My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Saturday, March 07, 2009

BALANCE SHEET OF LIFE

BALANCE SHEET OF LIFE

Our Birth is our Opening Balance,
Our Death is our Closing Balance,

Our Prejudiced Views are our
Liabilities,

Our Creative Ideas are our Assets.

Heart is our Current Asset,
Soul is our Permanent Asset,
Brain is our Fixed Deposit,
Thinking is our Current Account.


Achievements are our Capital ,
Character & Morals, our Stock-in-Trade,
Friends are our General Reserves,
Values & Behaviour are our Goodwill.


Patience is our Interest Earned,
Love is our Dividend,
Children are our Bonus Issues,
Education is Brands/Patents.


Knowledge is our Investment,
Experience is our Premium Account.

The Aim is to Tally the Balance Sheet Accurately,
The Goal is to get the Best Presented Accounts Award.

________________
Some very Good and Very bad things:
The most destructive habit - Worry,
The greatest Joy -Giving,
The greatest loss - Loss of self-respect.


The most satisfying work - Helping others,
The ugliest personality trait - Selfishness.
The most endangered species - Dedicated leaders,
Our greatest natural resource - Our youth.


The greatest 'shot in the arm' - Encouragement,
The greatest problem to overcome - Fear.
The most effective sleeping pill - Peace of mind,
The most crippling failure disease - Excuses.


The most powerful force in life - Love,
The most dangerous act - A gossip.

The world's most incredible computer - The brain,
The worst thing to be without - Hope.


The deadliest weapon - The tongue,
The two most power-filled words - 'I Can',
The greatest asset - Faith,

The most worthless emotion - Self- pity.

The most beautiful attire - MILE!
The most prized possession - Integrity

The most powerful channel of communication- Prayer,
The most contagious spirit - Enthusiasm

Life ends - when you stop Dreaming,
Hope ends - when you stop Believing,
Love ends - when you stop Caring,
Friendship ends - when you stop Sharing.
- - - - - - - - - - - -
(An email forward)
____________________________

Labels: ,

Thursday, March 05, 2009

. నా విష్ణుః పృథివీ పతిః


" నా విష్ణుః పృథివీ పతిః"- విష్ణు అంశ లేనివాడు, విష్ణువు కానివాడు రాజు కాలేడని భావం. విష్ణువు అంటే సర్వవ్యాపకుడని, రాజు విష్ణు స్వరూపుడని వేదాలు స్పష్టం చేశాయి. సింహాసనాన్నధిష్ఠించిన ప్రతివాడూ రాజు కాడు. ప్రతి రాజూ విష్ణువు కాడు. విష్ణువులా తన పాలితులు, సమాశ్రితుల హృదయసర్వంలో వ్యాపించి, వారి సకల సంక్షేమం పట్ల ఆత్మీయపూర్వక బాధ్యుడై ఉండాలి. తన ఏలుబడిలోని వారిని అహేతుక ప్రేమతో పాలించేవాడై ఉండాలి. అలాంటివాడే రాజు. అలాంటి రాజే విష్ణువు. విష్ణువు స్థితికారుడు. లోకాలను పాలించేవాడు. పోషించేవాడు. తన ఏలుబడిలోని ఏ జీవి ఆర్తితో పిలిచినా... సిరికింజెప్పడు, శంఖ చక్రములనైనా ధరింపడు, లక్ష్మీదేవి చేలాంచలమైనా వీడడు. కాచికాపాడేందుకు కదలివస్తాడు. తన పాలితులపట్ల పాలకుడికి అలాంటి ఆర్తితో కూడిన బాధ్యత ఉండాలి. పరిమితి లేని ప్రేమ ఉండాలి.

మన పూర్వ పాలకులు వేద విహిత జీవనాన్ని గడిపినవారు. చతురాశ్రమాలను అనుష్ఠానం చేసినవారు. పాలన పట్ల నిష్ఠ కలిగినవారు. ప్రజలకు, పాలకులకు మధ్య అనుబంధం వారికి తెలుసు. అనుసంధానం తెలుసు. వారు మకుటమనే ముళ్ల కిరీటాన్ని తాము ధరించి, ప్రజలకు పూలబాటగా జీవితాన్ని అంజలితో అందించినవారు. అందుకే విష్ణుస్వరూపులయ్యారు. నిజానికి వారు ప్రజలను పాలించలేదు, సేవించారు. పాలనను యజ్ఞ సమంగా భావించారు. వారు యాజ్ఞికులుగా, వారి జీవితాలను సమిధలుగా, పంచాగ్నుల మధ్య యజ్ఞంగా జీవించారు. తరించారు.

నిజానికి పాలకుడంటే ప్రజాసేవకుడు. సేవకుడు కావాలంటే శారీరక బలాఢ్యుడు అయి ఉండాలని కాదు. ఆ అవసరమూ లేదు. హృదయమున్నవాడు కావాలి. ఆ హృదయాన్ని సవ్యమైన రీతిలో వినియోగించేవాడు కావాలి. అదే హృదయాన్ని ప్రజాసేవకై ప్రజల ముందు పరిచేవాడు కావాలి. సేవ అంటే మన ఇష్టాయిష్టాలకూ, మన వీలుకూ సంబంధించింది కాదు. సేవ చేయించుకునే వారి అవసరాలకూ, వారి ఇష్టాయిష్టాలకూ సంబంధించింది. ఎదుటి వారికి దాహమేసినప్పుడే మనం నీరందివ్వాలి. మన దగ్గర నీరున్నప్పుడు కాదు. మనకు వీలున్నప్పుడు కాదు. మనకు ఇవ్వాలనిపించినప్పుడు కాదు. అదే సేవ. విష్ణుమూర్తి ప్రియసఖితో కేళీవిలాసంగా ఉన్న సమయంలో, దూర్వాసుని పిలుపునకు శేషతల్పం నుంచి దిగివచ్చి ఆయన పాదసేవ చేశాడు. గజరాజు, అన్నమయ్య, రామదాసు, సక్కుబాయి లాంటి ఎందరో భక్తులకు దాసుడై మరీ సేవ చేశాడు. స్వయంవిష్ణువైన శ్రీరాముడు రుషులకు సేవ చేశాడు. ప్రజలకు సేవ చేశాడు. పక్షులకు సేవ చేశాడు. సేవకుడు పాలకుడుగా ఉండే అవకాశం లేదు. పాలకుడు సేవకుడుగా ఉండే అదృష్టం ఉంది. ఆశ్రయించినవారికి ఏకకాలంలో సేవచేసే అవకాశమూ, వరాలిచ్చే అధికారమూ కూడా విష్ణువు తరవాత పాలకుడికే ఉన్నాయి.

విష్ణువు సర్వజగాలకూ కర్త అయివుండీ ఆ జగాల సంరక్షణార్థం వరాహమయ్యాడు. వామనుడయ్యాడు. రాముడయ్యాడు. రాధా రమణుడయ్యాడు. నరుడూ, నారసింహుడూ అయ్యాడు. ఇంకా ఏమయినా కాగలడు. విష్ణువు విశ్వ పిత. ఆది బీజం. సర్వజగాలకు తండ్రి. ఆయనలోని తండ్రికి ఉన్న ప్రేమ, బాధ్యత, ఆర్ద్రత రాజుకూ ఉండాలి. నిజానికి ఎవరికైనా తల్లి తండ్రి వేరువేరు. కానీ రాజులో తల్లిప్రేమ, తండ్రి బాధ్యత కలగలిసి కలిమి పూలచెట్టులా వెల్లి విరియాలి.

రక్షించడం, పోషించడం, వినయాది సద్గుణాలను నేర్పించడం వంటి ప్రజోపయోగకరమైన కార్యాచరణ వల్ల అయోధ్యా ప్రజలకు- వారి కన్నవారు కేవలం జన్మనిచ్చినవారుగానే మిగిలిపోయి- రఘువంశ రాజులు తల్లిదండ్రులుగా పరిఢవిల్లారు. స్వచ్ఛమైన స్వ ఆచరణే ప్రజలకు నేర్పించే పద్ధతిగా పాలించినవారు గనుకనే రఘువంశ ఏలికల ఘనకీర్తి చిరస్థాయిగా నిలిచిపోయింది.

ఆధునిక పాలకులు తాము విష్ణు స్వరూపులమన్న అంశాన్ని మాత్రమే ప్రేమతో గౌరవంతో స్వీకరించి, మిగిలిన విష్ణు విశిష్ట గుణాలన్నింటినీ గాలి కొదిలేశారు. అలాంటివారు... వారూ గాలికి కొట్టుకుపోక తప్పదు... వారెవరైనా, ఎంతటివారైనా.

- చక్కిలం విజయలక్ష్మి
(ఈనాడు, అంతర్యామి, ౦౪:౦౩:౨౦౦౮)
__________________________________

Labels:

Wednesday, March 04, 2009

Make the world a safe place for all of us

4 Mar 2009, Discourse: Sri Sri Ravi Shankar

Seeing life from a perspective of space and time will deepen your vision about
Make the world a safe place for all of us
Make the world a safe place for all of us

your life.


The corrupt amass a lot of money, but cannot spend all of it. Then one day they die. Children might inherit the wealth maybe they fight over it. Seeing life in the context of the universe and unfathomable time can broaden your vision, your mind and enrich your heart.


Corruption can be countered by
five Cs.

The first C is a sense of connectedness.
lack of a sense of belonging breeds corruption in society. That is why corruption is lowest at the village level. But in urban areas, it's high because there is little or no sense of community.


The second C is courage.
Lack of self-esteem or confidence in one's own ability is one of the causes of corruption. Fear or insecurity makes one corrupt. When you try to find security only through money, it doesn't work. Even after acquiring more money, the insecurity doesn't disappear. In fact, you become more fearful because the money might not have been earned in the right manner. So you need to have courage and confidence in your ability and in the laws of nature.


The third C is an understanding of cosmology:
looking at one's own life in the context of extended space and time. What is the human lifespan, just 80 or 100 years? See life in the context of the huge dimension of time. Billions of years have passed since creation. And everything in this creation is recycled. The air we breathe is old, every cell in our body, every atom is old, the oxygen and hydrogen is old!


The fourth C is care and compassion,
important since they bring dedication. Its lack causes corruption. The Kumbha Mela was attended by 30 million people nearly three million people each day without violent incidents, theft or robbery!


The fifth one is commitment.
When a person has a goal, a commitment to a higher cause in life, it brings a shift from taking to giving. If you only think 'What can I gain?' rather than 'What can I contribute?', corruption cannot be rooted out. We need to shift our attitude to commit ourselves to give.


All this is not possible without individual spiritual uplift. A sense of belonging with the whole world. Today, we have globalised everything other than wisdom. And that is one of the causes of terrorism and unrest in the world today. We accept food from every part of the world, we accept music from every part of the world, but when it comes to wisdom, people seem to shy away.

If every child in the world learns a little about all cultures, about eachother's values, the whole scenario will be different. Then one will not think, 'Only I will go to heaven. Everyone else will go to hell'. Lack of knowledge of this truth has caused so many problems.

Even if one part of the world remains ignorant of these shared values, the world will not be a safe place. It is not something we can do overnight, but it can be done through education and creating that sense of community, through inspiration and example.

Religion is like the banana skin and spirituality is the banana. Spirituality, the values, are the same in every religion. The differences are superficial. It is good to have differences. Nurture the differences but also enliven spiritual values. Then together we can make the world joyous and safe.
(The Times Of India )
___________________________________

Labels:

Beyond The Boundary

EDITORIAL COMMENT

4 Mar 2009, The Times Of India


That international cricketers can be attacked with assault rifles, grenades and rocket launchers on their way to playing a Test match in Lahore is a shocking indictment of the current security situation in Pakistan. While cricketers have been peripherally involved in terror incidents before, this is the first time a cricket team has been directly targeted. Six Sri Lankan players were injured, leading to the termination of the tour. Sport is not beyond politics at all, particularly politics of the unhinged kind.

Plans for South Asian countries to co-host the 2011 cricket World Cup are now in jeopardy. Pakistani venues are almost certainly ruled out. Bangladesh and Sri Lanka look iffy at the moment. The former has just suffered a bloody mutiny with possible political repercussions down the line, while the latter is embroiled in a messy civil war. That leaves just India. The Mumbai terrorists inflicted far greater havoc on 26/11 similarities have been observed in the modus operandi of terrorists in Mumbai and Lahore, leading to speculation that the Lashkar-e-Taiba was responsible for both. In which case, as India goes to the polls, election rallies could represent the next target of opportunity for terror. The problem, as US defence secretary Robert Gates has noted, is that any number of major terrorist networks have found a safe haven in Pakistan.

Unless that changes the world is threatened, with South Asia the bleeding edge. Concerted pressure must be brought to bear on Pakistan by the international community to dismantle its terror networks. As the attacks on the bus carrying the Sri Lankan team show, Pakistan itself is paying a big price for harbouring them. It's not only well on its way towards becoming a sports pariah, investors and tourists will largely shun it as well, making any prospects of economic rescue bleak unless it does something about those safe havens.

Instead of joining forces against the fundamentalist threat, the manner in which Pakistani politicians continue with their infighting is almost surreal. Asif Ali Zardari, on coming to power in a democratic election, has gone back on promises and done nothing to review the dictatorial powers that had accrued to the presidency in the Musharraf era, perhaps because he is president himself now. His government has also been party to a peace deal that, in effect, cedes power to the Taliban in Swat. Nawaz Sharif, as principal opposition leader, has been pandering to the dangerous myth that the fight against terror is America's war, not Pakistan's. Key players in Pakistan need to be persuaded that while democratic debate is fine, jockeying for political advantage by placing their country in peril isn't.

Labels:

A good story......................



A city boy, Kenny, moved to the country and bought a donkey from an old farmer for $100. The farmer agreed to deliver the donkey the next day.

The next day the farmer drove up and said, "Sorry son, but I have some bad news, the donkey died last night "

Kenny replied: "Well then, just give me my money back."

The farmer said: "Can't do that.. I went and spent it already."

Kenny said: "OK then, just unload the donkey."

The farmer asked: "What ya gonna do with him?"

Kenny: "I'm going to raffle him off."

(Note: To raffle is to sell a thing by lottery - draw lot to a group of people each paying the same amount for a ticket).

Farmer: "You can't raffle off a dead donkey!"

Kenny: "Sure ! I can. Watch me. I just won't tell anybody he's dead."

A month later the farmer met up with Kenny and asked, "What happened with that dead donkey?"

Kenny: "I raffled him off. I sold 500 tickets at two dollars apiece and made a profit of $898."

Farmer: "Didn't anyone complain?"

Kenny: "Just the guy who won. So I gave him back his two dollars."

Kenny grew up and eventually became the chairman of Enron (Kenneth Lay).

(An email forward)

___________________________________________


Labels: ,

Sunday, March 01, 2009

సత్యాన్వేషణ

రుషి అనేది చాలా ఉదాత్తమైన పదం. ఉన్నది ఉన్నట్లుగా చూసేవాడని ఆ మాటకు అర్థం. చూడటం అంటే తనలోని అంతర్యామిని దర్శించడమైనా కావచ్చు, మానవ వేదనను గమనించడమైనా కావచ్చు. తన లోపలి ప్రపంచంలో ఆనందాన్ని కనుగొని, దాన్ని బాహ్యప్రపంచానికి పంచి ఇవ్వాలని చేతులు చాచి ఎదురొచ్చే ప్రతి మనిషినీ మనం మహర్షిగానే పరిగణించవలసి ఉంది. మహర్షుల ప్రయత్నాలన్నీ మానవ కల్యాణ కాంక్షే లక్ష్యంగా సాగాయని పురాణాలు వర్ణించాయి. ఆ కోణంలోంచి ఆలోచిస్తే- స్కైలాబ్‌ శకలాలు జనావాసాలపై పడితే వాటిల్లే భయంకర వినాశనాన్ని ముందే ఊహించుకుని తల్లడిల్లిపోయి, వాటిని సముద్రంవైపు మళ్ళించడానికి అహర్నిశలూ తపనపడి చివరికి విజయం సాధించిన శాస్త్రవేత్తలందరినీ మనం మహర్షులుగానే గౌరవించాలి. శాస్త్ర పరిశోధనలకై తమ జీవితాలను ముడుపు కట్టి, నిరంతరం ప్రయోగాల్లో మునిగితేలుతూ, వాటిలోనే ఆనందాన్ని వెతుక్కుంటూ, ఎన్నో వైఫల్యాలను ఎదుర్కొంటూ- చివరికి తమ తపస్సు ఫలించి సత్యం స్ఫురించి ఆనందాతిరేకంతో ఒంటిమీద బట్ట ఉందో లేదో తెలియని ఉన్మత్త స్థితిలో యురేకా... యురేకా... అంటూ వీధుల్లో పడి నృత్యంచేసిన శాస్త్రజ్ఞులందరిదీ బ్రహ్మానంద స్థితే అనాలి! ఆత్మ సాక్షాత్కార దివ్యానుభూతి లభించిన అపురూప క్షణాల్లో కనుగొంటినీ... అంటూ ఆనంద తాండవం చేసిన పరమభక్తుడిదీ, ఆ శాస్త్రజ్ఞుడిదీ స్థితి ఒక్కటే అవుతుంది. లోకాస్సమస్తాః సుఖినోభవన్తు అనే ఉదాత్త భావనతో యజ్ఞయాగాలు నిర్వహించిన మన రుషులకీ- కంటినీరు తుడవాలని, రోగాలనుంచి కాపాడాలని, మనిషి సుఖంగా జీవించడానికి పనికొచ్చే పరికరాలను రూపొందించాలని... అనుక్షణం తపించే శాస్త్రజ్ఞులకీ మధ్య తేడా ఏమీలేదు. విధానాలు వేరుకావచ్చుగాని, వారిద్దరి లక్ష్యాలు ఒక్కటే!

కావ్యాల్లోని అంతర్వాణిని విననేర్చినవాడు భావుకుడవుతాడు, విద్వాంసుడవుతాడు. తనలోని అంతర్వాణిని విననేర్చినవాడు, అంతర్యామి చైతన్యాన్ని గమనించినవాడు వేదాంతి అవుతాడు, తత్వవేత్త అవుతాడు. ప్రకృతిలోని అంతర్వాణిని విననేర్చినవాడు, అంతశ్చేతనను కననేర్చినవాడు దార్శనికుడవుతాడు, శాస్త్రజ్ఞుడవుతాడు. ...కలవొక కొన్ని వేళలు నికామ భవత్పద చింతనానలోజ్జ్వలిత శిఖాసనాధములు... అన్న
విశ్వనాథ పలుకుల్లోని 'కొన్నివేళలు', దివ్యానందమయ ప్రపంచమిట మూర్తీభావముం దాల్చి నాకు అవ్యాజ ప్రణయాతిరేకమున తానై స్వాగతంబిచ్చెడున్‌... అని మురిసిపోయిన శ్రీశ్రీ మాటల్లోని 'ప్రపంచం', కృష్ణశాస్త్రి తన నివాసమని సగర్వంగా ప్రకటించిన గంధర్వలోక మధుర సుషమా సుధాగాన 'మంజువాటి'... వారికి ఎలా అనుభవానికి వచ్చాయి? తమ ఇహలోకపు అస్తిత్వాలు మాయమైన స్థితిలో వచ్చాయి. వ్యక్తి చేతనలోంచి విశ్వచేతనలోకి ప్రయాణం ప్రారంభించాక వచ్చాయి. మానుషానందంలోంచి దివ్యానందంలోకి ప్రయాణించే క్రమంలో అనుభవానికి వచ్చాయవి. ఉపనిషత్తులు మానుషం, దివ్యం అని చేసిన విభజనలో ఆనందాలు రెండు రకాలని కాదు అర్థం- ఒకే ఆనంద స్వరూపానికి రెండు కొసలవి. అయితే అనుభవం విషయానికి వస్తే- మానుషానందానికి దివ్యానందానికీ చాలా అంతరం ఉంది. మొదటిది- శాక్రిన్‌ వెర్రితీపి. రెండోది- పట్టుతేనె అమోఘ మాధుర్యం. అది తెలిసింది కనుకనే, దిగిరాను దిగిరాను దివి నుండి భువికి అంటూ కృష్ణశాస్త్రి ప్రకటించారు. కవితారూప తపస్సు చేసెదను శ్రీకంఠా... అని నిశ్చయించారు విశ్వనాథ. కష్టజీవికి అటూ ఇటూ నిలిచి క-వి గా మిగిలిపోతానన్నారు శ్రీశ్రీ. శాస్త్రజ్ఞులకు దక్కే ఆనంద స్వరూపాన్ని నిర్ధారించేందుకు మనం ఆ నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలి. భౌతికమైన అస్తిత్వాన్ని వదిలేసుకుని వ్యక్తిచేతనలోంచి విశ్వచేతనలోకి ఎదిగినవారే మన శాస్త్రజ్ఞులంతా. అందుకే ప్రాపంచిక సుఖానుభూతులకై వారెవరూ తాపత్రయపడిన దాఖలాలు కనపడవు.

జీవపరిణామ క్రమాన్ని సిద్ధాంతీకరించిన ఛార్లెస్‌ డార్విన్‌ జన్మించి సరిగ్గా రెండువందల ఏళ్ళయిన సందర్భంగా ఆ దార్శనికుణ్ని మనసారా స్మరించాల్సిన సందర్భమిది. 'దేవుడు ఈ ప్రపంచాన్ని ఏడురోజుల్లో సృష్టించాడు' అని ఐరోపా విశ్వసించిన రోజుల్లో, దానికి విరుద్ధంగా ఆలోచించినవాడు డార్విన్‌. 'జీవజాతుల సృష్టి ఒకే కాలంలో ఒకే శక్తివల్ల జరిగింది కాదు, కాలక్రమేణా జీవం తనంత తానుగా పరిణామం చెందుతూ వచ్చింది' అని ధైర్యంగా ప్రకటించాడు. 'బలంగా వేగంగా పరిసరాలకు అనుగుణంగా జీవనం సాగించే క్రమంలో సామర్థ్యాన్ని ప్రకటించగల జీవులే మనుగడలో మన్నుతాయి (సర్వైవల్‌ ఆఫ్‌ ది ఫిట్టెస్ట్‌)' అనేది ఆయన సిద్ధాంతపు మూలసూత్రం. అది ఆనాటి మత విశ్వాసాలకు పూర్తిగా వ్యతిరేకమైనది. కనుక సహజంగానే ఆయన సిద్ధాంతం తిరస్కారానికి గురయింది. విరిగి పెరిగితి పెరిగి విరిగితి కష్టసుఖముల పారమెరిగితి... అని మహాకవి ప్రకటించినట్లుగానే- డార్విన్‌ కూడా ఎన్నో అగచాట్లకు గురయ్యాడు. సానపెట్టిన వజ్రమయ్యాడు. 1859లో ఆయన ప్రకటించిన జీవజాతుల ఉత్పత్తి మూలం (ది ఆరిజన్‌ ఆఫ్‌ స్పీసీస్‌) గ్రంథం ఇప్పటికీ సాధికారికంగా నిలిచింది. మైక్రోబయాలజీ, జెనటిక్స్‌, మాలిక్యులర్‌ బయాలజీ వంటి అత్యాధునిక శాస్త్ర విభాగాల్లో పరిశోధనలకు ఆధార గ్రంథమై, జీవశాస్త్ర అధ్యయనానికి తోడ్పడుతోంది. 'మావాడు ఆదివారం నవ్వాలని మీరు అనుకుంటే- జోక్‌ శనివారమే చెప్పాలి' అని ఒకాయన చమత్కరించాడు. ప్రపంచమంతా డార్విన్‌ సిద్ధాంతానికి జేజేలు పలికాక, దాన్ని నిషేధించిన పెద్దలు మెల్లగా మేలుకొని 'మా నమ్మకాలకు అది వ్యతిరేకం కాదు' అని ఈ మధ్యనే ప్రకటించారు. దాన్ని పత్రికలు 'డార్విన్‌కు 200వ పుట్టినరోజు కానుక'గా వర్ణించాయి. నిజానికి ఆయనకు చాలా గొప్పగౌరవం ఒకటి దక్కింది. కేవలం రాజవంశీయులకే పరిమితమైన- అంత్యక్రియల్లో రాజ్య లాంఛనాలు డార్విన్‌కీ లభించాయి. అలా దక్కిన అయిదుగురిలో డార్విన్‌ ఒకడు. న్యూటన్‌ సమాధి పక్కనే ఆయనకు చోటు లభించింది. రుషులకైనా, శాస్త్రజ్ఞులకైనా మతాలతో ప్రమేయం ఉండదు. వారందరి అన్వేషణ ఒకే ఒక్కదానికోసం- దానిపేరు సత్యం!
(ఈనాడు, సంపాదకీయం, ౨౨:౦౨:౨౦౦౯)
____________________________________

Labels: , ,

తండ్రీకొడుకులు

తల్లిదండ్రుల సేవలో తరించిన ఉత్తములైన కుమారులు భారతీయ సాహిత్యంలో చాలామంది కనిపిస్తారు. వృద్ధులైన జననీ జనకులను కావడిలో కూర్చోబెట్టి, స్వయంగా మోస్తూ తీర్థయాత్రలకు తిప్పిన శ్రవణ కుమారుడి కథను రామాయణం వివరించింది. తండ్రి ఆనతి మేరకు రాజ్యాధికారాన్ని వదులుకుని, రాముడు అడవుల బాట పట్టిన విషయమూ వర్ణించి చెప్పింది. తల్లి దాస్య విముక్తికోసం బ్రహ్మప్రయత్నం చేసి, దేవతలను ఓడించి, అమృతాన్ని సాధించిన గరుత్మంతుడి కథను భాగవతం ప్రకటించింది. యయాతికి తన యౌవనాన్ని సమర్పించిన కొడుకు పూరుడి కథనూ చెప్పింది. 'తల్లిదండ్రుల సేవ మినహా నాకు తెలిసినదేదీ లేదు' అని వినయంగా పలికిన ధర్మవ్యాధుడి కథను భారతం పరిచయం చేసింది. తండ్రి నిమిత్తమై భీషణమైన ప్రతిజ్ఞ చేసి, అపూర్వ త్యాగానికి పాల్పడిన భీష్ముడి కథా చిత్రించింది. తల్లి దైన్యస్థితికి తల్లడిల్లి సమస్త రాజవంశ నాశనానికి పూనుకున్న పరశురాముడు, తల్లి కోరిందని ఆత్మలింగం సాధించడానికై పడరాని పాట్లు పడిన రావణాసురుడు, క్షణమాత్రం ఏమరుపాటు లేకుండా తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాచుకున్న ప్రవరాఖ్యుడు, సన్యాసదీక్షలో ఉన్నా తల్లికి ఇచ్చిన మాటకోసం స్వయంగా అమ్మ ఆర్యాంబకు అంత్యక్రియలు నిర్వహించిన ఆదిశంకరులు- ఇలా జన్మనిచ్చిన వారికోసం పరితపించిన కుమారుల గాథలు మన సాహిత్యంలో కొల్లలుగా కనిపిస్తాయి. చరిత్రలోనూ ఆ తరహా ఆదర్శమూర్తుల ఉదంతాలకు కొదవలేదు. పున్నామ నరకం నుంచి తమను పుత్రులే రక్షిస్తారని మన పెద్దల విశ్వాసం. కొడుకులు లేకుంటే ఉత్తమ గతులే ఉండబోవని ఒక నమ్మకం. దానాదీనా మగవాడికి పుట్టుకతోనే సమాజం ఒకానొక ప్రాధాన్యం కల్పించింది. ఆ మేరకు బాధ్యతగా ప్రవర్తించినవారిని పనిగట్టుకుని ఆదర్శమూర్తులుగా ప్రచారం చేసింది. సత్పురుషులుగా ప్రశంసించింది.

అంతమాత్రాన చెడ్డ కొడుకులు లేకుండా పోలేదు. వారి గురించీ సాహిత్యం వివరించింది. కాశీఖండంలో శ్రీనాథుడు చిత్రించిన గుణనిధి కథ లోకప్రసిద్ధమైనది. వాడివల్ల వంశప్రతిష్ఠ నాశనమైంది. తల్లీ తండ్రీ క్షోభపడ్డారు. తెనాలి రామకృష్ణుడు పరిచయం చేసిన నిగమశర్మా సర్వభ్రష్టుడే! 'ఉఫ్‌ మని అగ్నిహోత్రాన్ని ఊదడం అలవడలేదుగాని, నిగమశర్మ నిరంతరం విరహాగ్ని తాపంతో నిట్టూర్పులు విడుస్తూనే ఉండేవాడు' అని తన సహజశైలిలో రామకృష్ణుడు చమత్కరించాడు. చరిత్రలోకి వెళితే- కన్నవారికి అన్నంపెట్టని కసాయి పుత్రులూ, కారాగారం పాలుచేసి కక్ష సాధించిన ప్రబుద్ధులూ మనకు ఎందరో కనపడతారు. నరాలమీద వ్రణాలుగా తోస్తారు. నవనందులను నవనాడుల్లోని క్రిములుగా పోలుస్తూ ముద్రారాక్షసంలో పేర్కొన్నది ఇలాంటివారి గురించే! దుర్మార్గులుగా పుట్టినవారికన్నా పెంపకంలో చేటువల్ల చెడిపోయినవారే సమాజంలో అధికం. గుణనిధి చెడిపోవడానికి అతని తల్లే కారణం. అతి గారాబం చేసి వాణ్ని చెడగొట్టింది. యజ్ఞదత్తుడికి అనుమానం వచ్చి 'స్నానం సంధ్యా ఏమైనా ఉన్నాయా' అని నిలదీసేవాడు. వెంటనే తల్లి అడ్డంపడి 'స్నానమాడెను... వార్చెను సంధ్య... అగ్నిహోత్ర మొనరించెను' అంటూ కొడుకును వెనకేసుకొస్తూ పచ్చి అబద్ధాలు ఆడేది. తల్లులే కాదు, కొందరు తండ్రులదీ అదే వరస. దారితప్పి గాలితిరుగుళ్ళు మరిగిన కొడుకులను పుత్రప్రేమకొద్దీ దండించి దారిలో పెట్టకుండా వదిలేసేవారు. ఇలాంటివారి స్వభావాన్ని చెబుతూ ధర్మజుడు నారదుడితో '...పుత్రుల్‌ నేర్చిన నేర్వకున్న జనకుల్‌ పోషింతురెల్లప్పుడున్‌' అన్నాడు.

ధర్మరాజు ఏ ఉద్దేశంతో చెప్పినా, ఇవాళ జరుగుతున్నది మాత్రం అచ్చంగా ఇదే! ఎలాంటి తప్పులు చేసినా పుత్రరత్నాలను గుడ్డిగా సమర్థించడం జనానికి అలవాటయింది. ముఖ్యంగా అధికారంలో ఉన్న పెద్దలు విపరీతంగా సంపాదించి పోగులు పెడితే- సంతానం విచ్చలవిడిగా జీవించడం ఇటీవలి ఒక విషాద పరిణామం. తల్లిదండ్రుల నియంత్రణలోంచి జారిపోయిన సంతానం సంఘవ్యతిరేక శక్తులుగా తయారయ్యే ప్రమాదం చాలా ఉంది. ఇటీవల అమ్మాయిలపై యాసిడ్‌ దాడికి తెగించిన కొడుకు విషయంలో అతని తల్లి- 'సమాజానికి చీడపురుగులా తయారైన వీణ్ని ఉరితీయించండి' అని కోరింది. పరిస్థితి ఎంతవరకూ వచ్చిందో గ్రహించడానికి ఈ సంఘటన ఒక బలమైన ఉదాహరణ. మండువేసవిలో సూర్యుడి తీక్షణ తాపాన్ని గొడుగు లేకున్నా మనం సహించగలం. మరి అదే సూర్యుడి నుంచి తాపాన్ని గ్రహించి మిటమిటలాడిపోయే ఇసుకమీద చెప్పులు లేకుండా నడవలేం. అలాగే ప్రభువులు, అధికారుల పేరు చెప్పి రెచ్చిపోయే అనుచరగణాన్ని, బంధువర్గాన్ని తట్టుకోవడం చాలా కష్టం. సమాజం మారుతోంది. ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. హింసాప్రవృత్తి, అవినీతి మితిమీరుతున్నాయి. సంతానం విషయంలో తల్లిదండ్రులు మరింత జాగరూకత వహించవలసిన సమయమిది. వేసవి సమీపిస్తోంది. వాతావరణం వేడెక్కుతోంది. ఈసారి వేసవి తాపం మరీ తీవ్రంగా ఉంటుందంటున్నారు శాస్త్రజ్ఞులు. దానికితోడు ఎన్నికల రుతువూ మొదలవుతోంది. వేసవికీ, ఎన్నికలకీ ఈసారి ప్రత్యేక అవినాభావ సంబంధం గోచరిస్తోంది. 'సన్‌స్ట్రోక్‌' ప్రభావం రెండింటా ప్రబలంగా ఉండేట్టుంది. సూర్యుడి కొడుకు శనీశ్వరుడు. శనిపీడ సంగతి అందరికీ తెలిసిందే. ఒకానొక సందర్భంలో సాక్షాత్తు సూర్యుడికే పుత్రపీడ తప్పలేదని పురాణాలు చెబుతున్నాయి. ఆ రకంగానూ 'సన్‌స్ట్రోక్‌'కు ఈ దఫా ప్రాధాన్యం పెరిగేలా ఉంది. నాయకులూ బహుపరాక్‌!
(ఈనాడు, సంపాదకీయం, ౧౫:౦౨:౨౦౦౯)
___________________________________

Labels:

WWW.......................













(AN email forward)
___________________________________

Labels: ,

Prescription for happiness

SUGANTHY KRISHNAMACHARI

There is no getting round cause-effect in life — that sums up Swami Parthasarathy’s philosophy.


What causes stress, is the wavering mind, the unfocused mind, that flits back and forth from past to future, never dwelling in the present.




Simple message: Swami Parthasarathy

We’ve heard of unbridled capitalism, crony capitalism. But ‘Karma Capitalism?’ What’s that? It’s just a simple prescription for happiness. Swami Parthasarathy, Founder of the Vedanta Academy, Pune, distinguishes between intelligence and the intellect. “There may be brilliant people, who are still unhappy or agitated, because they have lost their intellect, and have made no attempt to resurrect it,” he says. “Happiness and contentment should come from within the individual. It does not depend on external conditions.”

On beating stress

Last year he addressed a group of young business leaders, who were all members of the YPO-Young Presidents’ Organisation. The aim of his lectures was to help corporate leaders beat stress. And how does one beat stress? Swami Parthasarathy’s message is not the usual message to slow down, and do less work. “Work doesn’t tire a person,” says the Swami, whose day begins at 4 a.m. and ends at 9.30 p.m. What tires people, what causes stress, is the wavering mind, the unfocused mind, that flits back and forth from past to future, never dwelling in the present.

Wherever one is placed on the corporate ladder, worrying about future benefits, wondering whether a hike or a promotion will result from one’s current performance, worrying about what the appraisal is going to throw up, can all result only in stress. And such fretting can only prevent one from discharging one’s duty.

“Those in the corporate world should remember three things

1]concentration,

2]consistency and

3]co-operation,” he says.


“These are the three ingredients of action.

1]First focus on the task at hand.

2]Next fix a goal, and channel all your actions towards that goal.

3]The third is to pool together resources, and to shun self-centredness. And remember that what you sow, you reap. There is no getting round cause-effect in life.”

He says these ideas are there even in English poetry, and so they have poetry sessions too as a part of his Vedanta course in Pune. “Goldsmith, Cowper, Wordsworth, Browning — all of these poets give pretty much the same message. I was influenced by the teachings of Swami Rama Tirtha. He died 21 years before I was born. He lectured in the U.S. in 1902 and 1903. To me he is one of the few self-realised souls. He said that the elementary and fundamental truths of the Vedanta are all around usin the wind, in the brooks, even in our kitchens. We just must know how to pick up these thoughts.”

Swami Parthasarathy is an avid cricketer. “When I was a student of Law in Madras, our college team played against Presidency college. C.D. Gopinath was on the Presidency college team. I remember I scored 69 not out, in that match. I still play cricket at the age of 82,” he says. He is also a great fan of Madurai Mani Iyer’s music.

Swami Parthasarathy has lectured in top business schools like Harvard, Kellogg’s and Wharton’s. “Once a year, corporate leaders from the U.S. come to our centre in Pune for a five day retreat,” he says.

Lecture series

‘The Truth about Truth’ — that is the title of the discourses, based on the Bhagavad Gita, Chapter 15, that Swami Parthasarathy will present from March 3-6 at Kamaraj Memorial Hall, 6.30-8 p.m. The lecture will be preceded by a music recital at 6 p.m. The artists are Lakshmi Rangarajan, Vijayalakshmi Subramaniam, Vasundhara Rajagopal and Raji Gopalakrishnan.


[The Hindu, Friday Review(Chennai), 27:02:2009]

______________________________

Labels: ,