరవాతనే ఇతరులు లాగుతారు.

ఎనభై నాలుగు జీవరాశులకూ వాసుదేవుడే క్షేత్రం. బీజమూ ఆయనే! క్షేత్రజ్ఞుడు అంటే అధిపతి కూడా వాసుదేవుడే! ఆ క్షేత్రం దున్నేవాడూ, అందులోంచి వచ్చిన సకల జీవరాశులూ మనుగడ సాగించడానికి కారకుడూ ఆయనే! క్షేత్రం, భూమి, క్షేత్రజ్ఞుడు, జీవుడు-పరమాత్మ. జీవ బ్రహ్మైక్యం చెందడం అని అర్థం చేసుకోవాలి.
(Eenadu, 19:08:2007)
--------------------------------------------

Labels: ,

సెల్లు పట్టు శుభవేళ

'పెళ్లికేం తొందర సెల్లు చూసుకో ముందర'
అని ఓ సెల్‌ఫోన్‌ కంపెనీ అంటుంటే 'ఏమి 'ఐడియా' హలా!' అని కుర్రకారు లొట్టలు వేస్తోంది. త్వరలో వచ్చే 'వర్చువల్‌ గాల్‌ఫ్రెండ్‌' (వీ-గాల్‌ఫ్రెండ్‌) గేమ్‌ వల్ల 'సెల్లు పట్టు శుభ వేళ' అని యువకులు తహతహలాడవచ్చు. అలాగే యువతుల కోసం 'వర్చువల్‌ బోయ్‌ఫ్రెండ్‌' గేమ్‌ కూడా మరికొన్నాళ్లకు రాబోతోందట. దీంతో 'ప్రేమకు వేళాయెరా!' అని ఏ అమ్మాయి అయినా తనకు తోచిన, తన మది దోచిన సుందరాంగుడితో హ్యాండ్‌'సెట్టు'పట్టాల్‌ వేసుకోవచ్చు. 'బాలస్తావత్‌ క్రీడాసక్తః' అన్న ఆది శంకరాచార్యులు మళ్లీ పుడితే 'యువతస్తావత్‌ సెల్లాసక్తః' అనడం ఖాయం. 'గ్రౌండు' రియాలిటీ తెలిసిన యువతరం 'కామాతురాణాం న భయం న లజ్జ' అని కాక, గేమాతురాణాం నో భయం నో లజ్జ అంటూ ముందుకు సాగుతోంది.

'సెల్లు తీసుకొని హలో చెప్పుకొని చల్లగ ప్రేమలుసాగాలోయ్‌'

అంటూ తహతహలాడుతోంది. ల్యాండ్‌లైన్లలో నంబర్లు 'తిప్పి' చెప్పి మాటా మాటా, మనసూ మనసూ కలుపుకొనే రోజులు కరిగిపోయి, మూడో చెవిన పడకుండా సెల్లులో 'నొక్కి' వక్కాణించుకొనే రోజులు పెరిగిపోతున్నాయి. 'లైన్‌' వేయడమనే మాటను తెలుగువాడు సృష్టించుకున్నాడంటే అందుకు కారణం ఫోనే. ప్రేమికులు ఒకరికొకరు దగ్గరయితే 'ముద్దు'ముచ్చట్లే అనుకునే వారు కూడా సెల్లుల్లో సాగే ముద్దు 'ముచ్చట'లే అసలైన లిప్‌మూవ్‌మెంట్‌ అంటున్నారు. పూర్వం రాయప్రోలు సుబ్బారావు అమలిన శృంగార తత్వాన్ని ప్రబోధిస్తూ కావ్యం రాస్తే కొంత మంది పెద్దలు 'పెదవి' విరిచారు. ఇప్పుడు సెల్‌ఫోన్‌ పుణ్యమా అని ముక్కు మొహం తెలియని అమెరికా అమ్మాయితో ఆంధ్రా అబ్బాయి సెల్లులో సరసమాడడానికి వీలు ఏర్పడింది. ఇదే సరికొత్త కళ్యాణ'మస్తు' కావచ్చునని జోస్యం చెప్పే వారూ ఉన్నారు. సెల్లు గేములకు ఒక సీజన్‌ అంటూ ఏమీ లేదు. చలికాలం వానాకాలం ఏదయినా అంతా సెల్లుకాలమే.

'నీదా సెల్లు నాదీ సెల్లు సెల్‌ఫోన్‌ కలిపింది ఇద్దరినీ...'

అని ఇలవేల్పును మించిన సెల్‌వేల్పు ప్రేమికుల హృదయాల్లో గూడు (కాకపోతే మందిరం) కట్టుకుంది. సెల్‌ఫోన్ల పుణ్యమా అని ప్రేమ 'రికార్డు' స్థాయికి చేరుకుంది. 'గాలం' వక్రించితే ప్రేమ కబుర్లు వికటించి సెల్లు 'ప్రకృతి' సొల్లు వికృతి కావచ్చు. అప్పుడు

'సెల్లుయో సెల్లకో తమరు ఆడిన మాటలు వినుము ఇచ్చటన్‌'

అని భగ్న ప్రేమికురాలు/ప్రేమికుడు 'సెల్‌'యేరులా సాగిన సంభాషణను ఏకరువు పెట్టే ప్రమాదం పొంచి ఉంటుంది. నీవు ఎంత 'సెల్‌'ఫిషో అని కడిగిపారేయవచ్చు ఎంచక్కా.
తెలుగువాడు మాట్లాడడంలో చివరికి పోట్లాడడంలో కూడా క్రీడను చూసే క్రీడా ప్రియుడు. అతడు పెళ్లాడడం అని కూడా అంటాడు. అది ఆట ఎట్లా అయిందని మీమాంసపడేవారికిక అతని ముందుచూపు తేట(తెలుగు)తెల్లం అవుతుంది. అవసరమైతే వి-గాళ్‌ ఆటను చూపిస్తాడతడు. 'ఆడవోయి ప్రేమవీరుడా!' అని గొంతెత్తి పాడతాడు. స్నేక్‌, బ్రిక్‌ వంటి సెల్‌ఫోన్‌ క్రీడల్లో చేయితిరిగినవారు 'ఒక్క సెల్లే చాలు
వద్దులే ప్లేగ్రౌండు' అని కోరస్‌ ఎత్తుకోవచ్చు. 'హేపీ న్యూ ఇయర్‌' అంటూ ప్రేమ సంభాషణల్ని 'చెవులూరించేలా' 'ఇయర్స్‌' కొద్దీ సాగించొచ్చు. 'పబ్లిక్‌' గార్డెన్స్‌లో సైతం 'ప్రైవేట్‌'గా మాట్లాడుకుంటూ ఎప్పటికప్పుడు అనుబంధాన్ని 'తోట'తెల్లం చేసుకోవచ్చు. దీనిని బట్టి చూస్తే సెల్లా మజాకా అంటారు కానీ సెల్లు నిజంగా 'మజా'కే! కాదనేదెవరు?
- ఫన్‌కర్‌
(Eenadu, 19:08:2007)
---------------------------------------------------

Labels:

సంతృప్తే సంపద

భూమి సూర్యుని చుట్టూ తిరిగేమాట ఏమోకాని ప్రపంచం డబ్బుచుట్టూ తిరుగుతోంది. కలిమి కలిగినవాడే కాముడుగా, సోముడుగా సకల సద్గుణాభిరాముడుగా జనానికి కనిపిస్తున్నాడు. డబ్బుంటే చాలు, ''చుట్టములు గానివారలు చుట్టాలము మీకుననుచు పొంపుదలిర్పన్‌ నెట్టుకొని యాశ్రయింతురు'' అంటూ లోకం పోకడను వ్యంగ్యంగా వివరించారో కవి. విద్య, వివేకంలాంటి సద్గుణాలు ఎన్ని ఉన్నా డబ్బులేనప్పుడు అవేవీ గుర్తింపునకు నోచుకోవు. ''బేలనిల భీముడనుపేర పిలువజేయు, రసికతలు యింతలేని నిరక్షరీకు పావనంబైన సకల విద్యావిశాలుడనగజేయు'' అంటూ ధనమహిమను కీర్తించాడో పూర్వకవి. అటువంటి డబ్బే ఒక్కొక్కసారి మనుషుల మధ్య అగాధాలు సృష్టించి పగలూ సెగలూ రేపుతుందని చెబుతూ ఆయనే డబ్బువల్ల కలిగే అనర్థాలనూ వివరించాడు. ''ప్రాణమిత్రునైన పగవానిగాజేయు, నరమి ప్రాణముమీద నలుగజేయు, కొరగాని కతిలోభ గుణము బుట్టగజేయు తోడబుట్టినవాని దొలగజేయు'' అంటూ ''ధనము పాప స్వరూపంబు తథ్యమరయ'' అని ధనాన్ని నిరసిస్తాడు. ఎవరేమి అన్నా, డబ్బుకున్న ప్రాముఖ్యం తగ్గేది కాదు. డబ్బు సంపాదించాలనీ ధనవంతులు కావాలనీ ప్రతివారూ ఆరాటపడుతుంటారు. డబ్బు సంపాదించటమే కాదు దాన్ని పొదుపుగా జాగ్రత్తగా ఖర్చు చేయటమూ ముఖ్యమే అని నమ్మే ఆ అమ్మడు, ''ఈ రోజుల్లో షాపుల్లోకెళ్ళి వెనకటి కాలంనాటి ధరలకిమ్మని పేచీపడటమే నిజంగా బేరం చేయటమంటే'' అంటుంది! ధరలు రోజురోజుకీ ఆకాశంలోకి దూసుకుపోతున్నాయి. అవి తేలిగ్గా దిగివచ్చే సూచనలు కనిపించడంలేదు. మైదానంలో గాలిపటాలు ఎగరేసే పోటీలు జరుగుతున్నాయి. గాలిపటాలు ఒకదాన్ని మించి మరొకటి పైపైకి ఎగిరిపోతుంటే జనం ఉత్సాహంగా చూస్తున్నారు. ''అలా పైపైకి ఎగిరిపోతున్న గాలిపటాలను చూస్తుంటే మీకేమనిపిస్తోంది''? అని ఎవరో కుటుంబరావును అడిగారు. ''పెరిగిపోతున్న ధరలు జ్ఞాపకం వచ్చి భయమేస్తోంది'' అని ఆయన జవాబు!

అల్పుడికి ఐశ్వర్యం వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమన్నాడని సామెత. అనుకోకుండా ఐశ్వర్యం కలిసి వచ్చినప్పుడు కొందరు ఆర్భాటంగా ప్రవర్తిస్తుంటారు. నడమంత్రపు సిరి నరాలమీద కురుపు అన్నారు. లక్ష్మి చంచలమైంది. ఒకచోట నిలవదు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా లేని ఆడంబరాలకు పోయినా లక్ష్మీదేవి గడపదాటి మాయమైపోతుంది. అందుకే ''ధనమున్నయపుడె దలపోసికొనుము, సిరులు రాజ్యంబు చేతులు మారు'' అని సలహా ఇచ్చాడో పారశీక కవి. ఈ విషయాలు ఎలా ఉన్నా అన్ని సౌకర్యాలను సమకూర్చిపెట్టే డబ్బుపట్ల మనుషులకు సహజంగానే మక్కువ ఎక్కువగా ఉంటుంది. ధనార్జన కోసం అహర్నిశలూ శ్రమిస్తుంటారు. డబ్బు సంపాదించాలనే ఆరాటంలో మంచిచెడులను గురించి పట్టించుకోకుండా అడ్డదారులు తొక్కే ప్రబుద్ధులూ ఉంటారు. అలా చేసి వారు అపకీర్తి మూటకట్టుకుంటారు. ''మాడలమీద నాసగల మానిసికెక్కడి కీర్తి, కీర్తిపై వేడుక గల్గు నాతనికి విత్తము మీద మరెక్కడాశ'' అంటూ మంచిపేరు తెచ్చుకోవాలనుకున్నవారు డబ్బును గురించి ఆట్టే ఆశపడరనీ, డబ్బుకోసమే ఆరాటపడేవారు పేరును గురించి పట్టించుకోరనీ ఓ కవి చెప్పారు. లౌకిక ప్రపంచంలో ప్రతి విషయమూ డబ్బుతోనే ముడివడి ఉందనే విషయం కాదనలేని సత్యం. ఇద్దరు స్నేహితురాళ్ళు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ''భార్య ఖర్చుపెట్టేదానికంటె ఎక్కువ సంపాదించగలిగినవాడే ఆదర్శ భర్త'' అంది ఓ అమ్మాయి. ''అటువంటివాణ్ని పెళ్ళి చేసుకోగలిగిందే ఆదర్శ భార్య'' అంది మరో అమ్మాయి తడుముకోకుండా.

డబ్బున్న మారాజులకూ సమస్యలు తప్పవు. డబ్బుంటే చాలు ఇహ అన్నీ ఉన్నట్లే, అన్ని సౌఖ్యాలు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయి అని చాలామంది భావిస్తారు. డబ్బున్నంత మాత్రాన సుఖసంతోషాలు దక్కి సంతృప్తికరంగా జీవితం గడుస్తుందనుకోవటం భ్రమే. ప్యుగ్లోబల్‌ ఆటిట్యూడ్స్‌ ప్రాజెక్టు అనే సంస్థ 2002-2007 మధ్య పెద్దయెత్తున ప్రజాభిప్రాయాల్ని సేకరించి సంతృప్తే సంపదనే నిర్ణయానికి వచ్చింది. 47 దేశాల్లో విస్తృతంగా పర్యటించి అనేక వేల మందిని ప్రశ్నించి వారి అభిప్రాయాలను క్రోడీకరించారు. పేద దేశాల ప్రజలు తమ ఆదాయవనరులు అంతంతమాత్రమే అయినప్పటికీ సంతృప్తికరంగానే జీవితాలు గడుపుతున్నట్లు తెలియజేశారు. ఉన్నంతలో సంతోషంగానే ఉన్నట్లు తెలిపారు. అంతేకాక భవిష్యత్తులో తమ జీవితాలు మరింత మెరుగుపడగలవన్న ఆశావహ దృక్పథాన్నీ ప్రదర్శించారు. భారతీయుల్లో 64 శాతం తమ తరవాతి తరం భవిష్యత్తు భేషుగ్గా ఉండగలదనే నమ్మకాన్ని వెలిబుచ్చారు. అమెరికా, బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌ తదితర సంపన్న దేశాల్లోని ప్రజల మనోభావాలు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఆదాయం ఎంత ఎక్కువగా ఉన్నా వారిలో అసంతృప్తే అధికంగా ఉంది. తాము ఆశించే సుఖసంతోషాలు దక్కటంలేదనే నిరాశాభావమే వారి మాటల్లో వ్యక్తమైంది. ఫ్రాన్స్‌లో 80 శాతం తమ తరవాతి తరం జీవితాలు తమకంటే అధ్వానంగా గడుస్తాయనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. జపాన్‌, జర్మనీ, బ్రిటన్‌, అమెరికా, కెనడా వంటి సంపన్నదేశాల ప్రజలూ దాదాపు ఇటువంటి నిర్లిప్తతనే ప్రదర్శించారు. అభివృద్ధిచెందుతున్న భారత్‌, చైనా దేశ పౌరులు మాత్రం వర్తమానం పట్ల సంతృప్తిని, భవిష్యత్‌ పట్ల నమ్మకాన్నీ వ్యక్తీకరించారు. ఆర్థికంగా వెనకబడిన ఆఫ్రికా వాసులు గత ఐదు సంవత్సరాలతో పోలిస్తే ప్రస్తుతం తమ జీవితాలు సుఖంగానే గడుస్తున్నాయని భవిష్యత్తు మరింత బాగుంటుందనే అనుకుంటున్నామని చెప్పారు. ఈ సర్వే వివరాల వల్ల సంతృప్తిని మించిన సంపద లేదనీ, సంతృప్తే సుఖసంతోషాలకు మూలమనీ నిర్ధారణ కావడం లేదూ!?
(Eenadu, 19:08:2007)
-----------------------------------------------------

Labels: