My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Thursday, May 08, 2008

నవజీవన సారం


అన్యోన్యత అనేమాట ఆలుమగల విషయంలో అన్వయించినంత సహజంగా ఇంకెక్కడా కాదు. దాంపత్య జీవనంలో అనురాగానికి అదే బలమైన పునాది. 'వెలిగించవే చిన్ని వలపుదీపం...' అంటూ సంసారంలో మాధుర్యపు వెలుగుకోసం నాయకుడు ఎదురుచూస్తాడు. ఈ ఎలుగు నీదేనురా... వూపిరి నిలిచేదాకా... ఈ జనమ కడదాకా... అంటూ నాయిక ముచ్చటగా బదులిస్తుంది. అలాంటి వారి దాంపత్యం పాలు, తేనె కలగలసినంత చులాగ్గా కలుస్తుంది. అటువంటి సంసారం నిజానికి గొప్ప వరం. చూసేవారికీ నయనానందకరం. అలాకాకుండా 'ఈరోజు పెళ్ళిరోజు కదా.. ఏం చేద్దాం.. అంటే రెండు నిమిషాలు మౌనంగా నిలబడదాం...' అన్నట్లుగా ఉంటే జీవఫలం చేదువిషం అవుతుంది. ఎంకి నాయుడుబావల అన్యోన్య దాంపత్యం 'మాంజిష్ఠారాగం' అన్నారు సినారె. పసుపు ఎరుపు రంగులు కలిస్తే మాంజిష్ఠ వర్ణం అంటారు. పసుపు మంగళకరమైన అనుభూతులకీ, ఎరుపు రంగు గాఢానురాగానికీ చిహ్నం. పైకి స్ఫుటంగా కనబడటం, స్థిరంగా నిలవడం వాటి లక్షణం. ఏడ నీ కాపురమే ఎలుతురు పిల్లా.. అని నాయుడు అడిగితే, నీ నీడలోనె మేడకడత నాయుడు బావా... అంటూ గడుసుపిల్ల ఎంకి సిద్ధపడుతుంది. దాంతో ఆ వెలుతురు పిట్టకు నాయుడు తన వెచ్చని గుండెలో చల్లని గూడు కల్పించాడు. కళ్లెత్తితేసాలు... కనకాభిసేకాలు ఎంకి వంటి పిల్ల లేదోయ్‌... లేదోయ్‌.. అని మురిసిపోయేవాడు. ఎంత గొప్ప అవగాహన ఉన్నా, భార్యాభర్తలన్నాక అప్పుడప్పుడు పొరపొచ్చాలు తప్పవు. అలిగిన ఎంకి పుట్టింటికి వెళ్ళిపోయేది. పడుచు జంటల మధ్య ప్రణయకలహాలు వలపునకు ఎంతటి బలవర్ధకాలో మునిమాణిక్యంవారి కాంతమ్మను అడిగితే చెబుతుంది. ఏడుంటివే ఎంకి ఏడుంటివే.. అని నాయుడు వాపోయేవాడు. ఎన్నెలల సొగసంత ఏటిపాలేనా అని ఎంకి నిట్టూర్చేది. మళ్ళీ కలిసే సమయానికి '...రవల వెలుగుల గంగ'లా అనురాగధార పెల్లుబికి ఆ జంటను తన్మయుల్ని చేసేది. ఇలా జీవితాన్ని పండించుకున్నవారి జీవన అద్వైత సిద్ధి '...పగలురేయి ఎడబాటు ఎరుగరెవ్వరోయి?... శంకరుడు, సతి అచట... ఇంకెవ్వరిచట...!' అని ప్రశ్నించే స్థాయికి చేరుతుంది.

పార్వతి, శంకరుల దాంపత్యం- వాక్కు అర్థంలా ఒకదానికి ఒకటి అవిభాజ్యం. వారిద్దరూ పైకి రెండుగా కనపడతారుగాని నిజానికి ఒక్కరే అన్నాడు కాళిదాసు- కుమారసంభవంలో. సీతారాములూ అంతే, వారిద్దరూ ఒకరికోసం మరొకరు సృజితులైనట్లుంటుంి అన్నారు విశ్వనాథ. అశోకవనంలో సీత రాముడి ప్రతిరూపంలా ఉన్నదంటాడు హనుమ. ఆకృతి రామచంద్ర విరహాకృతి... కనుబొమతీరు స్వామి చాపాకృతి... అంటూ ప్రారంభించి, కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞామూర్తియై... అని వర్ణించారు విశ్వనాథ. సీత శ్రీరామచంద్రుని చిత్తపదము... రామచంద్రుడు జానకీ ప్రాణప్రదము... అన్నారు. సీత కనిపించకపోయేసరికి శ్రీరాముడు తల్లడిల్లిపోయాడు. ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడ్డాడు. ''సీత మాయింటి మహాలక్ష్మి. నా కళ్లకు అమృతవర్తి... ఇయంగేహే లక్ష్మీ రియం అమృత వర్తిర్నయనయోః...'' అన్నాడు ఉత్తరరామచరిత్రలో. ఇప్పటికీ వివాహ శుభఘడియల్లో సీతారాములను, ఆదిదంపతులను ఆరాధించడం ఈ జాతికి ఆనవాయితీ. కల్యాణక్రతువులో- ధర్మేచ అర్థేచ కామేచ అంటూ ప్రతిజ్ఞలు చేయిస్తారు. పురుషార్థ సాధనలో ఒకరినొకరు అతిక్రమించమని, భారతీయ సంస్కృతిలో స్థిరపడిన ధార్మిక విలువలను కొనసాగిస్తామని దాని అర్థం. దాంపత్య జీవ విలువలను కాపాడతామని వాగ్దానం చేయిస్తారు. స్నేహంగా ఉంటామని చెప్పిస్తారు. భార్యాభర్తల అంతఃకరణాల్లో స్నేహసంసర్గం కారణంగా జనించే ఆనందానుభూతి పేరే సంతానం అన్నాడు భవభూతి. భార్యాభర్తలు స్నేహమాధుర్యాలను తమ జీవితాల్లో పండించుకోవాలి. ప్రేమానురాగాలను నింపుకోవాలి. ఒకరి కంటికి ఒకరు వెలుగుగా మనుగడ సాగించాలి. వెలుగునీడల్లో కలిసి నడవాలి. అదే దాంపత్యమంటే అని మన పెద్దలు చెప్పారు.

వయసులో ఉండగా ప్రేమానురాగాలు పటిష్ఠంగా ఉండటం సహజం. వయసుమీరాక, అనారోగ్యం ఆవరించాక మానవ సంబంధాల్లో మార్పులు వస్తాయి. దాంపత్య జీవితంలోనూ అంతేనా అనేది ప్రశ్న. అందుకే పెద్దయ్యేసరికి పరిపూర్ణత రావాలని పెద్దలు ఆశిస్తారు. ఒకరికొకరు అనేస్థితికి చేరుకోవాలని చెబుతారు. దాంపత్య జీవితంలో మధురాద్వైత స్థితిని సాధించాలని బోధిస్తారు. దాంపత్యం అనేది తమలపాకు లాంటిది. ఆదిలో అది లేతనౌజు. ఆ పిదప అది కవటాకు. తరవాత పండుటాకు. దాంపత్యమనగా, తాంబూలమనగా ఆద్యంతమూ రసవంతమే అన్నారు మల్లాది రామకృష్ణశాస్త్రి. హార్వర్డ్‌ మెడికల్‌ స్కూలు పరిశోధకులు డాక్టర్‌ నికొలస్‌ క్రిస్టకిస్‌- ఇటీవల ఒక విశేషం వెల్లడించారు. భాగస్వామి అనారోగ్యంతో ఆస్పత్రి పాలైనప్పుడు రెండోవారికి ఒత్తిడి కారణంగా ఆరోగ్యం దెబ్బతింటోందని ఆయన గమనించారు. ఒకోసారి అది మరణానికీ దారితీస్తోంది. భార్య ఆసుపత్రి పాలయితే భర్త మరణించే అవకాశం 22శాతం ఉంటోంది. భర్త ఆస్పత్రి పాలయినప్పుడు భార్య మరణించే అవకాశం 16 శాతమట. ఇది వ్యాధులనుబట్టి మారుతుందని, రుగ్మత తీవ్రమైనదైతే భాగస్వామిపై ప్రభావం ఇంకా ఎక్కువశాతం ఉంటుందంటున్నారు. ఇది వింటుంటే ఎంతలేదన్నా భార్యభర్తలమధ్య ఒకరిపై ఒకరికి మమతానురాగాలు ఉండితీరతాయనిపిస్తుంది. దాంపత్య జీవితంపై గౌరవం పెంచే సమాచారమిది. సుఖంలోనే కాదు కష్టంలో సైతం నేను నీతోడుగా ఉంటున్నానని చెప్పడంగా దీన్ని పరిగణించాలి. కష్టాలకు, అనారోగ్యాలకు లోనయి ..చెదరిన హృదయమె శిలయైపోగా... నీ వ్యధ తెలిసి నీడగ నిలిచే తోడొకరుండిన అదే భాగ్యము... అని మహాకవి చెప్పిన మాట మళ్ళీ రుజువవుతోంది. దాంపత్యం అంటే 'తోడు' అనేదే సరైన అర్థమని ఈ పరిశోధనలు నిరూపిస్తున్నాయి. ఎంకినాయుడు బావల అన్యోన్య అనురాగబంధం, సీతారాములు, పార్వతీపరమేశ్వరుల అద్వైత బంధం మానవుల్లో కూడా నిరూపితమవుతోంది.
(Eenadu, 09:03:2008)
============================

Labels:

Just joking

Blind Date

After being with her all evening, the man couldn’t take another minute with his blind date. Earlier, he had secretly arranged to have a friend call him to the phone so he would have an excuse to leave if something like this happened. When he returned to the table, he lowered his eyes, put on a grim expression and said, “I have some bad news. My grandfather just died.”

“Thank heavens,” his date replied. “If yours hadn’t, mine would have had to!”

****

Sam didn’t want to go on the blind date that Tom had arranged for him. “What if she’s really ugly and I hate her?” he complained. ”Then just clutch your chest and fake a heart attack,” Tom replied. Sam thought this was a good idea, so he agreed to go through with it. He went to the address Tom had given him, and a beautiful woman answered the door. “Hi, I’m your blind date!”Sam said.

The woman clutched her chest and fell to the ground.

* * *
(Source: The Internet)
(The Hindu, Metroplus,Chennai, 06:05:2008)
======================================

Labels:

Reading remedies

PSYCHO TALK Has all that you have read so far been evading your memory? Maybe you have not been doing it right.

NAVIN RAMALINGAM SHANMUGARAJAN

2008050812ph1ojj5a03.jpg

Here’s a psychological technique to gain your grip on the content of a textbook. Unsuccessful students tend to read right through the material whether or not they understand. By contrast, successful students monitor their understanding, go over difficult sections a few times, and periodically review what they have learnt thus engaging in deeper levels of processing information than others. They are able to relate better to every new piece of information to what they already know.

Research on memory suggests two specific guidelines for reading a textbook. First, make sure that you understand what you are reading before moving on, and second, use the PQ4R method. PQ4R stands for six activities to engage in a given order while reading a textbook: preview, question, read, reflect, recite, and review.

Preview: When ready to go, spend a few minutes to skim the material, taking a close look at the headings, boldfaced, italicized terms etc. This will give you a general idea of what will be discussed, the way different sections are organized, and how topics relate to one another and to what you already know.

Question: After previewing the material, ask yourself what will be covered and what information you will get from it.

Read: Now read the material, but think about it as you read. Have you left anything out without understanding? Are the questions you raised earlier being answered? Resist the temptation to move on too quickly.

Reflect: As you read, think up your own examples and create visual images of the concepts you’ve learnt. Writing down your own application of the concepts will help you much. It is important to pause in places to visualize the material you’ve covered, in a flow chart style. This keeps your mental organization of the material clear.

Recite: At the end of each section, recite the major points aloud in your own words.

Review: Finally, at the end of each chapter, review all the material. Here you should see connections within each section and also among different sections. Now visualize the whole chapter in a flow chart style. This will help you to see how the material is organized. This will help you remember the individual facts far more easily.

You can mail the author at: psychologywithnavin@yahoo.com

(The Hindu, NXg, Mind Matters, 08:05:2008)

=============================


Labels:

Sunday, May 04, 2008

Management Lesson

Have you heard the story of "The Washer man and the Foolish Donkey"?

To refresh your memory, and for the benefit of those who have not grown up listening to this moral story, it goes like this...

There was once a washer man who had a donkey and a dog. One night when the whole world was sleeping, a thief broke into the house, the washer man was fast asleep but the donkey and the dog were awake. The dog decided not to bark since the master did not take good care of him and
wanted to teach him a lesson. The donkey got worried and said to the dog that if he doesn't bark, the donkey will have to do something himself.
The dog did not change his mind and the donkey started braying loudly.
Hearing the donkey bray,the thief ran away, the master woke up and started beating the donkey for braying in the middle of the night for no reason.

Moral of the story "One must not engage in duties other than his own"

Now take a new look at the same story...

The washer man was a well educated man from a premier management institute. He had the fundas of looking at the bigger picture and thinking out of the box. He was convinced that there must be some reason for the donkey to bray in the night. He walked outside a little and did some fact finding, applied a bottom up approach, figured out from the ground realities that there was a thief who broke in and the donkey only wanted to alert him about it. Looking at the donkey's extra initiative and going beyond the call of the duty, he rewarded him with lot of hay and other perks and became his favorite pet. The dog's life didn't change much, except that now the donkey was more motivated in doing the dogs duties as well. In the annual appraisal the dog managed a " meets requirement" Soon the dog realized that the donkey is taking care of his duties and he can enjoy his life sleeping and lazing around. The donkey was rated as "star performer". The donkey had to live up to his already high performance standards. Soon he was over burdened with work and always under pressure and now is looking for a job rotation...

If you have worked in a corporate environment, I am sure you have guessed the characters of the new story...

(An email forward)
==============================

Labels: