My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Friday, July 06, 2007

HOW TO ERASE YOUR MONEY WORRIES

A business executive was deep in debt and could see no way out. Creditors were closing in on him. Suppliers were demanding payment. He sat on the park bench, head in hands, wondering if anything could save his company from bankruptcy.


Suddenly an old man appeared before him. "I can see that something is troubling you," he said.
After listening to the executive’s woes, the old man said, "I believe I can help you."
He asked the man his name, wrote out a check, and pushed it into his hand saying, "Take this money. Meet me here exactly one year from today, and you can pay me back at that time."
Then he turned and disappeared as quickly as he had come.


The business executive saw in his hand a check for $500,000, signed by John D. Rockefeller, then one of the richest men in the world!
"I can erase my money worries in an instant!" he realized. But instead, the executive decided to put the uncased check in his safe. Just knowing it was there might give him the strength to work out a way to save his business, he thought.


With renewed optimism, he negotiated better deals and extended terms of payment. He closed several big sales. Within a few months, he was out of debt and making money once again.


Exactly one year later, he returned to the park with the uncashed check. At the agreed-upon time, the old man appeared. But just as the executive was about to hand back the check and share his success story, a nurse came running up and grabbed the old man.
"I'm so glad I caught him!" she cried. "I hope he hasn't been bothering you. He's always escaping from the rest home and telling people he's John D. Rockefeller."
And she led the old man away by the arm.


The astonished executive just stood there, stunned. All year long he'd been wheeling and dealing, buying and selling, convinced he had half a million dollars behind him.


Suddenly, he realized that it wasn’t the money, real or imagined, that had turned his life around. It was his newfound self-confidence that gave him the power to achieve anything he went after.


LIVE TODAY. "There are two eternities that can really break you down. Yesterday and Tomorrow. One is gone and other doesn't exist. So Live Today."
(An e-mail forward)
- - - - - - - -

Labels:

Tuesday, July 03, 2007

Bill Gate's quotes


Allmost everyone I know is struggling to get more money, even the well off. Far too many struggles just to make ends meet. Bill Gates is the world's richest man. A lot of people don't like him just because he is rich. These are a few of Bill Gate's quotes. Whether you like him or not, I suggest that you heed wisdom from the world's richest man.


>Life is not fair, get used to it.

>Your most unhappy customers are your greatest source of learning.

>Every day were saying, "How can we keep this customer happy?"

>How can we get ahead in innovation by doing this, because if we don't, somebody else will.

>Television is not real life. In real life people actually have to leave the coffee shop and go to jobs.

>Life is not divided into semesters. You don't get summers off and very few employers are interested in helping you find yourself.

>In this business, by the time you realize you're in trouble, it's too late to save yourself. Unless you're running scared all the time, you're gone.

>If you can't make it good, at least make it look good.

>It's fine to celebrate success but it is more important to heed the lessons of failure.

>If you think your teacher is tough, wait until you get a boss. He doesn't have tenure.

>Success is a lousy teacher. It seduces smart people into thinking they can't lose.

>640K ought to be enough for anybody.

>I've said some stupid things and some wrong things, but not that. No one involved in computers would ever say that a certain amount of memory is enough for all time.

>Your school may have done away with winners and losers, but life has not. In some schools they have abolished failing grades; they'll give you as many chances as you want to get the right
answer. This doesn't bear the slightest resemblance to ANYTHING.

>Often you have to rely on intuition.

>I realized about 10 years ago that my wealth has to go back to society. A fortune, the size of which is hard to imagine, is best not passed on to one's children. It's not constructive for them.

>Until we're educating every kid in a fantastic way, until every inner city is cleaned up, there is no shortage of things to do.

>If you're asking whether I intentionally mess up my hair, no, I don't. And certain things, like my freckles, they're just there. I don't do anything consciously. I suppose I could get contact lenses. I suppose I could comb my hair more often.


>If there's one cultural quality we have, it's that we always see ourselves as an underdog.

>Microsoft was founded with a vision of a computer on every desk, and in every home. We've never wavered from that vision.

>If you get health, then you have opportunity for literacy.

>Health first, then literacy. Once you have literacy, then you have a chance to bring in the new tools of communication. Let people reach out and have access to the latest advances.

>My value is still so much higher than I ever expected it to be by a factor of about 50. So the fact that at one point it was say, a factor of 60, well - that wealth is all going back to society anyway.

>There will be 'two societies' in the future: high-paid knowledge workers and low-paid service workers. I'm committed to one company. This is the industry I've decided to work in.

>I'm in the same traffic as everybody else. I'm in the same airplane delay as everybody else. I sit in the same coach seat as everybody else. I keep bumping into that silly quotation attributed to me that says 640K of memory is enough.

>There's never a citation; the quotation just floats like a rumour, repeated again and again.

>I don't think it's constructive to grow up having billions of dollars. The idea that I will take a sizeable portion of my fortune and have them inherit that, I don't think that would be
to society's benefit or to their benefit. I've spoken out about this before... my philosophy of giving back my wealth to society.

William "Bill" H. Gates~

______________________________________

Labels:

Monday, July 02, 2007

అక్షయ సుఖం

- డాక్టర్‌ సంధ్యావందనం లక్ష్మీదేవి


సుఖం రెండు రకాలు- తాత్కాలికం, శాశ్వతం. లోకంలో మనం వస్తువులు, పదార్థాల ద్వారా అనుభవించేది తాత్కాలిక సుఖం. ఆధ్యాత్మిక, తాత్విక చింతన ద్వారా అనుభవించేది శాశ్వత సుఖం.
శాశ్వత సుఖం బాహ్య వస్తువుల్లో లభించదు. అది అంతరంగంలోనే ఉంటుంది. సామాన్య వ్యక్తికి ఆ రహస్యం బోధపడదు. వివేకవంతుడు ''సుఖమక్షయ మశ్నుతే''-
నశించని సుఖాన్ని పొందుతాడు. దానినే శాస్త్రభాషలో అక్షయ సుఖమన్నారు.
గాఢనిద్రలో బాహ్య వస్తువుల్ని మరచి, సంకల్పాల్ని వదిలి జీవుడు అంతులేని సుఖాన్ని పొందుతాడు. ఆ సమయంలో ఏ దుఃఖంగానీ, బాధగానీ స్మరణకు రావు. గాఢనిద్రలోనే జీవుడికి ఇంత సుఖం లభిస్తే జ్ఞాన స్థితిలో, సమాధి స్థితిలో మరెంత సుఖం లభిస్తుందో ఊహించుకోవాలి. అనంతమైన ఆత్మసుఖం కోసం అల్ప సుఖాలను జీవుడు త్యజించాల్సి వస్తుంది. దానినే విషయ విరక్తి అంటారు. ఇంద్రియాలను జయించాలి. మనో నిగ్రహాన్ని సాధించాలి. కామక్రోధాదుల వేగాన్ని అణచివేయాలి. జీవిత కాలం అతి స్వల్పం. తెలుసుకోవాల్సిన ధర్మాలెన్నో ఉన్నాయి. ఆచరించాల్సినవి అనేకాలున్నాయి. అంతరాయాలు బహు విధాలు. ఇట్లాంటి పరిస్థితుల్లో మనిషి ఎంత తొందరగా లక్ష్యాన్ని సాధిస్తే అంత మంచిది. మృత్యువు కబళించేందుకు పక్కనే ఉంది. వార్ధక్య రోగాలు మీద పడుతున్నాయి. వాటివల్ల అపకారం కలగకముందే, మృత్యువు సమీపించకముందే, ఇంద్రియాలు శక్తిహీనం కాకముందే అక్షయమైన ఆత్మానంద సుఖాన్ని మనిషి అనుభవించాలి.

శక్నోతి హైవయః సోడుం ప్రాక్బరీ రవి మోక్షణాత్‌|
కామక్రోధాద్భవం వేగం సంయుక్తస్స సుఖీనరః||

ఈ మానవ జన్మలో
అరిషడ్వర్గాలను నిగ్రహించి, శమదమాది సాధనలను అభ్యసించినవారికి మాత్రమే పరమార్థ సుఖం లభిస్తుందని మహాత్ములు చెబుతారు. భగవంతుడు ఆధ్యాత్మ సుఖ ప్రాప్తికై రాజమార్గాన్ని చూపించాడు. కోరికలను తగ్గించుకోవాలి. ఆశలను విడనాడాలి. విషయ సుఖాలను త్యజించాలి. భోగాభిలాషను దూరం చేసుకోవాలి. అసూయను, రాగద్వేషాలను అణచివేయాలి. అప్పుడే ప్రతి మనిషికీ ఆత్మానంద రూపమైన అక్షయ సుఖం సంప్రాప్తమవుతుందని మహర్షులన్నారు.

ఒక వర్తకుడు కొంత డబ్బుతో యాత్ర చేస్తున్నాడు. మార్గమధ్యంలో సత్రంలో, దేవాలయంలో విశ్రాంతి తీసుకుంటూ ప్రయాణం సాగిస్తున్నాడు. వర్తకుని వద్ద ఉన్న డబ్బు మూటను చూసి, దొంగకు దాన్ని దొంగిలించాలనే దుర్బుద్ధి పుట్టింది. స్నేహితుని వలె నటిస్తూ అతనితో కలిసి యాత్ర చేస్తున్నాడు.

ఒక రోజు ఇద్దరూ సత్రం గదిలో పడుకున్నారు. వర్తకుడు గాఢ నిద్రలో ఉన్నాడు. కపట మిత్రుడు డబ్బు కోసం గదంతా వెదికాడు. కానీ డబ్బు కనిపించలేదు. మరుసటి రోజు స్నేహితునితో మాట్లాడుతూ మాటల సందర్భంలో 'రాత్రి మీ డబ్బు మూట ఎక్కడ దాచారు?' అని అడిగాడు. వర్తకుడు వెంటనే 'నీ దిండు కిందే దాచాన'ని జవాబిచ్చాడు. కపట మిత్రుడు ఆశ్చర్యపోయాడు. దొంగ అన్నిచోట్లా వెతికాడు కానీ, తన దిండు కింద చూడనే లేదు.

అట్లాగే
మనిషీ బ్రహ్మానంద రాశిని తన హృదయంలోనే ఉంచుకొని ప్రపంచమంతా ఆనందం కోసం వెదుకుతున్నాడు. కానీ తనలో వెదకడం లేదు. పరిపూర్ణమైన సుఖం తనలోనే ఉంది. మనస్సును నిగ్రహించాలి. నిర్మలంగా ఉంచాలి. అంతర్ముఖుడైన ఆ పరబ్రహ్మ ద్వారా సాధకుడు అక్షయ సుఖాన్ని అనుభవించాలి.
(Eenadu,02:07:2007)
-----------------------------------------------------------

Labels: ,

BUZZWORD SYNTHESISER:

Here is a lovely BUZZWORD SYNTHESISER to help somewhat reticent people to preen their feathers. Any individual of an average intelligence can easily weave the buzzword phraseology into his/her presentations with consummate ease.

The rule to be followed: “when choosing between a simple term and a more confusing term, always pick up the high level abstract one.” Even the most acute listener won’t get the right angle and will be rendered obtuse.

The BUZZWORD SYNTHESISER is remarkably easy to use. It consists of 3 columns- A, B and C. Each column contains 10 words, 1 to 10. In case you are confronted by an unexpected question, choose any one word from each column and articulate them in an appropriate sentence.


A

B

C

1

integrated

management

options

2

total

organisational

flexibility

3

systematised

monitored

capability

4

parallel

reciprocal

mobility

5

functional

digital

programming

6

responsive

logistical

concept

7

optional

transitional

timephase

8

synchronised

incremental

projection

9

compatible

third-generation

hardware

10

balanced

policy

contingency

SHROFF reacting to an uncomfortable query on unaccounted moolah can use the combination 7-4-10: It is an optional reciprocal contingency.

A POLIICIAN, describing his party’s democratic principles can choose 1-2-2: We will implement integrated organisational flexibility to enable divergent opinions to be aired within the party.

TENDULKAR, struggling to preserve his batting slot can suggest 5-7-3: I am being experimented within the functional transitional capability.

A SALES MANAGER projecting his next year’s plans to the boss will say 6-6-4: With our responsive logistical mobility, extra sale will result without additional inputs.

A BOSS, motivating reluctant employees for redeployment can choose 9-1-2: Our compatible management flexibility will offer ideal slots to all of you. Round pegs for round holes.

A TEENAGER, humouring her irate parent’s views on indecent exposure can plump for 2-9-7: You are out of sync with total third-generation time-phase.

The possibilities are endless…. Be sure to type out the BUZZWORD SYNTHESISER on a small piece of paper and laminate it for easy storage and access- you can keep it in your shirt pocket.

Don’t worry if the print is too small for accurate choice- any three buzzwords will do! Enjoy!

[Synthesised by M.Srinath Narayan]

----------------------------------------------------------

Sunday, July 01, 2007

ఇంటిపేరుతో ఇక్కట్లు

['LI': world's most common surname]

వాటీజ్‌ ఇన్‌ ఎ నేమ్‌ అని షేక్స్‌పియర్‌ అన్నాడని గిరీశం అంటాడు. షేక్స్‌పియర్‌ ఆ మాట అన్నాడో లేదో కాని పేరులో ఏముంది అని తీసిపారేయటానికి మాత్రం వీలులేదు. ముందు పేరునుబట్టే అవతలి వ్యక్తిపై మంచో చెడో ఒక అభిప్రాయం ఏర్పడే అవకాశం లేకపోలేదు. అందుకే అబ్బాయో అమ్మాయో పుట్టగానే తల్లిదండ్రులు అందమైన పేరు కోసం అన్వేషణ మొదలుపెడతారు. పూర్వీకుల పేర్లు, దేవుళ్ల దేవతల పేర్లు పెట్టటం సామాన్యంగా జరిగేదే అయినా కాలం మారుతున్నకొద్దీ కొత్తరకం పేర్లు పెట్టాలని తల్లిదండ్రులు సరదాపడటం ఎక్కువైపోయింది. లోగడ మనవారికి బెంగాలీ పేర్లపై మోజు అధికంగా ఉండేది. ఆ కారణంగానే ఎందరో శరత్‌లు, రవీంద్రలు, అజయ్‌బాబులు తెలుగు నేలపై పుట్టుకొచ్చారు. గంగులు గంగూలీ అనీ, నారాయణరావు నరేన్‌ అనీ తమ పేర్లను మార్చుకోటమూ జరిగింది. శిష్యుడికి ఆడవేషం వేసి పెళ్ళికూతురు ముస్తాబు చేసి వృద్ధవరుడు లుబ్ధావధాన్లుకిచ్చి పెళ్ళి చేయాలని తీసుకొస్తాడు కరటక శాస్త్రులు 'కన్యాశుల్కం' నాటకంలో. ఇంత జరిగిన తరవాత ''అన్నట్లు నాపేరేమిటండోయ్‌?'' అని అడుగుతాడు శిష్యుడు. ''కొంపముంచుతావు కాబోలు... సుబ్బి. సబ్బు అన్న మాట జ్ఞాపకం ఉంచుకుంటే సుబ్బి అనే పేరు జ్ఞాపకం ఉంటుంది'' అంటాడు కరటక శాస్త్రులు. కొందరు తమ పేర్లతోకంటే ఇతరులతో కలిసిన చుట్టరికాలే గుర్తుగా చలామణీ అవుతుంటారు. అగస్త్యభ్రాత, హనుమాయమ్మ మొగుడు, రావుగారి అబ్బాయి వంటివారు ఆ కోవలోకి వస్తారు. పేరు తెలియకపోయినా అవతలి వ్యక్తి వాలకాన్నిబట్టి ఊహించి ''ఏమోయ్‌ హనుమాన్లు బాగున్నావా?'' అని పలకరించాడు ప్రబుద్ధుడు. ''నాపేరు మీకెలా తెలుసండీ!'' అని సదరు హనుమాన్లు ఆశ్చర్యపోతే ''చూస్తే తెలియటంలా...'' అన్నాట్ట ప్రబుద్ధుడు. పేర్లన్న తరవాత ఇటువంటి తబిసీళ్లు చాలా ఉంటాయి.

ఇంటిపేరు కస్తూరి వారు ఇంట్లో గబ్బిలాల వాసన
అని సామెత. పేరు ఎంత ముఖ్యమో ఇంటి పేరుకూ అంత ప్రాధాన్యం ఉంది. ఇంటిపేరునే వంశ నామం, కుటుంబ నామం అనీ అంటారు. ఇంటి పేర్లు పెట్టుకోవడం ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ఉంది. ఆంధ్రదేశంలో ఇంటిపేర్లు వ్యక్తుల పేర్లకు ముందు ఉంటే ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాలలో వ్యక్తుల పేర్ల తరవాతే ఇంటిపేరు చోటు చేసుకుంటూ ఉంటుంది. గ్రామ నామాలే ఇంటిపేరుగా చలామణీ అవటం చాలా సందర్భాల్లో జరుగుతుంటుంది. ఎలా వచ్చినా వ్యక్తులకు వంశనామం కూడా ముఖ్యమే. వెనక వెంకటకవి అనే కవిగారి ఇంటిపేరు 'మచ్చా'. ఆ విషయమే ప్రస్తావిస్తూ ''మచ్చరము లేదు కవితలో మచ్చ లేదు, మచ్చయిన లేదు మెచ్చదగు పుట్టుమచ్చగాక'' అని మొదలుపెట్టి ''మచ్చ వేంకటకవి నామమే మచ్చయయ్యె...'' అని సానుభూతి చూపిస్తాడు మరో కవి. కవిత్వంలో కాని ప్రవర్తనలోకాని ఏ విధమైన మచ్చ లేకపోయినా ఇంటిపేరే మచ్చావారు అయుండటం ఆ కవిగారికి మైనస్‌ పాయింటు అయింది. ఈయన సంగతి ఎలా ఉన్నా చాలామంది తమ వంశనామాల గురించి గర్వంగా చెబుతూ ఉంటా రు. ఆ కవయిత్రి ఆ కోవకు చెందిందే. మతుకుమల్లివారి వంశానికి చెందిన ఆమె ''మతుకుమల్లి యిల్లు మహి విద్య వెదజల్లు, పరబుధేంద్రులకును బక్కముల్లు, ఎరిగి మెలగిరేని నెలమిచే వాటిల్లు, గానవారి యిల్లు ఘనతజెందె'' అంటూ ఆశువుగా ఓ చక్కని పద్యమే అల్లేసింది.

అసలుకంటె వడ్డీ ముద్దు అని సామెత. అలాగే తమ అసలు పేరుకంటె వంశనామం లేదా ఇంటిపేరు గురించే గొప్పలు చెప్పుకొనే అలవాటు కొంతమందికి ఉంటుంది. ''ఏమనుకుంటున్నావో... మాది పండితులవారి వంశం. మా ఇంటిపేరే వ్యాకరణంవారు...'' వంటి మాటలు అప్పుడప్పుడూ వినపడుతుంటాయి. ఇంటిపేరుకున్న ప్రాముఖ్యం అటువంటిది.

అటువంటి ఇంటిపేరే చైనాలో కొన్ని సమస్యలను సృష్టిస్తోంది. అక్కడ నూరుకోట్లకు పైగా ఉన్న జనాభాలో కేవలం 100 ఇంటిపేర్లే తరచూ వినిపిస్తుంటాయి. ఎంతోమందికి ఒకే ఇంటిపేరు ఉండటంతో నిత్య వ్యవహారంలో కొన్ని చిక్కులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుత చట్టాల ప్రకారం ఒక వ్యక్తి తన తండ్రి లేదా తల్లి ఇంటిపేరునే తన ఇంటిపేరుగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. అంతేకాని కొత్త ఇంటిపేరును పెట్టుకొనే వీలులేదు. ఈ నిబంధనవల్ల కొన్ని కోట్లమందికి ఒకే ఇంటిపేరు ఉంటోంది. ఉదాహరణకు దాదాపు పదికోట్లమంది చైనీయులు 'లీ' అనే ఇంటి పేరుతోనే సర్దుకుపోతుండగా దాదాపు తొమ్మిదికోట్లమంది చైనావారి ఇంటిపేరు 'ఝాంగ్‌' అని ఉంటోంది. కొన్ని లక్షలమంది చెన్‌, ఝౌ, లిన్‌ వగైరా ఇంటిపేర్లను కలిగి ఉంటున్నారు. అలాగే చైనాలో ఎక్కువగా వినపడే పేరు వాంగ్‌టూవో. లక్షమందికి పైగా చైనావారికి ఆ పేరే ఉంది. ఈ వివరాలను వెల్లడించిన చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌వారు ఒకే పేరు లేదా ఒకే ఇంటిపేరు అనేకమందికి ఉండటం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయంటున్నారు. ఈ విషయాన్ని గమనించిన చైనా ప్రభుత్వంవారు ఇంటిపేరు పెట్టుకొనే విషయంలో ప్రస్తుతం ఉన్న నిబంధనలను కొంతవరకు సడలించారు. సవరించిన నిబంధనల ప్రకారం ఝౌ అనే పేరుకల తండ్రికీ ఝు అనే నామధేయం కల తల్లికీ పుట్టిన పిల్లలకు తల్లిదండ్రుల ఇష్టప్రకారం ఝౌ, ఝు, ఝౌఝు లేదా ఝుఝౌ అనే ఏ ఇంటి పేరన్నా పెట్టుకోవచ్చు. ఇందువల్ల ఒకే ఇంటిపేరు కొన్ని లక్షలు లేదా కొన్ని కోట్లమందికి ఉండకుండా పరిస్థితులు కొంతవరకు మెరుగుపడవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఆదివాసి తెగలకు చెందినవారు తమకు ఇష్టమైన కొన్ని సంఖ్యలను లేదా కథలలోని పాత్రలకు సంబంధించిన పేర్లను తమకు పేర్లుగా ఇంటిపేర్లుగా పెట్టుకోవచ్చు. ఇందువల్ల ఒకే పేరు లేదా ఒకే ఇంటిపేరు అనేకమందికి ఉండకుండా జాగ్రత్తపడవచ్చని అధికారులు భావిస్తున్నారు. పేరులో ఏముంది ఏ పేరైతే ఏం అని కొంతమంది పెదవి విరుస్తారు కాని పేర్లవల్లా కొన్ని తికమకలు తప్పవని చైనావారి అనుభవంవల్ల తెలుస్తోంది.
(Eenadu, 01:07:2007)
______________________________________

Labels:

BREATHING/PRANAYAMA:

Learn the power of breathing and its relationship with your energy source. The mind is intimately connected with your breathing.

ð For example, when the mind is agitated, your breathing becomes quick and shallow. When you are relaxed and focused, your breathing is deep and calm.

By practicing deep, abdominal breathing, you will develop a calm, serene demeanor that will remain cool in the hottest of circumstances. Remember the rule of the Eastern mountain men: "To breathe properly is to live properly.”

___________________________________

Labels: