My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Saturday, October 25, 2008

బ్లాగు చూశారా!

ామెడీ పేరడీలు, యాత్రా విహారాలు
కామెడీ పేరడీలు, యాత్రా విహారాలు, టెక్నాలజీ గుసగుసలు ఇలా ఎన్నెన్నో praveengarlapati.blogspot.com లో అలరిస్తాయి. బ్లాగులో ప్రవేశించగానే తెలుగు బ్లాగు పుస్తకం అంటూ లింకు కనిపిస్తుంది. ఎంటరైపోతే ఎన్నో కొత్తబ్లాగులపై విశ్లేషణలు ఆకట్టుకుంటాయి. హాస్యం, రాజకీయం ఇలా ఎన్నో అంశాలపై చక్కని వ్యాసాలు నవ్వుల జల్లులు కురిపిస్తాయి. వై.ఎస్‌., చంద్రబాబు టీంల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌పై హాస్యపు చురకలు, 'ఆయ్‌ మేమంటే ఇంత చులకనా' అని సాఫ్ట్‌వేర్‌ జనాల వెతలు కడుపుబ్బ నవ్విస్తాయి. తెలుగు భాషకు సంబంధించి నెట్‌లోని ఉపకరణాలు, సాఫ్ట్‌వేర్‌లకు లింకులున్నాయి. వాటిపై చక్కని విశ్లేషణలూ చూడొచ్చు. సాంకేతికపరమైన విషయాలపై తెలుగు వ్యాసాలు ఈ బ్లాగులో ప్రత్యేకం. కొత్తగా విడుదలైన గూగుల్‌ క్రోమ్‌, అలాగే ఫైర్‌ఫాక్స్‌ వంటి నెట్‌ సర్వర్లపై, ఎన్నో కొత్త సాఫ్ట్‌వేర్‌లపై తన విజ్ఞానాన్ని తేటతెల్లం చేశారు. మైక్రో బ్లాగింగ్‌ అంటూ కుచించుకుపోతున్న సమాచారంపై విశ్లేషించారు. ఇవే కాదండీ! సినిమా సమీక్షలు, చిన్న చిన్న కథలపై రచయిత అభిప్రాయాలు చదవొచ్చు. ఇటీవల కొత్తగా వచ్చిన సినిమాలు, జపనీస్‌, పాకిస్తానీ, ఇంగ్లిషు ఇలా చాలా సినిమాల సమీక్షలు అలరిస్తాయి. తెలుగు హీరోల నృత్యాలపై తనదైన శైలిలో వర్ణిస్తూ యూట్యూబ్‌ వీడియోల్ని జతపరిచారు. రచయిత వెళ్లిన ప్రదేశాల గురించి మంచి ఫొటోలతో ట్రావెలాగుడు, ట్రెక్కింగ్‌ అంటూ ఆకట్టుకుంటారు. హిమాలయాల్లో ట్రెక్కింగు సీరిస్‌ తెలుగు బ్లాగు లోకంలో కొత్త అనుభూతి. తన అనుభవాలనూ, ఆలోచనలను అందరితోనూ పంచుకుంటున్న ఈ బ్లాగు రచయిత చక్కని హాస్యపు గుళికలు రాస్తూ మెప్పిస్తున్నారు.
(ఈనాడు, ఈతరం, 25:10:2008)
_____________________________

Labels:

Monday, October 20, 2008

రసజ్ఞతా వారధులు

కేంద్రమంత్రిగా, పలుమార్లు ఆపద్ధర్మ ప్రధానిగా వ్యవహరించిన గుల్జారీలాల్‌నందా నిజమైన గాంధేయవాది. ఆయన నిండు నూరేళ్ళూ జీవించారు. రాజకీయాల్లోంచి తప్పుకొన్నాక, ఢిల్లీలోని తన కూతురింట్లో ప్రశాంతంగా గడిపారు. నందా వందో పుట్టినరోజున కొందరు పాత్రికేయులు ఆయనను కలవడానికి వెళ్ళారు. అక్కడ అట్టహాసాలు, ఆడంబరాలు ఏమీలేవు సరికదా, నందా పల్చని సాదాసీదా ఖద్దరు బట్టలతో ఎదురై, కేవలం 'టీ'తో పిచ్చాపాటీ సరిపెట్టారు. పత్రికల వారికి అది చప్పగా అనిపించింది. 'మాజీ ప్రధానిని పట్టించుకోని ప్రభుత్వం', 'అర్ధాకలితో అమాత్యుడు'... వంటి శీర్షికలతో ప్రభుత్వాన్ని ఎండగట్టి, ఎంతోకొంత ఆర్థికసహాయం ఆయనకు ముట్టేలా చెయ్యాలని వారిలో కొందరు ఉత్సాహపడ్డారు. వెంటనే నందా తీవ్రంగా స్పందించారు. 'నేను గాంధేయవాదిని, నిరాడంబరంగా జీవించడమే నాకు ఇష్టం' అన్నారు. 'నెలనెలా పింఛను వస్తోంది, డబ్బుకు ఇబ్బందేంలేదు. గాంధీజీ లేరుకదా అని ఆయన చూపించిన మార్గాన్ని విడిచిపెట్టడం నాకు చేతకాదు' అనీ స్పష్టీకరించారు. 'ప్రభుత్వానికి నా గురించి సిఫార్సులు పంపడంద్వారా నన్ను బిచ్చగాణ్ని చేయకండి. వెళ్ళిరండి' అన్నారు. అదిగో అదీ- గాంధేయవాదమంటే! మహాత్ముడి సాహచర్యం ఎంత గొప్ప ప్రభావాన్ని చూపిస్తుందో దీన్నిబట్టి అర్థమవుతుంది. 'గాంధీజీకి నేను సమకాలికుణ్ని. బాపును నేను కళ్ళారా చూశాను'- అని, ఆనాటివారంతా ఛాతీ ఉప్పొంగేలా, మొహం వెలిగేలా ప్రకటించుకోవడాన్ని మనం ఈ కోణంలోంచి అర్థంచేసుకోవాలి. శ్రీరమణ 'బంగారు మురుగు' కథలో బామ్మ చేతికడియం మీద పెద్ద స్వాములవారు కన్నేశారు. ఆయనకన్నా గడుసుపిండం బామ్మ- 'ఇచ్చేటంతటిదాన్నా నేను!' అనేసి జారుకుంది. పైపెచ్చు 'ఇచ్చేదాన్నే అయితే ఆనాడు గాంధీగారు గుమ్మంలోకొచ్చి సొరాజ్జెంకోసం జోలెపట్టినరోజే ఇద్దును. మహామహా ఆయనకే ఇవ్వలేదు, ఈ సర్కస్‌ కంపెనీకి ఇస్తానా?' అనేసింది. పీఠాధిపతుల ప్రభ గొప్పగా వెలుగుతున్న రోజుల్లో బామ్మ స్పందన- ప్రజల గుండెల్లో వారికన్నా గాంధీజీ స్థానం ఎంత ఎత్తయినదో తెలియజెప్పింది.

యుగపురుషులు లేదా చారిత్రక పురుషుల ఉనికి అంత గొప్పగా ఉంటుంది. వారి మాట తీసివేయలేం. వారిని వెనుతిరిగి చూడకుండా వెళ్ళలేం. వారున్న రోజుల్లో జీవించడమే చాలు- మనిషి తాను గొప్పగా చెప్పుకోవడానికి!
ఐన్‌స్టీన్‌ అంతటివాడు గాంధీజీకి సమకాలికుణ్నని గర్వపడ్డాడు. అలాంటివారు అన్ని రంగాల్లోనూ ఉంటారుగాని, అరుదుగా ఉంటారు. వారితో మాట్లాడామని, వారిని చూశామని, వారిని ఎరుగుదుమనీ చెప్పుకోవడం మనిషికి నిజంగానే గర్వకారణం. ఎందుకంటే వారి గొప్పదనాన్ని గుర్తించడమనేది కూడా అభినందించదగినదే కనుక. 'ఏ గతి రచియించిరేని సమకాలమువారది మెచ్చరేగదా!' అని చేమకూర వేంకటకవి వాపోయింది- ఈ గుర్తించడం తెలియనివారి గురించే. 'తమ పూర్వీకులు సాధించిన ఘనవిజయాలను తలచుకొని గర్వపడలేనివారు- రాబోయే తరాలవారు తమను గుర్తించుకోదగ్గ ఘనకార్యాలేవీ సాధించలేరు' అంటాడు లార్డ్‌ మెకాలే. 'ఈ సంసార మిదెన్ని జన్మలకు ఏనీ-మౌని వాల్మీకి భాషా సంక్రాంత రుణంబు తీర్పగలదా? సత్కావ్య నిర్మాణరేఖా సామగ్రి రుణంబు తీర్పగలదా?' అని ప్రశ్నించారు విశ్వనాథ. ఒక వాల్మీకి రుషి ఘనతను, ఒక 'రుషివంటి నన్నయ్య' ఘనతను గుర్తించి గౌరవించిన విశ్వనాథ- తరవాతి తరం కూడా గర్వపడే కవిత్వం అందించగలిగారన్నది మనం గ్రహించాలి. ఇక్షోణిన్‌ నినుబోలు సత్కవుల్‌... అంటూ శ్రీనాథుడూ, ఉన్నతగోత్ర సంభవము... అంటూ ఎర్రాప్రగడా పూర్వకవులను స్తుతించడంలో ఆంతర్యమిదే. ఒక సొగసైన వాక్యాన్ని గుర్తించి ఆనందించగలవారికే- మరో అందమైన వాక్యాన్ని సృష్టించాలన్న తపన ఉంటుంది. ఆధునికుల్లో అలాంటివారైన విశ్వనాథను వినడానికీ, శ్రీశ్రీని చూడటానికీ సాహితీప్రియులంతా అప్పట్లో ఎంతో కుతూహలం, మరెంతో గౌరవం చూపించేవారు. 'విశ్వనాథ భావుకకోటి' అందరూ ఆ బాపతే!

ఈ తరానికి గాంధీవాదం పస తెలియడానికి, రాజకీయ రంగంలో నందా వంటి గాంధేయవాదుల అంకితభావం కారణం అనుకుంటే-
సాహిత్య రంగానికి చెందిన విలువలు గాని, ఈ దేశపు పాండిత్యమూ రసజ్ఞతా సజీవంగా ఉండటానికిగాని, సాహితీప్రియులైన భావుకకోటి కారణం. సాంస్కృతిక రంగంలో- ముఖ్యంగా అలవాట్లు, అభిరుచులు, సంప్రదాయాలు కొత్తతరానికి వ్యాపించడానికి కారణం ఎవరంటే- రసజ్ఞులైన సామాన్యులు! యుగసంధిలో నిలిచి, వారు రెండు తరాలకు వారధిగా వ్యవహరిస్తారు. పైన మనం చెప్పుకొన్నవన్నీ యుగసంధిలోని ఘట్టాలే. పాతతరం మంచి అలవాట్లు కొత్త తరానికి వ్యాపించేందుకు వీలుగా రసజ్ఞతకు సంబంధించిన పూలవంతెనలు కట్టేది యుగసంధిలోని ఆ పుణ్యపురుషులే. 'చదువది ఎంతగల్గిన, రసజ్ఞత ఇంచుక చాలకున్న, ఆ చదువు నిరర్థకంబు' అని భాస్కర శతకకారుడు చేసిన సూచన వారికి తెలుసు. మనకు సంబంధించి యాభైల్లో, అరవైల్లో పుట్టి చదువూ రసజ్ఞతా కలిగిన వారంతా ధన్యజీవులు. వారిమూలంగానే కొన్ని పాతతరం విలువలతో కొత్తతరానికి పరిచయం ఏర్పడుతుంది. వారెంత అదృష్టవంతులంటే- సినీరంగపు పసిడియుగంతో వారికి బాగా పరిచయం. సాహిత్యరంగపు నిరుడు కురిసిన హిమసమూహాలతో బాగా చనువు. వారికి తామరపూలు తెలుసు, తాటిముంజెలు తెలుసు. తేగలంటే తెలుసు, దబ్బాకు తరవాణీ తెలుసు. వారికి బళ్ళారి రాఘవ తెలుసు, భానుమతి తెలుసు. బడే గులాం అలీ తెలుసు, బాలమురళీ తెలుసు. బాపూ బొమ్మ, శోభానాయుడు నృత్యం, షణ్ముఖి పద్యాలు తెలుసు. ఇవన్నీ రాలిపడిన బాదంకాయల్ని కొట్టితీసిన తాజా పప్పులనుకుంటే- ఈ రోజుల్లోవి సూపర్‌మార్కెట్‌లో ప్యాక్‌చేసిపెట్టిన బాదంపప్పులు. రెండింటికీ తేడా తెలిసినవారూ, తెలియజెప్పగలవారూ కనుకనే, వారిని అదృష్టవంతులని అనేది.
(Eenadu, Editorial, 05:10:2008)
____________________________________

Labels:

Consider all options in keeping with your potential


.................. Here are a few mantras for working your way to the top:

Passion:

The ambition and drive to get ahead is what will help you to make things happen. As it has been rightly said, “Getting to the ‘top’ is all about believing that you deserve to be there”. ..................

Clear vision:

The key to the top is to dream big and then strive at turning the dreams into reality. Write it in your career objectives and chalk out an individual growth plan accordingly. This mission and key goals will keep you going even under the most adverse circumstances. Never give others the power to determine your career destiny. You and you alone are responsible for your career success. Try to consider all the options in keeping with your potential and go out and achieve them for yourself.

Reputation:

Success is built on what you have achieved, not what you want to do or could have done. Keep track of what you do and do not shy away from touting your victories. Persevere in building a strong track record of diligent work and achievements. Also, keep looking for other ways to promote yourself professionally.

Network:

If you keep your nose stuck to the grindstone, ‘getting to the top’ will only remain a pipe dream. Afterall, who you know is as important as what you know/do. Join professional organisations, participate in industry events and hobnob with the higher-ups in your company in order to build a strong network of trustworthy relationships.

Simply socialising with your contacts can open doors that you otherwise never dreamed possible.

Go the extra mile:

Giving your best and then some more is what counts ultimately. Be willing to do more than you are asked to and go out of your way to achieve exemplary results. As a top career guide elaborates, “Many employees finish their task and then go and make personal phone calls or play on the Internet. The ones who move up the career ladder are those who seek more responsibility when they have completed their tasks. You have to have the initiative to work, or to ask for work.”

You still cannot afford to bask in your laurels. There is still much more to do and to learn. Constantly seek to update your skills and expand your knowledge.

PAYAL CHANANIA

faqs@cnkonline.com

The Hindu, Opportunities, 15:10:2008)
_____________________________

Labels:

Disciplined work habits help you accomplish more

Are you overrun by work, struggling each day with too much to do and too little time to do it in? Do deadlines catch you unawares? Do you waste far too much time in meetings and calls, and do constant interruptions make it a struggle for you to finish your job on time? Are small things getting in your way and keeping you from focussing on work? If so, your professional life could be one big mess!

For the young pro on the go, failure to stay organised and focussed could spell doom. Disorganised people come under greater stress and pressure, not only because of the constant catch-up they have to do, but also because an unsystematic approach to work makes it difficult to focus on the task at hand, making them prone to errors and poor quality work.

You will be surprised how simple planning and disciplined work habits can help you stay on top of your job, enabling you to accomplish more in less time. Here are the secrets to staying organised and focussed at work.

Have a daily work plan

If deadlines are both continuous and simultaneous in your line of work, you have to be extra vigilant about how you utilise your time. Sitting down to plan your work on a daily basis may seem like a waste of time, but in truth, it actually makes you more effective at work. Have a calendar or diary on hand and plan your day so that you know exactly what you are going to do. Use to-do lists to manage your time. You will notice the difference almost immediately. The quality of your work will improve. You will become more focussed. And because you know what you have achieved and what needs to be done, there is little chance of your being caught unawares by looming deadlines in the last minute.

Time control

Even a time conscious and efficient person cannot avoid every distraction that slows down his day, but there are ways, however, to minimise them. Set realistic schedules for yourself taking into account unavoidable disturbances that may interrupt your work schedule.

Be aware of the dangers of procrastination. A time consuming or difficult task that is repeatedly put on the backburner can give you major headaches when you least expect it.

Tackle difficult tasks first so that, you can rush through the easier ones even if you have little time left. Avoid time traps such as chatting, browsing or email that eat away precious minutes of the day.

Have a handy to-do list to tackle your chores. Prioritise the items your to do list in the order of their importance. As priorities change, renumber your list. Include things like time limits, deadlines / reminders and any other details that you may need to complete each task, so that you have a neat, tidy one point reference for carrying out your work.

Paperwork hurdle

Whether at home or work, you will feel happier and more efficient if you organise your physical surroundings. Declutter your workspace and disown items that are not actually needed for work. Set time aside each day for handling paperwork, preferably at the beginning or end of each day. Try to handle each piece of paper only once, and if it will take less than two minutes to deal with, deal with it straightaway.

For emergencies

In a professional environment, the ability to manage deadlines and meet emergencies is integral to your success. Always set reasonable deadlines, and remember when negotiating for deadlines, it is always better to under-promise and over deliver. Create a deadline schedule for your projects and stick to them. Break big projects into manageable chunks that can be completed over a period of time so that you don’t have to gatecrash before due dates.

Manage meetings

Unproductive meetings waste both your time and your company’s money. Make sense of meetings. Don’t stroll into a meeting with hands in your pockets, looking like you were hoping to catch some shut-eye on the conference table. Attend meetings only if they are really necessary and serve your purpose. Plan for the meeting in advance and mull over important issues on the agenda before hand so that you can prepare intelligent questions. Take notes and pay attention to what is being said. Maintaining discipline and professionalism in meetings is the best way to save your time and impress the boss with the right attitude.


Creating and maintaining a professional image requires more than mere personal appearance or effective communication skills. In the long run, being consistently effective at your work increases your chances of success in your career you also need to inculcate discipline, focus and order into your work habits, and show that you are a committed professional.

Effective work habits can increase your productivity and focus, and help you deliver consistently over time. Practice some of these work habits diligently, and see how it can help you step away from the chaos of a harried workday and make life easier for yourself.

BINDU SRIDHAR

faqs@cnkonline.com
(The Hindu, Opportunities, 15:10:2008)
_____________________________

Labels:

గడ్డుసవాళ్లు

బకాసురుడికి ఆహారంగా ఎవరు వెళ్లాలని ఆ కుటుంబమంతా పెనుదుఃఖంతో కుదేలవుతోంది. ఆ సమయంలో, పరమ గంభీరమైన ఆ వాతావరణంలోకి ఒక పసిపిల్లవాడు కర్రొకటి చేతపట్టుకుని, ముద్దుమాటలతో ప్రవేశించాడు. '... ఏనా రక్కసు గిట్టి చంపి, చులుకవత్తు... మీరేడ్వగా వలవదనుచు కలయ నోదార్చ...' బోయాడు. బాలుడి చేష్టలతో, ఆ మాటలతో బరువైన వాతావరణం ఒక్కసారిగా మారి తేలికపడింది. ఆ మార్పు కారణంగానే కుంతీదేవివంటి కులీనురాలైన స్త్రీ పరాయి కుటుంబ సమస్యలోకి తలదూర్చడానికి వెసులుబాటు దొరికింది. ఆ కుటుంబానికి ఎంతో భారమైన సమస్యను కుంతీదేవి తేలిగ్గా పరిష్కరించింది, అది వేరే విషయం. ఇప్పటికీ రచనల్లోగాని, చలన చిత్రాల్లోగాని ఒకానొక బరువైన ఘట్టం ముగియగానే- ఏదో విధంగా హాస్య సన్నివేశం కల్పించడంలో ఆదికవిదే ఒరవడి! దానికి పిల్లల మాటలు, చేష్టలు గొప్ప వనరులు. పిల్లల ముద్దు పలుకులు దుఃఖాన్ని దూరం చేస్తాయి. మనసును తేలిక చేస్తాయి. దీపం వెలిగించగానే చీకటి తొలగిపోయినట్టు- పసివాళ్ల బోసినవ్వు కళ్లపడగానే మన చికాకు పారిపోతుంది. అలసట తీరిపోతుంది. పై ఘట్టంలో బాలుడివి 'తొక్కుపలుకులు' అన్నాడు నన్నయ్య. 'తానో లాములు... తండ్రి పేరెవరయా? దాచాతమాలాలు!' అంటాడు విశ్వనాథవారి బాలరాముడు. 'మరి నా పేరేమిటి' అని అడిగింది కౌసల్య. 'అమ్మగాలు' అన్నాడు 'ర' పలకని రాముడు. 'కాదు కౌసల్య' అంది అమ్మ. ఆ పేరు నోరు తిరక్క రాముడికి కళ్లలో నీళ్లు తిరిగాయి. దాంతో అమ్మకు గుండె చివుక్కుమంది. 'కౌసల్యను కానే కానులే! అమ్మనే' అనేసి రాముణ్ని హత్తుకుని ముద్దాడింది. ఇవన్నీ కళ్లలో నీళ్లు తెప్పించే పరమ ఆర్ద్రమైన పలుకులు. ఈ జాతి తన గుండెపుటల్లో దాచిపెట్టుకున్న నెమలిఈకలు. బాల్యం అంటే బెంగకు చిరునామా. మనసును కొన్నేళ్ల వెనక్కి పరిగెత్తించే తూనీగ- బెంగ. మనిషి మనసు బెంగల, బాల్యస్మృతుల నేలమాళిగ!

పెద్దయ్యాకా రాక్షసుడయ్యే మనిషి సైతం బాల్యంలో మాత్రం దేవుడే! 'బొటవ్రేల ముల్లోకములు చూచి లోలోన ఆనందపడు నోరులేని యోగి... సతిని ముట్టని నాటి సాంబమూర్తి... ఉయ్యాల దిగని భాగ్యోన్నతుండు... తన ఇంటి క్రొత్త పెత్తనపు దారు' అని వర్ణించారు మహాకవి జాషువా. 'ఎవరు ఎరుంగరు ఇతనిది ఏ దేశమోగాని... మొన్న మొన్ననె ఇలకు మొలచినాడు... ఏమి పనిమీద భూమికి ఏగినాడొ! నుడువ నేర్చిన పిమ్మట అడుగ వలయు...' అనుకొని మాటలు నేర్చేదాకా వేచి చూడాలన్నారు. మనిషి జీవితంలో కొన్నేళ్లపాటు అమూల్య ఆనందాన్ని అందించే అమృతశక్తి బాల్యం- అన్నారు దాశరథి. ఆనందకరమైన బాల్యపు రోజుల్లో 'చినుకులను దిస్సమొలతో చని చేతులు చాచుకొంచు జగ్గుల నవ్వుల్‌ తనరగ, శాంతాదేవీ వనితామణి కొడుకు వాన వల్లప్పాడెన్‌' అన్నారు విశ్వనాథ.ఏం ఆడటానికైనా అసలు బాల్యం ఏదీ? సినిమా బురదలో, సెల్‌ఫోన్‌ వరదలో, టీవీ తుపానులో, ఇంటర్నెట్‌ ఉప్పెనలో బాల్యం మునిగిపోయి డ్రైనేజీలో కలసిపోయింది. అమాయకత్వం ఆవిరైపోయింది. బతుకులో సొగసు చివికిపోయింది. తొక్కుపలుకులు వినమరుగయ్యాయి. ముద్దుపలుకులు మోటతనాన్ని నింపుకొన్నాయి. బాల్యం- బాల్యంలోనే ముదిరిపోయింది.

ఇప్పుడు ఆ వినోద సాధనాలు, లైంగిక విజ్ఞాన సాధనాలుగా మారిపోయాయన్నది చాలామంది ఫిర్యాదు. అయినా ఇప్పటికీ అరవై ఎనిమిది శాతం పిల్లలకు లైంగిక సమాచారానికై తల్లిదండ్రులపై ఆధారపడటమే ఇష్టం- అంటున్నారు కెనెడియన్‌ అసోసియేషన్‌ ఫర్‌ ఎడాలిసెంట్‌ హెల్త్‌వారు. ఆ రకమైన సమాచారం చెప్పడం గాని, వివరించడం గాని తల్లిదండ్రులకు ప్రాణసంకటంగా తయారైంది. 'బస్సుల్లో వెళుతున్నప్పుడో లేక ఏ కిరాణా షాపులో సరకులు కొంటున్నప్పుడో వీడి నోటినుంచి దూసుకొచ్చే ప్రశ్నలు నాకు వణుకు పుట్టిస్తున్నాయి' అని నాలుగేళ్ల బిడ్డల తల్లులూ వాపోతున్నారు. ఇబ్బందికరమైన దృశ్యాలు వస్తున్నప్పుడు ఛానెళ్లు మార్చేయడం, ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగినప్పుడు మాట మార్చేయడంవల్ల పిల్లలు అసంతృప్తికి లోనవుతారని, వారిలో ఆసక్తి మరింత పెరుగుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కాలం మారేటప్పుడు ఎదురయ్యే సాంస్కృతికపరమైన కుదుపు(కల్చర్‌షాక్‌) ఇప్పుడు తల్లిదండ్రులను వేధిస్తోంది. పిల్లలు కోరే లైంగిక సమాచారం అందివ్వడమే తల్లిదండ్రులకు మేలు అని నిపుణులు వాదిస్తారు. అలా ఇవ్వకపోతే వాళ్లు ఇతరత్రా(?) మార్గాలు వెతుక్కుంటారని, అపోహలకు లోనయ్యే అవకాశాలు ఎక్కువని నిపుణుల అభిప్రాయం. అంటే ప్రతి కుర్రాడికీ ఒక్కో కొక్కోకమో, కామసూత్ర గ్రంథమో కొని చదివించాలేమోనన్న భయం, అపోహ తల్లిదండ్రుల్లో వ్యాపిస్తోంది. కాదు, చందమామ కథల్లా జంతుపాత్రల ఆధారంగా లైంగిక సమాచారం వివరించడం తేలికేనని నిపుణులు వివరిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఇప్పటివరకూ పిల్లలు బాల్యాన్నే కోల్పోయారనుకుంటున్నాం, కొంపదీసి యౌవనాన్ని సైతం కోల్పోబోతున్నారా అని పెద్దలు అనుమానించాల్సి వస్తోంది!
(Eenadu, Editorial, 28:09:2008)
_____________________________

Labels:

Triumph of the tiger

(Editorial , The Hindu, 16:10:2008)

The Booker for 33-year-old Chennai-born Aravind Adiga’s debut novel is yet another big win for Indian literary writing. The White Tiger is a stark tale of modern India in which the flawed narrator, Balram Halwai, son of a rickshaw puller, makes the unlikely journey from the darkness of rural India to dubious entrepreneurial success. The novel, a trenchant critique of contemporary India, bypasses the superlatives of the economic boom to tell the story of an India that is savage and dark. It strips away the veneer of a shining nation to reveal a society that is mired in corruption and injustice, where the poor are invariably the victims of a brutal class system. The White Tiger is a brilliant and unflinching vision of modern India — presented in the form of seven letters to the visiting Chinese Prime Minister Wen Jiabao by the murderous protagonist before a highly sanitised state visit. Through Balram’s personal story of murder and uncertain success, we are drawn into the vortex of India’s underbelly where, as the narrator says, “The story of a poor man’s life is written on his body, in a sharp pen.” It is precisely this perspective, “the dark side of India,” which according to Michael Portillo, chairman of the five-member panel of judges, “was entirely new territory.” Clearly, the book’s “originality” set it apart from the others on the shortlist. Mr. Portillo revealed further that Mr. Adiga’s book was chosen because it “shocked and entertained in equal measure,” successfully engaging the reader with a “thoroughgoing villain” and dealing with social issues with “astonishing humour.”

The Man Booker Prize for Fiction, which is in its 40th year, is one of the literary world’s most prestigious awards. It has had its share of controversies, which have ranged from questions about the specific literary merits of books on the short list to the political predilections of judges and authors. Apart from driving up the sales of prize-winning books and indeed those on the shortlist, the Booker is the kind of accolade that can turn a really good book into a classic. Unsurprisingly, Mr. Adiga was seen as something of a dark horse in a race in which Philip Hensher’s The Clothes on Their Backs, Sebastian Barry’s The Secret Scripture, and Amitav Ghosh’s Sea of Poppies were fancied. The debutant’s novel beat the odds with its unusual voice and its unsparing vision of an India that many may prefer not to see. The White Tiger is a stunningly brave narrative of our times and its triumph is well deserved.

__________________________

Labels:

Booker Prize goes to Aravind Adiga

Hasan Suroor


Jury chairman says "The White Tiger" overwhelmed him


LONDON:

Aravind Adiga, the 33-year-old, Chennai-born author won the £50,000 Man Booker Prize on Tuesday for his debut novel “The White Tiger.” For someone who had just won the English-speaking world’s most important literary award, he sounded remarkably underwhelmed when asked what the moment meant to him.

“It is important to my publishers, so what’s important to them is important to me,” he said. His novel has been hailed by the judges as an “extraordinary” portrait of modern India.

To him what was more important was to get on with writing. And, yes, there would be a “second novel”, he assured an interviewer who noted that Arundhati Roy had not written another novel since she won the Booker Prize for her first book “God of Small Things” in 1997.

Adiga, the fourth Indian writer to win a Booker after Salman Rushdie, Arundhati Roy and Kiran Desai, was the youngest among the six shortlisted writers — Amitav Ghosh, Linda Grant, Steve Toltz, Philip Hensher, and Sebastian Berry, the bookies’ favourite. “The White Tiger’, a searing exploration of the underbelly of India’s economic boom, impressed the judges with its power to “knock your socks off,” as Chairman of the Jury Michael Portillo, the Tory politician-turned-critic, colourfully put it.

“My criteria were ‘Does it knock my socks off?’ and this one did... the others impressed me ... this one knocked my socks off,” Mr. Portillo said.

“The novel is in many ways perfect. It is quite difficult to find any structural flaws with it,” he said.

(The Hindu, 16:10:2008)

________________________

Labels:

A tight Booker Prize race

Two Indians in the short-list of authors; two of the six are debutants

— PHOTO: AFP

AUTHORIAL ARRAY: Short-listed candidates for the Man Booker Prize for Fiction 2008 pose with their nominated books in London on Tuesday, hours before the coveted choice was to be announced. From left, they are Aravind Adiga (India), Sebastian Barry (Ireland), Amitav Ghosh (India), Linda Grant (England), Philip Hensher (England) and Steve Toltz (Australia).

LONDON: Irish writer Sebastian Barry was the bookies’ favourite on Tuesday in a wide-open field of finalists for the prestigious Man Booker prize for fiction.

Barry’s The Secret Scripture, a story of misery, memories and secrets in 1930s Ireland, was 5/2 front-runner among six contenders for the award, according to bookmakers William Hill. Rival bookies Ladbrokes had Barry as 2/1 front-runner.

Second favourite

Both firms had Indian writer Amitav Ghosh as second-favourite for Sea of Poppies. The winner was set to be announced late on Tuesday, beyond midnight Indian time.

The £50,000 prize is among the world’s highest-profile literary awards, open to novels in English by writers from Britain, Ireland or the Commonwealth of former British colonies. Winning brings a big boost in profile, and usually in sales.

Playwright and novelist Barry was previously nominated in 2005 for A Long Long Way. Victory would make him the third Irish winner in four years.

The 2005 prize went to John Banville for the The Sea, and last year’s winner was Ireland’s Anne Enright for The Gathering. The 2006 winner was India’s Kiran Desai for The Inheritance of Loss.

This year’s Booker shortlist lacks the star power and household names of some previous contests.

Few of the six short-listed authors are household names, and two are first-time authors: Indian novelist Aravind Adiga, nominated for The White Tiger — the story of a man’s dreams of escaping poor village life for success in the big city — and Australia’s Steve Toltz, short-listed for sprawling father-son saga A Fraction of the Whole.

Aravind Adiga, at 34 years old, is the youngest novelist and one of two debutants among the six authors.

Two English authors are also in the running — Linda Grant for The Clothes on Their Backs and Philip Hensher for The Northern Clemency.

Among those snubbed by the judging panel was Salman Rushdie, who was on the prize’s 13-book long-list for the Enchantress of Florence. In July, Rushdie was named the greatest-ever winner of the literary prize for Midnight’s Children, which took the Booker in 1981.

Graham Sharpe, Booker expert at bookies William Hill, said the judges’ decision to omit another highly praised book, Joseph O’Neill’s post-9/11 New York saga Netherland, from the shortlist was inexplicable.

“It’s certainly not a vintage year either for the quality of the books or the gambling on the outcome,” Mr. Sharpe said. “You haven’t got the big names, the controversy — anything to spark a flame of interest in the shortlist.”

William Hill put 7/2 odds on Ghosh and Grant, followed by Toltz at 9/2. Adiga and Hensher were both 5/1 outsiders.

Renaming

The award was founded in 1969 and was long known as the Booker Prize. It was renamed when the financial services conglomerate Man Group PLC began sponsoring it five years ago.

A total of 41 books have won the prize since it was launched in 1969, because the award was shared in 1974 and 1992. Contenders must have been published in the past year and originally written in English. The winner was to be announced at a ceremony in London’s Guildhall.

On the Net, the event is at www.themanbookerprize.com — Agencies

(The Hindu, 15:10:2008)

___________________________________

Labels: