My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Saturday, February 02, 2008

ఏ కులమూ నీదంటే...

కుల, మత ప్రాంతీయ విభేదాలు, కొండొకచో విద్వేషాలు మనకు కొత్తేమీ కాదు. భిన్న జాతులతో, విభిన్న భాషలతో, వివిధ సంస్కృతులతో అలరారే సువిశాల భారతదేశంలో ఆ మాత్రం అరమరికలు ఉండటం సహజమే. ఒక మహాపురుషుణ్నో, మహాకవినో, మహావిద్వాంసుణ్నో- తమ కులంవాడని, తమ మతం వాడని, తమ ప్రాంతం వాడని గర్విస్తుండటమూ అలాంటిదే. వారిని స్ఫూర్తిగా తీసుకుని వారి దారిలో నడవడం మెచ్చుకోవచ్చు. వారి పట్ల ఆరాధన అభిమానం ఒక్కోసారి విపరీత పోకడలకు దారితీస్తాయి. గ్రీకు మహాకవి హోమర్‌ మరణించాక ఆయన తమవాడంటే, తమవాడని ఏడు నగరాలు కీచులాడుకున్నాయి. చండీదాసు విషయంలో బెంగాలీ, ఒరియా, మైథిలీ భాషల ప్రజలు వాదులాడుకున్నారు. గీతగోవిందకర్త జయదేవుడు బెంగాలీవాడా, ఒరిస్సావాడా అనే చర్చ ఇంకా సందిగ్ధంగానే మిగిలింది. ఆంధ్రదేశంలో కొన్నేళ్ల క్రితం నన్నయ్య విషయమై తణుకు ప్రాంత అభిమానులూ, రాజమహేంద్రవరం ప్రజలూ వాదనలకు దిగారు. తాజాగా తెలుగుల పుణ్యపేటి పోతన కవీంద్రుడి పేరు తరచుగా పత్రికలకు ఎక్కుతోంది. ఆయన తమవాడేనని రెండు ప్రాంతాలవారు వాదోపవాదాలకు దిగారు. ''పోతనకాలము మాత్రము మిక్కిలి వివాదాస్పదమైనది'' అని పేర్కొన్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంవారి శ్రీమహాభాగవతం పీఠిక- వివిధ వ్యక్తుల పరిశోధనలను వినిపిస్తూ ''... కనుక పోతన పూర్వుల జన్మస్థలము బమ్మెర అనియు, భాగవత రచనము జరిగినది 'ఓరుగల్లు'లోననియు నిశ్చయముగ తేలిపోయినది'' అని ప్రకటించింది. ఇలాంటి కృషి 'కవికాలాదులు' పేరిట పాఠ్యపుస్తకాల్లో నమోదుకే గాని, నిజానికి మహాకవులు ఎవరూ ఒక ప్రాంతానికీ ఒక కాలానికీ పరిమితమైనవారు కారు.

తన జనన లక్షణాలను రంగరించి, తన రక్తంలో రూపు కట్టిన ప్రతిరూపాన్ని తల్లి ఈ లోకానికి అందించినట్లుగా పోతన వంటి మహాకవులు తమ అనుభవాలనో, దర్శనాలనో అక్షరరూపంలోకి తెస్తారు. అలా తమవైన అనుభూతులు అక్షరరూపం పొందే క్రమంలో వారికి ఒకానొక అపురూపమైన ధ్యానస్థితి అరుదుగానైనా తటస్థిస్తూ ఉంటుంది. గాఢమైన నిశ్శబ్దం, నిశ్చలస్థితి మనసును ఆవరించినట్లు తెలుస్తుంది. పావనమైన ఆ స్థితిలో కవి దేశ కాలాదులకు అతీతమైన భావనామయ జగత్తులో విహరిస్తూ 'దిగిరాను దిగిరాను దివి నుండి భువికి'.. అంటూ ఒకానొక తన్మయస్థితిలో పలవరిస్తూ ఆ చిత్త పరిపాకంలో తన ఉనికిని సైతం విస్మరిస్తాడు. ''తన అహంకార ప్రవృత్తిని దాని ఆదిమ దశకు తిరోగమింపజేయడం వల్ల కవిత్వం జనిస్తుంది'' అని ఎర్నెస్ట్‌ క్రిస్‌ చేసిన ప్రకటన ఆ క్రమానికి వ్యాఖ్యానమే! యోగవిద్యలో ఆ స్థితిని 'సమాపత్తి' అంటారు. నిశ్చలంగా ఉన్న కోనేటి జలాల్లో నీలాకాశం ప్రతిఫలించినట్లు- నిర్మలమైన కవి హృదయంలో సత్యం సాక్షాత్కరిస్తుంది. దాంతో తాను ప్రయోగిస్తున్న పదాల ద్వారా పాఠకుడికి ఏ రకమైన తన్మయస్థితిని ఇవ్వాలని కవి సంకల్పించాడో దాన్ని తాను ముందుగానే పొందగలుగుతాడు. ఆయా శబ్దార్థాలతో కవికి ఏర్పడిన సంబంధాలు, సంగదోషాలు తొలగిపోయి వాక్కుకు సంబంధించిన స్వచ్ఛమైన స్వరూపంతో, ఆ వెలుగుతో తాదాత్మ్యం ఏర్పడుతుంది. ఆ స్థితిని భారతీయ రుషులు సాధించారు కనుకనే, వారి వాక్కులతో వారికి ఏర్పడిన సమాపత్తి దృష్ట్యా 'రుషి వాక్కు' అనే సంప్రదాయం వెలుగులోకి వచ్చింది. వాక్కును దర్శించిన రుషి పలుకులు రుషి వాక్కులయ్యాయి. రుషి కాని వాడిది కావ్యమే కాదన్న ప్రతిపత్తితో 'నానృషిః కురుతే కావ్యమ్‌' అన్న ఆర్యోక్తి ఏర్పడింది. వాక్కులతో సమాపత్తి సాధించడమూ ఒక యోగ విధానమే అని నిశ్చయించి ''సిద్ధః కవీనాం కవితైవ యోగః'' అంటూ కవిత్వాన్ని ఉపాసన స్థాయికి తెచ్చారు. కవి అన్న పదానికి 'పరమేశ్వరుడు' అనే మహోన్నతమైన అర్థమేర్పడింది. ఇదీ భారతీయ వాఞ్మయానికి చెందిన ఆధ్యాత్మిక చరిత్ర. 'కవితారూప తపస్సు చేసెదను శ్రీకంఠా! మనస్సంయమాది విధానంబులు చేతకానితనమైతిని...' అని కవిసమ్రాట్టు ప్రకటించడంలోని ఆంతర్యం- దాన్ని తపస్సుగా నమ్మడమే!

రుషిత్వ స్థాయిలో కవితారూప తపస్సుకు ఫలంగా లభించినవే భారతదేశ మహాకావ్యాలు. అవన్నీ విశ్వశ్రేయాన్ని కాంక్షించాయే తప్ప- తన ఇల్లు, తన కోడి, తన కుంపటి వంటి ఇరుకు ఆలోచనలకు వాటిలో చోటు లేదు. ఈ లోకం అంతా సుఖపడాలి, సమస్త ప్రజానీకం సుఖపడాలన్న విశాల భావాలకు ఆ కావ్యాలు నెలవులయ్యాయి. ఈ గాలులన్నీ మధుమయం కావాలి. ఈ జలాలన్నీ తేనెసోనలు కావాలి. 'మధువాతారుతాయతే మధుక్షరన్తి సిన్థవః...' అని గానంచేసిన వైదిక రుషుల గీతాల్లోనిది సర్వ మానవ కల్యాణ కాంక్ష. అది ఒక ప్రాంతానికి పరిమితమైనదీ, ఒక కులానికి ఉద్దేశించినదీ కాదు. 'లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కవ్వలి వెలుగు...'ను దర్శించి తన్మయంగా పలవరించిన పోతన్నను ఎక్కడివాడవని ప్రశ్నిస్తే వేలు పైకి చూపించి 'అక్కడి' వాడినని చెబుతాడు. 'రుషి మూలం, స్త్రీ మూలం, నదీ మూలం విచారణకు తగవు- అన్న మాట వినలేదా?' అని అడుగుతాడు. గజేంద్రమోక్షం పద్యాలు, రుక్మిణీ కల్యాణం ఘట్టాలు హృదయస్థమైన మన తాతయ్యలనీ, బామ్మలనీ కదిపితే కంఠోపాఠంగా వాటిని వల్లిస్తారే గాని- పోతన్న ఎక్కడివాడో, ఏ కులంవాడో వారికి తెలియదు. వారికి తెలిసినది భాగవతం ఒక్కటే! దాన్ని అందించి తమ పుట్టుకను పునీతం చేసిన మహాకవిగా పోతనకు జేజేలు పలుకుతారు. తమ గుండెల్లో ఆయనను స్థిరంగా నిలుపుకొని ఆరాధిస్తూ, భాగవతాన్ని సేవిస్తూ ఉంటారు. సరిగ్గా ఆలోచిస్తే మనం చెయ్యవలసిందీ అదేనని అనిపిస్తుంది. 'ఏ కులమూ నీదంటే గోకులము నవ్వింది' అన్న పాటకు సరైన అర్థం అప్పుడే మనకు బోధపడుతుంది!
(Editorial, Eenadu, 30:12:2007)
_____________________________

Labels:

This is very interesting!

After reading it, you'll go "duh, I didn't know that."

_____________________________
Interesting English:

*"Stewardesses" is the longest word typed with only the left hand And "lollipop" is the longest word typed with your right hand. (Bet you tried this out mentally, didn't you?)

*No word in the English language rhymes with month, orange, silver, or purple.

*"Dreamt" is the only English word that ends in the letters "mt". ? (Are you doubting this?)

*Our eyes are always the same size from birth, but our nose and ears never stop growing.

*The sentence: "The quick brown fox jumps over the lazy dog" uses every letter of the alphabet. (Now, you KNOW you're going to try this out for accuracy, right?)

*The words 'race car,' 'kayak' and 'level' are the same whether they are read left to right or right to left (palindromes). (Yep, I knew you were going to "do" this one.)

*There are only four words in the English language which end in "dous": tremendous, horrendous, stupendous, and hazardous. (You're not doubting this, are you?)

*There are two words in the English language that have all five vowels in order: "abstemious" and "facetious." (Yes, admit it, you are going to say, a e i o u)

*TYPEWRITER is the longest word that can be made using the letters only on one row of the keyboard. (All you typists are going to test this out)

_____________________________
Interesting Miscellany:

*A cat has 32 muscles in each ear.

*A goldfish has a memory span of three seconds. (Some days that's about what my memory span is.)

*A "jiffy" is an actual unit of time for 1/100th of a second.

*A shark is the only fish that can blink with both eyes.

*A snail can sleep for three years. (I know some people that could do this too.!)

*Almonds are a member of the peach family.

*An ostrich's eye is bigger than its brain. (I know some people like that also)

*Babies are born without kneecaps. They don't appear until the child reaches 2 to 6 years of age.

*February 1865 is the only month in recorded history not to have a full moon.

*In the last 4,000 years, no new animals have been domesticated.

*If the population of China walked past you, 8 abreast, the line would never end because of the rate of reproduction.

*Leonardo Da Vinci invented the scissors.

*Peanuts are one of the ingredients of dynamite!

*Rubber bands last longer when refrigerated.

*The average person's left hand does 56% of the typing.

*The cruise liner, QE 2, moves only six inches for each gallon of diesel that it burns.

*The microwave was invented after a researcher walked by a radar tube and a chocolate bar melted in his pocket. (Good thing he did that.)

*The winter of 1932 was so cold that Niagara Falls froze completely solid.

*There are more chickens than people in the world.

*Winston Churchill was born in a ladies' room during a dance.

*Women blink nearly twice as much as men.
____________________________


Now you know more than you did before!!

(an email forward)
_____________________________

Labels:

'Cancel credit cards prior to death!

Be sure and cancel your credit cards before you die!
This is so priceless and so easy to see happening - customer service, being what it is today!

A lady died this past January, and ANZ bank billed her for February and March for their annual service charges on her credit card, and Then added late fees and interest on the monthly charge. The balance had been $0.00, now is somewhere around $60.00.

A family member placed a call to the ANZ Bank:

Family Member:
'I am calling to tell you that she died in January.'

ANZ:
'The account was never closed and the late fees and charges still apply.'

Family Member:
'Maybe, you should turn it over to collections.'

ANZ:
'Since it is two months past due, it already has been.'

Family Member:
So, what will they do when they find out she is dead?'

ANZ:
'Either report her account to the frauds division or report her to the credit bureau, maybe both!'

Family Member:
'Do you think God will be mad at her?'

ANZ:
'Excuse me?'

Family Member:
'Did you just get what I was telling you . . ... The part about her being dead?'

ANZ:
'Sir, you'll have to speak to my supervisor.'

Supervisor gets on the phone:

Family Member:
'I'm calling to tell you, she died in January.'

ANZ:
'The account was never closed and the late fees and charges still apply.'

Family Member:
'You mean you want to collect from her estate?'

ANZ:
(Stammer) 'Are you her lawyer?'

Family Member:
'No, I'm her great nephew.'

(Lawyer info given)

ANZ:
'Could you fax us a certificate of death?'

Family Member:
'Sure.'

( fax number is given )After they get the fax:


ANZ:
'Our system just isn't set up for death. I don't know what more I can do to help.'

Family Member:
'Well, if you figure it out, great! If not, you could just keep billing her. I don't think she will care.'

ANZ:
'Well, the late fees and charges do still apply.'


Family Member:
'Would you like her new billing address?'

ANZ:
'That might help.'

Family Member:
' Rookwood Memorial Cemetery, 1249 Centenary Rd, Sydney Plot Number 1049.'

ANZ:
'Sir, that's a cemetery!'

Family Member:
'Well, what the f *** do you do with dead people on your planet?'

(an email forward)
____________________________________

Labels:

How Narayan Murthy reached the top of Infosys …

This is truly Inspiring Stuff...


He he he ...Have a nice day...

(An email forward)
___________________________________

Labels: