My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Saturday, February 21, 2009

HIGH NOTES | Missing Maestros

21 Feb 2009, Ranjan Das Gupta


When Shankar-Jaikishan recorded an English song for an Indian film in Sangam in 1964, it created a musical revolution. The song 'I Love You', and Vyjayantimala on the snow-capped Alps, was melodious and effectively used. In 1965, R D Burman recorded four English songs penned by Harindranath Chatterjee for the English version of Teen Deviyan. Unfortunately, the album was never released but the selected few who heard the numbers were all praise for RD's creativity. This proves, of course, that Indian music composers of the past were apt at western numbers too, but ironically, few great Indian composers have ever been heard or respected in the West. In the 50s, 60s and 70s, there were no efforts to promote Indian film music the West, though 'Awara Hoon' and 'Mera Joota Hai Japani' were on the lips of countless Russians and Chinese, thanks to Raj Kapoor's efforts to show his films in Moscow and Peking.

With A R Rahman winning the Golden Globe, amongst other awards, for his original score in Slumdog Millionaire, the scenario has changed. American critics and jury members who had little idea about Hindi film music have started appreciating and recognising Indian talent. However, it is to be noted that Slumdog Millionaire was directed by Danny Boyle, who is a westerner. Many may develop an opinion that if an Indian composer or performer works for western directors, he is surer to hit the bullseye with a Golden Globe or an Oscar. Earlier compositions by Naushad, the first Indian to conduct the London Philharmonic Orchestra in 1949, S D Burman, Salil Chowdhury and Shankar-Jaikishan prove their command over western melodies. Even Bobby Darwin, the iconic composer of 'Come September', appreciated some of S D Burman's and Salil Chowdhury's compositions from Sujata, Guide and Parakh. He became aware of them through a British music critic, James Stewart, who was well informed about Hindi melodies. Classical maestros like Pt Ravi Shanker, Ustad Ali Akbar Khan and Ustad Vilayat Khan were very knowledgeable about western melodies, though they rarely got the chance to exhibit this side of their talents. It is time that Hollywood directors recognise and accept the abilities of Indian composers and use them more for their creations. Who knows? Even not so well-known names like Debajyoti Mishra and Abhishek Ray, who belong to the current crop of talented composers, may yield magic with their works if they receive a Martin Scorcese or a Steven Spielberg.

(The Times of India, 21:02:2009)
____________________________

Labels:

నాజూకుపైనే మోజేలనో?

బకాసురుడికి ఆహారంగా భీముణ్ని పంపుతానని కుంతీదేవి వాగ్దానం చేసింది. అది విని ధర్మరాజునివ్వెరపోయాడు. 'కష్టాల రాపిడికి నీ బుద్ధి బుగ్గిపాలయిందా?' అని ప్రశ్నించాడు. తన నిర్ణయాన్నిసమర్థించుకుంటూ కుంతీదేవి ఒక రహస్యం వెల్లడించింది. 'పదివేల ఏనుగుల బలం కలిగినవాడుభీముడు. వాడు పుట్టినప్పుడు నా ఒళ్ళోంచి జారి కఠినమైన బండరాయిపై పడితే అది పగిలిముక్కలయింది' అని చెప్పింది. పుడుతూనే అలా మహా బలశాలురుగా పుట్టేది కొందరైతే, వ్యాయామాలు బాగా చేసి తమ శరీర దారుఢ్యాన్ని అమోఘంగా పెంచుకునేవారు కొందరు. మన పూర్వీకులు శరీరంపట్లఎంతో గౌరవం చూపించేవారనీ, దాని పోషణపట్ల చాలాశ్రద్ధ వహించేవారనీ చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అశాశ్వతమైనదని, నీటిబుడగ వంటిదనీ శరీరాన్ని కొందరు చులకన చేస్తారు. దానిపట్ల నిర్లక్ష్యం వహిస్తారు. అదిభారతీయ తత్వచింతనకు విరుద్ధమైనది. ఆర్షభావనకు అంగీకారం కానిది. ధర్మసాధనకు శరీరమే ఆధారమన్నది ఆర్యోక్తి. దేహమే దేవాలయమన్నది శ్రుతి. శరీరం అశాశ్వతమన్నది నిజమేగాని- ఉన్నంతవరకు దాన్ని శ్రద్ధగా చూసుకోవాలనీ, సద్వినియోగం చేసుకోవాలనీ పెద్దల ఆదేశం. ఎంతో విలువైన పండ్లు నిలవ ఉంటే చెడిపోతాయి. ఖరీదైన మందులుగడువు తీరితే విషమవుతాయి. కనుక ముందే జాగ్రత్తపడి వాటిని సకాలంలో వాడుకుంటాం. సత్ఫలితాలు పొందుతాం. అలాగే శరీరమూ! కోత సమయాలకు ముందే సెల్ఛార్జింగ్వంటి విద్యుత్అవసరాలను తీర్చుకుంటున్నట్లే- శరీరంశిథిలమయ్యేలోగా దాని సాయంతో నిర్వహించవలసిన పనులు సకాలంలో పూర్తిచేసుకోవాలి. మహాభారతంలో భీష్ముడుఉపదేశించిన విశ్వామిత్రుడి కథ శరీరాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలన్న విషయాన్ని గట్టిగా సమర్థించింది.

రోజువారీ పనులను చక్కబెట్టుకోడానికి శరీరానికి నిత్యం కొంత శక్తి అవసరం. వైద్య పరిభాషలో దాన్ని 'ఎఫర్ట్టాలరెన్స్‌' అంటారు. రోజూ వ్యాయామం చేస్తూ పుష్టికరమైన ఆహారాన్ని అందించడం ద్వారా చేవను గణనీయంగాపెంచవచ్చునని వైద్యశాస్త్రాలు చెబుతున్నాయి. 'తిండి కలిగితే కండ కలదోయ్‌- కండగలవాడేను మనిషోయ్‌' అన్నమహాకవి ప్రబోధం ఇక్కడ స్మరణీయం. దేహానికి రోగ నిరోధక శక్తి, కష్టాన్ని తట్టుకునే సామర్థ్యం ఆహారం ద్వారాలభిస్తాయి. ఆహారాల్లో అన్నం ప్రధానమైనది. శరీర పోషణకు అన్నం, శ్రమను దూరం చేసేందుకు జలం, జీవశక్తినీ ధాతుపుష్టినీ చేకూర్చేందుకు పాలు శ్రేష్ఠమైనవని ఆచార్య చరకుడు ప్రకటించాడు. 'మనిషిలో బలం- జఠరాగ్ని దీప్తిని బట్టిఉంటుంది. వీర్యపుష్టిపై జీవితం ఆధారపడి ఉంటుంది. కనుక అగ్నిదీప్తినీ, వీర్యబలిమినీ జాగ్రత్తగా కాపాడుకోవాలి' అనిచరకసంహిత బోధించింది. అందుకోసం పాటించవలసిన ఆహార నియమాలను, వ్యాయామ విధానాలను సూచించింది. వాటి ఆవశ్యకతను వివరించింది. వ్యాయామంవల్ల శరీర లాఘవం, పనితనం, స్త్థెర్యం, కష్టానికి ఓర్చుకునే శక్తికలుగుతాయని ప్రాచీన గ్రంథాలు వెల్లడించాయి. పూర్వకాలంలో రాజులు వ్యాయామ సూత్రాలను గట్టిగా పాటించేవారు. రాయవాచకంలో స్థానాపతి వివరించిన కృష్ణరాయల నిత్య వ్యాయామ విధానాలు చాలా ప్రసిద్ధమైనవి. సమాజంలోనూవ్యాయామ క్రీడలకు గుర్తింపు లభించేది. శరీర దారుఢ్యాన్ని బాగా పెంచుకుని కుస్తీ పోటీల్లో పాల్గొనే వస్తాదులకుప్రోత్సాహం లభించేది. ఇనుప నరాలు ఉక్కు కండరాలతో జవం జీవం తొణికిసలాడేలా యువత శరీర పటుత్వాన్నిపెంపొందించుకోవాలని వివేకానందుడు పిలుపిచ్చాడు. 'ఈసురోమని మనుజులుంటే దేశమేగతి బాగుపడునోయ్‌?' అనిగురజాడ వాపోయాడు.

వ్యాయామ ప్రక్రియ ఇన్నాళ్ళూ పురుషులకే పరిమితమవుతూ వచ్చింది. ఆరోగ్య సాధనంగానే తప్ప, సౌందర్యదోహదకారిగా దానికి గుర్తింపు లేదు. బలిష్ఠమైన చేతులు, కండలు తిరిగిన దేహం, విశాలమైన ఛాతీ... తదితరాలుమగసిరికి చిహ్నాలుగా నిలిచాయి. '...ఎకరం పాతికఛాతీ ఎకాయెకిన కొలుత్తుంటే ఏనుగు తొండాలు రెండు ఎనకనవాటేశాయి...' అన్న పల్లెపడుచు మురిపెం దానికి సాక్ష్యం. టెన్నిస్మాజీ తార మార్టినా నవ్రతిలోవా ముంజేతి కండరాలుచూసి కంగారుపడిన క్రిస్ఎవర్ట్లాయిడ్లా- క్రీడాకారిణులైన పడతుల చేతుల మోటతనం స్త్రీలకు సైతం ఎబ్బెట్టుగాఉంటుంది. అందుకే స్త్రీలు సున్నితమైన వ్యాయామాలకే పరిమితమయ్యారు. ఆరోగ్యానికి, చురుకుదనానికి అవసరమైనవ్యాయామాలు చేస్తూనే నాజూకుదనానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఇటీవల వ్యాయామాల్లో కొంత సౌందర్య దృష్టి ప్రవేశించింది. అందంగా కనబడాలన్న తహతహతో స్కిప్పింగులు, జాగింగులు ఎక్కువయ్యాయి. దాంతోపాటు శోష రాకుండాపౌష్టికాహారం తీసుకోవాలన్న సూత్రం మాత్రన్ మరుగునపడింది. శరీరాకృతికి 'జీరోసైజ్‌' కొలతను ప్రాచుర్యంలోకి తెచ్చినఒక హిందీనటి నిస్త్రాణతో కళ్ళు తిరిగిపడిపోయిన సంఘటన దానికి ఉదాహరణ. మగ తారల విషయానికి వస్తే గతంలో 'వి' షేపు శరీరం ఒక ఆకర్షణ. ఇప్పుడు కొలతల ప్రకారం ఆయాచోట్ల కండలు తిరిగి శరీరం బలిష్ఠంగా కనపడటం కొత్త విశేషం. 'సిక్స్ప్యాక్‌' షోకును ఒక నటుడు ప్రచారంలోకి తెస్తే, 'ఎయిట్ప్యాక్‌' ఆకృతితో మరో నటుడు ఆకట్టుకుంటున్నాడు. దేహాన్ని చెక్కిన గ్రీకుశిల్పంలా తీర్చిదిద్దే క్రమంలో కఠిన వ్యాయామాలతోపాటు బలమైన ఆహారమూ ముఖ్యపాత్రవహిస్తుందన్న విషయం అభిమానులు గుర్తుంచుకోవాలి. నటుల్ని అనుకరిస్తూ గుండు కొట్టించుకోవడం, కండలుపెంచడం, ఒళ్ళంతా పచ్చబొట్లు పొడిపించడంతో సరిపోదు- వారు తినే పుష్టికరమైన ఆహారం సంగతీ తెలుసుకోవాలి. లేకపోతే అసలుకే ఎసరు వస్తుంది.
(ఈనాడు, సంపాదకీయం,౨౫ :౦౧:౨౦౦౯)
_____________________________

Labels: ,

నా వూరూ... నా వారూ

భాగ్యనగర వీధులు ఎంత విశాలమో తెలియాలంటే, సంక్రాంతి పండగ రోజుల్లో చూడాలి. నిషేధాజ్ఞలు అమలుచేసినట్లు జనసంచారం బొత్తిగా లేక వీధులన్నీ బావురుమంటాయి. కిటకిటలాడే జనంతో బారులుతీరిన వాహనాలతో వాటి రొదలో కిక్కిరిసిపోయి ఉండే వీధులు- పండగ నాలుగైదు రోజులూ పిల్లలు క్రికెట్‌ ఆడుకోవడానికి వీలుగా కనపడటం ఎంతో వింతగా తోస్తుంది. రాజధానిలో సగానికిసగం జనాభా పండక్కని, బస్సుల్లోనూ రైళ్ళలోనూ కోళ్ళగంపల్లో పిల్లల్లా సర్దుకుని వారివారి ఊళ్ళకు బారులు తీరతారు. ఎందుకని ప్రజలలా పల్లెటూళ్ళకు పరుగులెడతారు? ఇక్కడ లేనిది అక్కడ ఏం ఉంది? అక్కడ పండగ ఉంది- పచ్చగా స్వాగతిస్తూ! మనుషులున్నారు- సజీవంగా శ్వాసిస్తూ! ...ఏదో గడుపుతూ కాదు- జీవిస్తూ! వారి కళ్ళల్లో వెలుగుంది... ప్రేమను ప్రకటిస్తూ! గుండెల్లో తడి ఉంది... ఆత్మీయతను కురిపిస్తూ... పల్లెటూరంటే మనిషికి తల్లిపేగు. అనునిత్యం రణగొణ ధ్వనులతో, పెనుకాలుష్యంతో ఒకరికొకరు రాసుకుంటూ ఇరుగ్గా జీవించే జనానికి- పల్లెలు విశాలంగా స్వాగతం చెబుతాయి. అడుగు పెట్టగానే- పచ్చని పరిసరాలు, పల్చని మంచుతెరలు, చల్లని పిల్లగాలి హాయిగా పలకరిస్తాయి. ఆ స్పర్శకు ప్రాణం లేచివస్తుంది. చలిపొద్దులు గంగిరెద్దులు భోగిమంటలు తలంటులు పిండివంటలు కొత్తపంటలు లేత జంటలు జడగంటలు పట్టుపరికిణీలు హరిదాసులు గొబ్బెమ్మలు బంతిపూలు భోగిపళ్ళు పేరంటాలు పాశుర పఠనాలు దాసరి కీర్తనలు పిళ్ళారి ఆరగింపులు సాతానిజియ్యర్లు రంగవల్లులు రథంముగ్గులు రిలీజు సినిమాలు కోడిపందాలు కనుమతీర్థాలు బొమ్మల కొలువులు... ఇలా ఉన్నట్టుండి తెలుపు నలుపు జీవితం అందమైన ఇంద్రధనుస్సులా వెలుగులీనుతుంది. జీవచైతన్యమేదో పురివిప్పుకొన్నట్లవుతుంది. నగర జీవితం బలవంతంగా తొడిగిన రకరకాల ముసుగులు జారిపోయి, మనిషి పసిబాలుడైపోతాడు. సహజమైన బతుకు రుచి చవిచూస్తాడు. అందుకూ- మనిషి పల్లెటూళ్ళకు పరుగెత్తేది!

నగర జీవితంలో ఇరుక్కుపోయి తాను పోగొట్టుకున్నదాన్ని వెతుక్కోవడానికి మనిషి పల్లెబాట పడతాడు. పల్లెతో పెనవేసుకుపోయిన తన బాల్యాన్ని గుండెల్లో పొదువుకునేందుకు వెళతాడు. పేర్లతోను, హోదాలతోను కాకుండా చుట్టరికాలతో పిలిచే పిలుపులను చెవులారా వినేందుకు వెళతాడు. నిజమైన ప్రేమానురాగాలకు మొహంవాచి వెళతాడు. తన మూలాలను తడుముకునేందుకు వెళతాడు. సంతలో తప్పిపోయిన లేగదూడలా అమ్మను వెతుక్కునేందుకు వెళతాడు. పల్లెల్లోకి వెళ్ళడమంటే మనిషి తనలోకి తాను ప్రవేశించడం! ...వినుము ధనములు రెండు తెరగులు... ఒకటి మట్టిని పుట్టినది... వేరొకటి హృత్‌ కమలంపు సౌరభము... అన్నాడు మహాకవి గురజాడ. నేను ఈ దేశపు పవిత్రమైన మట్టిని ప్రేమిస్తాడు వివేకానందుడు. పల్లెటూళ్ళకు పోతే తాతయ్యలు, బామ్మలు ఎదురొచ్చి బోసినోళ్ళతో విశాలంగా నవ్వి 'బాగున్నావురా' అని పలకరించినప్పుడు తెలుస్తుంది- మట్టివాసన అంటే ఏమిటో, హృదయకమల పరిమళ శోభ ఎంతటిదో! ఆ రెండు సంపదలూ పల్లెల్లోనే ఉన్నాయి. 'బాగున్నావుటే' అన్న పదం వినగానే గుండెలోతుల్లోంచి బెంగ పొగిలి కంటినీరుగా వెలువడినప్పుడు 'బతుకులో తీపి' అనే పదానికి అర్థం తెలుస్తుంది. గడవడానికీ బతకడానికీ తేడా ఏమిటో తెలియాలంటే- ఇలాంటి ఘట్టాలు అవసరం. బాగున్నావా అనేది ప్రశ్నకాదు- ఆత్మీయమైన పలకరింపు. క్షేమ సమాచారాల ఆరా. చుట్టరికాలకు దట్టమైన ఫెవికాల్‌ పూత. తరాలుగా ఈ జాతిలో స్థిరపడిన ఆపేక్షకు శబ్దమయ రూపమైన ఆ ప్రశ్నకోసం, దానిలోని ఉదాత్త మాధుర్యంకోసం, ఆ పలకరింపు సౌభాగ్యం కోరి మనిషి పల్లెకు పరుగెడతాడు.

లోగడ అయితే వీటికి పెళ్ళివేదికలు చక్కని నెలవులయ్యేవి. సందర్భాలు కుదిరేవి, సంబంధాలు కలిసేవి. పెళ్ళికి నాల్రోజులు ముందే రావడం, అందరినీ తీరిగ్గా పలకరించడం కబుర్లు కాలక్షేపాలు సరసాలు సందడులు అన్నీ తృప్తిగా ముగించుకుని మనుగుడుపుల నాటికి జనం తిరుగుప్రయాణం కట్టేవారు. అశుభకార్యాలకు సైతం నలుగురూ చేరడం, సహానుభూతి ప్రకటించడం ఉండేది. కన్నవాళ్ళను కనిపెట్టుకుని ఉండటానికే తీరికలేక వృద్ధాశ్రమాలకు తరిమేసే ఈ రోజుల్లో, అన్నేసిరోజులు కేటాయించడం అనేది ఊహించడానికే కష్టంగా ఉంది. అంతెందుకుగాని, పెళ్ళికంటూ వెళ్ళి లగ్నానికి ఉండకుండా భోంచేసేసి తిరిగొచ్చిన సందర్భాలు ఎన్నిలేవు? కనీసం మనసారా ఆశీర్వదించేందుకు, అక్షింతలు వేసేందుకు మనం ఉండటం లేదనేకదా- మూడుముళ్ళు పడకుండానే జంటను కలిపేసి సోఫాలో కూర్చోబెడుతున్నారు! పేకాటరాయుళ్ళే నయం, అక్షింతలకోసం కాసేపు విరామం పాటిస్తారు. ఈ నేపథ్యంలో తీపి పలకరింపులు... ఆపేక్షతో ఆలింగనాలు... జ్ఞాపకాలను తవ్వి పోసుకోవడం... పెళ్ళి సంబంధాలు ఆరా తీయడం... పిల్లలెక్కడున్నారో ఏం చేస్తున్నారో భోగట్టా లాగడం... వీలైతే ఒకరికొకరిని పరిచయం చేసి బాంధవ్యాలు నెలకొల్పడం... వంటివాటికి అవకాశమే లేకుండా పోతోంది. ఎవరన్నా మరణించినా- పత్రికల్లో నిలువెత్తు ప్రకటనలిచ్చి, సంతాపాలు తెలియజేయడమే సులువు మనకు. దశాహందాకా కాకపోయినా వెళ్ళి కనీసం నాలుగురోజులుండి ఓదార్చే ఓపిక, తీరిక కరవైపోయాయి. శుభానికీ కుదరక, అశుభానికీ కుదరక మనిషి విలవిల్లాడుతున్నాడు. కుదిరినా, మొక్కుబడికి వెళ్ళి రావడమే తప్ప హృదయపూర్వకంగా పాల్గొనే అవకాశం దక్కక మథనపడుతున్నాడు. అయినా గుండె 'నా' అనేవాళ్ళకోసం తపిస్తూనే ఉంటుంది. మనిషిలో ప్రవహించే రక్తం స్వభావం అది! 'నీటికన్నా నెత్తురు చిక్కన' అనే ఆంగ్లసూక్తికి అర్థమదే. రక్తంలో కలగలసిన ఆత్మీయ భావన, గుండెల్లో కెలకవేసే అపరాధ భావన రెండూ కలిసి మనిషిని పల్లెలవైపు పరుగులు తీయిస్తున్నాయంటున్నారు సామాజిక శాస్త్రవేత్తలు. తప్పు జరిగాక, ...ఏమిసేతురా లింగా అనుకుంటూ తత్వాలు పాడుకోవడం తప్ప ఏం చేస్తాం!
(ఈనాడు, ౧౮:౦౧:౨౦౦౯)
_____________________________

Labels:

Moral giant of modernity

Abraham Lincoln, the 16th President of the United States, was born two hundred years ago in a log cabin in Kentucky. He will be forever remembered for one illustrious achievement — the abolition of slavery in the United States. His commitment to that task impassioned him from a young age. Some of his arguments against slavery are as incisive as any ever propagated. In particular, his insight that the exclusion of any one part of humanity starts an infinite regress of exclusions to which no one is immune constitutes a total condemnation of slavery. Nevertheless, while Lincoln’s bicentenary will generate much hagiography, it is worth remembering that Lincoln was a highly political man, ambitious, and even calculating. Although born into a family of Democrat supporters, he started in politics as a Whig. But he was never of the Whigs’ privileged social class. Like many later leaders of the emerging Republican Party, which Lincoln later joined, he used that fact to attract voters from outside the Whigs’ natural base.

Lincoln’s whole career was filled with such features. Before the Civil War, his policies on slavery were much less actively hostile to it than his thinking on it. He maintained some kind of unity among highly divided fellow Republicans by including several factional leaders in his administration. He said diametrically opposed things to abolitionists and to supporters of slavery. For a time, with brilliant political propaganda, he used the possible northward spread of slavery for all — advocated by extreme capitalists like George Fitzhugh — to mobilise Northern white opinion against slavery. And he said in a now legendary letter to Horace Greeley, Editor of the New York Tribune: “My paramount object in this struggle is to save the Union, and is not either to save or to destroy slavery.” It has indeed been argued in some quarters that opposing slavery was the only way Lincoln could unite the Republican Party and save it. In the event, using states’ rights under the Tenth Amendment to the U.S. Constitution, 11 slave states seceded in 1860 and 1861 so as to maintain slavery. Their 1861 attack on Fort Sumter in Charleston, South Carolina, gave Lincoln’s Union government good reason to enter what became the Civil War. The Union victory gave Lincoln the opportunity to end slavery, and he seized it with both hands. A lesson for our times is that while great political leaders can achieve great things, we would do well to focus on their policies and on the issues rather than on their personalities. Lincoln will long be celebrated as a moral giant for leading the successful fight to end the evil of slavery.

(The Hindu, 17:02:2009)

___________________________________

Labels:

Oh God, it's Darwin

18 Feb 2009, Jug Suraiya

Two hundred years after he was born, Charles Darwin has been given an unexpected birthday present from his bitterest foe: the Roman Catholic
church. In a surprise statement, the Vatican has pronounced that Darwin's theory of evolution that has done for biology what Newtonian gravity did for physics is not incompatible with religion. A church spokesperson said that it wasn't against the Catholic credo that 'forms of life' had changed 'slowly over time'.

it is this half hearted admission of evolution the back door is unlikely to end the escalating war in mainly Christian countries between 'creationists', or subscribers to the idea of 'intelligent design', who believe that the complexity of the world proves the existence of a supreme Creator, and Darwinists who claim that the process of natural selection that species best adapted to their environment survive and multiply, others die out is sufficient to understand and explain the myriad marvels of life. Though Darwin himself was not an avowed atheist, today more than ever his theory represents the embattled front line in the confrontation between religion and atheism, as espoused by neo-Darwinists like Richard Dawkins, Sam Harris and others.

In India, Darwin is not the bogey man as he is in the West. The Indic tradition which accommodates both atheism as well as a well-stocked pantheon of 33 million gods (including a monkey god) should have little problem playing host to evolution. However, many in India and not just those belonging to the Christian faith find themselves uncomfortable with the either/or position of the radical neo-Darwinists: choose between a Creator and Darwin; you can't have your God and believe in evolution too.

Creationists or Godists ask how all the marvellous complexities of life could have come to be without a Creator. An often used analogy borrowed from a remark by physicist Fred Hoyle is that of a hurricane sweeping through a junk yard and by random chance assembling a Boeing 747: it just can't happen. Therefore, there has to be a Boeing Engineer, a God working His intelligent design from behind the scenes. The neo-Darwinists retort: Oh, yes? And who created the Boeing Engineer who created the Boeing 747; another, an even more complex Engineer, and so on into infinite regress?

In the balance sheet of life, Darwinian natural selection is seen to be the most thrifty of accountants, rewarding economy of expenditure and punishing waste: competence survives at the expense of incompetence; as much a shibboleth of free market economics as of biology. On the other hand, God or God as manifest in organised religion is accused by neo-Darwinists of criminal wastefulness, being the cause of murderous wars and the source of superstitious mumbo-jumbo that often prevents scientific progress.

But if religion is really such a literally bankrupt idea, how come it's been around for so long, and in so many different forms, without being finished off by Darwinian natural selection? The 'feel good' factor of religion (There is a God looking after me, and when i die i'll go to heaven) won't work. Something that makes you 'feel good' but makes you act irrationally like alcohol, or drugs tends to diminish rather than increase your chances of survival and genetic self-propagation.

So how does religion any religion contribute to our survival (and so to its own survival) as it has obviously done over the millennia? The neo-Darwinists answer is that religion, itself wasteful, is the useful by-product of genetic encoding which makes children obey the voice of authority of their parents: children who heed advice to stay away from fire survive; those who don't, don't. God or religion is nothing more, or less, than the protective, survival-enhancing, voice of Authority which our brains are 'wired' to obey since infancy.

But which Authority?
God's or Darwin's?
Take your pick. And your consequent chances of survival.


secondopinion@timesgroup.com
___________________________

Labels: ,

కుసుమ విలాసం...

మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు వోవునే... మదనములకు... అనిఅడిగాడు పోతన. మందార కుసుమ మకరందం రుచి మరిగిన తేనెటీగకు ఉమ్మెత్త జోలికి పోయే పనేముందని దాని అర్థం. సంగతి బాగా తెలిస్తేపూవు పూవు మీద వాలు పోతు తేనెటీగ వంటిమగవారి మాటలను నమ్మవచ్చునా' అని తనమామను అందరితో కలిపి సందేహించవలసినఅగత్యం చిన్నదానికి ఏర్పడి ఉండేది కాదు. '... పుప్పొడి కోసం తుమ్మెదలు, పూదేనె కోసం తేనెటీగలు పూలమీద వాలతాయి. శరీర నిర్మాణంలో తేడాలున్నా, వృత్తిరీత్యా ఆ రెండూ ఒకే బాపతు అంటారు కవులు. అందుకే మధుకరం, మధుపం, మధుసూదనం, భ్రమరం, భృంగం, సారంగం, తేటి, సరఘ... వంటి పదాలను కవులు ఉభయత్రా వాడేస్తూ వచ్చారు. స్త్రీల అందమైన కనురెప్పలను తుమ్మెదలతో పోల్చి విస్తారంగావర్ణించారు. సృష్టిలో కందిరీగలున్నాయి... తూనీగలు, తేనెటీగలు ఉన్నాయి తప్ప తుమ్మెదలనేవి లేనేలేవని చాలామందిఅభిప్రాయం. కావ్య మీమాంస కర్త రాజశేఖరుడు చకోరాలను సైతం కవిసమయాల్లోకి జమకట్టాడు. పూలమీద వాలుతూతేనె సేకరించడాన్ని 'సరఘావృత్తి' అంటారు. చిన్నది నిరసించిందిగాని, పువ్వులకు మాత్రం చర్య చాలాఇష్టమైనదని రుజువైంది. ఏళ్ల తరబడి దాచిపెట్టుకున్న తన అమూల్య శీలసంపదను, యౌవనసిరిని వరుడికి ఇష్టంగా దోచిపెట్టే నవ వధువులా పువ్వులు సైతం ఆ చోరీని ఇష్టపడతాయి. అంతేకాదు- తమంత తాముగాప్రోత్సహిస్తాయనీ వృక్షశాస్త్రం చెబుతోంది. చిన్నబోయిన దీపం వికసించేందుకై వత్తిని ఎగసందోసినట్లుగా- నిస్తేజంగా ఉండే తేనెటీగలను పువ్వులు కావాలని రెచ్చగొడతాయి. ఆ తరహా కృషిని 'ఉద్దీపన విభావ'మని రసశాస్త్రాలు వర్ణించాయి. విశేష వర్ణాలు, విభిన్న పరిమళాలు ఉద్దీపన కళలో కుసుమాలకు తోడ్పడే సాధనాలు.

సాధనాల రీత్యా పువ్వుల ఆకర్షణలో అంతరాలు ఏర్పడ్డాయి. కొన్ని పువ్వులు చక్కని రంగులతో ఆకర్షిస్తాయి. మరికొన్ని మధుర పరిమళాలతో ఆకట్టుకుంటాయి. అందులో
మళ్లీ సన్నజాజులు, సంపెంగల సువాసన సున్నితంగా ఉంటుంది. 'స్త్రీ ప్రకృతి' అనిపిస్తుంది. మొగలి పొత్తుల పరిమళం గాఢంగా ఉంటుంది. 'పురుష ప్రకృతి'లా తోస్తుంది. ఇదే తేడా రంగుల్లోనూ కనపడుతుంది. 'సావాసం సంపెంగతోను, పొత్తు మొగలిపొత్తుతోను...' అనే సామెత ఆ తేడాల్లోంచే పుట్టింది. సంక్రాంతి రోజుల్లో గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూపడుచు పిల్లలు పాడుకునే 'సుబ్బీ సుబ్బమ్మా... శుభములీయవే.. తామర పూవంటి తమ్ముణ్నీయవే... చేమంతి పూవంటి చెల్లెల్నీయవే... పాటలో చివరి పంక్తి చాలా ముఖ్యం. 'మొగిలీ పువ్వంటీ మొగుణ్నీయవే... అందులో అసలైన అభ్యర్థన. దీనిలో గొప్ప చమత్కారం ఉంది. మొగలి పొత్తులు దేవతార్చనకు పనికిరావు. నా మొగుడు నాకే సొంతం కావాలి, శీలవంతుడు కావాలన్న కన్యల ఆకాంక్షకు కవిత్వరూపమే మొగలి పూలతో పోలిక! సంపెంగ విషయానికి వస్తే- పూవుకూ లేని ప్రత్యేకత దానిది. సంపెంగలపై తుమ్మెదలు వాలవు! నానా సూన వితాన వాసనలను ఆనందించు సారంగము ఏలా నన్ను ఒల్లదు... అంటూ సంపెంగలు వాపోయిన వసుచరిత్రలోని పద్యం- నందితిమ్మన ఇంటిపేరును మార్చేసింది. పూచిన సంపెంగ పొలుపు మధుకరములకు దక్కకుండా పోయినట్లు- ప్రవరుడి నైష్ఠికత కారణంగా అతని మకరాంక శశాంక మనోజ్ఞ సౌందర్యం వారకాంతలకు వాడకంలోకి రాకుండా పోయిందన్నాడు- అల్లసాని పెద్దన. పద్మినీ జాతి స్త్రీ పరిష్వంగంలో గుబాళించే ప్రత్యేక సౌరభం మొగలిపొత్తులదే... అంటూ దాని స్థాయిని, కులీనతనూ చాలా ఎత్తులో ఉంచాడు మాఘుడు. దాని రాజసం ఎరిగి కృష్ణదేవరాయలు మొగలిపొత్తును నెత్తిన పెట్టుకున్నాడు. సంపెంగలు, మొగలిపూలు ఆ రకంగా స్త్రీ పురుష శీలాలకు ప్రతీకలు. సహవాసం చేస్తే సంపెంగలాంటి స్త్రీతో సాగించాలి, పొత్తు కలుపుకొంటే మొగలిపూవులాంటి పురుషుడితోనేనన్నది ఆ సామెతలోని అంతరార్థం.

గాలిని గౌరవింతుము సుగంధము పూసి... సమాశ్రయించు భృంగాలకు విందుచేసెదము కమ్మని తేనెలు... మిముబోంట్లనేత్రాలకు హాయి గూర్తుము... అంటూ కరుణశ్రీ కవితా కుసుమం తమ పాత్రను వివరించింది. పువ్వుల పాత్రఅంతవరకేనని మనిషి అనుకుంటాడు. వాటి సౌందర్యం తన అనుభవంలోనిదేనని, పరిమళాలన్నీ తన ఆస్వాదనకులోబడినవేనని విర్రవీగుతాడు.
మానవ నేత్రానికి గోచరించని పుష్పసౌందర్యం ఇంకా ఎంతో ఉందని శాస్త్రజ్ఞులు కొత్తగా కనుగొన్నారు. తేనెటీగలకు మాత్రమే గోచరించే ఎన్నో సౌందర్య విశేషాలను చర్మచక్షువులు, నాసికలుపసిగట్టలేవని వారు విస్పష్టంగా ప్రకటించారు. పైకి తెల్లగా కనిపించే సీడీని ఎండలో ఉంచితే వివిధ వర్ణశోభితమైతళుకులీనినట్లుగా- తేనెటీగలను ఆకర్షించేందుకు పూరేకులు విభిన్న రాగరంజిత వర్ణాలను వెదజల్లుతాయట. అతినీలలోహిత కాంతులతో ప్రకాశిస్తాయి కాబట్టి అవి మనిషి కంటికి కనబడవు. తేనెటీగలకు మాత్రమే గోచరిస్తాయి. ప్రొఫెసర్‌ బెవర్లీ గ్లోవర్‌ నేతృత్వంలో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం అధ్యయన బృందం నిర్వహించినపరిశోధనల్లో ఇలాంటివెన్నో విశేషాలు వెలుగు చూశాయి. ఆహార పంటల నుంచి ఉద్యాన ఉత్పత్తి మొక్కల దాకా దాదాపు అన్నింటా పరాగ, పరపరాగ సంపర్కాలకు కుసుమాలే వేదికలు. వాటిపై వాలి మకరందాన్ని సేకరించేక్రమంలో మధూలిక(పుప్పొడి)ని తరలించడంలోనూ తేనెటీగలే కీలక పాత్ర వహిస్తాయి. కాబట్టి ఆ తేనెటీగలను స్వాగతిస్తూ ఆకర్షణీయమైన రంగుల ద్వారా పూలు అనుకూల సంకేతాలు ప్రకటిస్తాయంటున్నారు డాక్టర్‌ గ్లోవర్‌. సృష్టిలో లేనివాటిని సైతం పుట్టించి కవితా వస్తువులుగా సమకూర్చుకున్నామని గర్వపడే మన కవులు- ఉన్నవాటిని సైతం దర్శించడం తమవల్ల కావడంలేదని తెలిస్తే ఏమంటారో మరి! రవి గాంచనివి, కవి గాంచనివీ కూడా తేనెటీగల కళ్లపడటం సృష్టి విశేషం!

(ఈనాడు, సంపాదకీయం, ౧౧:౦౧:౨౦౦౯)
___________________________________

Labels:

వాఁహ్‌.. తాజ్‌

వాల్మీకి రామాయణం వంటి అద్భుతమైన కావ్యమైనా కావచ్చు, తాజ్‌మహల్‌ వంటి అపురూపమైన కట్టడమైనా కావచ్చు, మాయాబజార్‌ వంటి గొప్ప చలనచిత్రమూ అంతే- వాటి గురించి ఎంతోమంది చెప్పారనడమేగాని, అంతా చెప్పేశారు అనడానికి లేదు. ఇది దృష్టిదోషం కాదు- సృష్టిదోషమే! వాటి నిర్మాణాలు అంత విశిష్టమైనవి. అపురూపమైన కళాఖండాల పట్ల అభిప్రాయాలే తప్ప, అంతిమతీర్పులు ఉండవు. తరతరాలుగా ప్రజలు వాటిని గమనించి మురిసిపోతూ ఉంటారు. తమ ఆనందానుభూతులను రకరకాలుగా వ్యక్తంచేస్తూ ఉంటారు. 'ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక'- ఒక్కొక్కరిదీ ఒక్కోరకం అనుభూతి. ఒక్కో రకం ప్రతిస్పందన. అందులో ఎవరిదీ- ఇదే చివరిది... అనేందుకు లేదు. 'నా పాటల చివరి అర్థం నీకు మాత్రమే బోధపడుతుంది' అన్నాడు రవీంద్రనాథ్‌ టాగోర్‌- కవుల్లోకెల్లా కవీశ్వరుడైనవాణ్ని ఉద్దేశించి! మంచి కవిత్వం భావన చేసేవారి స్థాయిని బట్టి పెరుగుతుంది. కళాఖండాల వర్ణనలు ఎలాంటివంటే- హనుమంతుడు లంకలో తొలిసారిగా జానకిని దర్శించినప్పుడు వాల్మీకి చెప్పిన శ్లోకాల్లాంటివి. అపురూపమైన ఒక జ్ఞాపకం మధ్యలో తెగిపోయిందనుకోండి- ఎలా ఉంటుంది? జానకి అలా ఉందట. అపనిందల పాలై సత్కీర్తి మాసిపోయిందనుకోండి- ఎలా ఉంటుంది? మైథిలి అలా ఉంది. భగ్నమైన ఆశలా, విఘ్నమైన సిద్ధిలా, చెడిపోయిన బుద్ధిలా, పతనమైన శ్రద్ధలా అభ్యాసం కరవై కుంటువడిన చదువులా... సంక్లిష్ట భావచిత్రంలా తోచింది జానకి. ఆ పోలికల్లోని విశేషం ఏమంటే- ఎవరి స్వీయ అనుభవాన్ని బట్టి వారికి ఆ పోలిక మరింత గాఢంగా బోధపడుతుంది. అనర్గళంగా ప్రసంగిస్తుండగా ఠక్కున ఆలోచన తెగిపోయి మాటల ప్రవాహం నిలిచిపోతే- ఆ ఇరకాటం ఎలా ఉంటుందో అనుభవించినవారికి మాత్రమే తెలుస్తుంది.

ఆనందమే కానక్కరలేదు... విరహమైనా కావచ్చు, వియోగమైనా కావచ్చు- అది కళాత్మక రూపం దాల్చినప్పుడు ఎదుటివారికి రసానుభూతిని కలిగిస్తుంది. కనుకనే విషాదభరితమైన నాటకాన్ని వేదికపై వీక్షిస్తున్నప్పుడు సైతం ప్రేక్షకుడికి ఆనందమే లభిస్తుంది. అదే కళాత్మక సృష్టి ప్రత్యేకత! తాజ్‌మహల్‌ కూడా అలాంటి ఒకానొక అపురూపమైన సృష్టి. నిజానికి అది వెన్నెల వాటిక కాదు- చేదు జ్ఞాపకాల పేటిక, విషాదమాలిక, వియోగ గీతిక. ఆ విషయం తెలిసినా అరుదైన ఆ సౌందర్యాన్ని ప్రేమించకుండా ఉండలేం. ఒకానొక ప్రేమికుడి గుండెల్లోని ప్రేమ మాధుర్యాన్ని అణువణువూ పీల్చుకుని, ప్రేమకు అజరామరమైన తీపిగుర్తుగా ఠీవిగా మిగిలిపోవడం ఆ కట్టడంలోని కళాత్మక విశేషం. అద్దం మీదపడి మెరిసినట్లుగా- వెన్నెల ఆ శ్వేతసౌధంపై ప్రతిఫలిస్తుంటే చూసి ఆనందించడం ఎంతటి గొప్ప అనుభూతి! ఒక్క రసజ్ఞుడి గుండె చిరుసవ్వడికి ఎన్నో తరాల ప్రేమికుల గుండెచప్పుళ్లు ప్రతిధ్వనులుగా మారుమోగుతుండటం ఎంత గొప్ప విశేషం! ఏమనాలి ఆ జాబిలి కూనను... ఎలా వర్ణించాలి ఆ ధావళ్యాన్ని... ఏ భాషలో అక్షరబద్ధం చేయగలం ఆ అనుభూతి దొంతరలను! అందుకనే తాజ్‌మహల్‌ గురించి కవిత్వాలు ఎప్పటికీ కొత్తవి పుట్టుకురావడమే తప్ప- పూర్తి అయిపోవడం ఉండదు. 'తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరు?' అని నిలదీయడం ఒకానొక వర్గస్పృహకు గుర్తే తప్ప- మహాకవికి దాని సౌందర్యం పట్ల చిన్నచూపులేదు. 'ముగ్గేలా తాజ్‌మహల్‌ మునివాకిటిలో...' అని ప్రశ్నించడం దానికి తార్కాణం.

తాజ్‌మహల్‌ ఇటీవల మరో సంచలనానికి కారణమైంది. విశ్వజనీనతకు, సహృదయ సంస్పందనకు మాతృకగా నిలిచింది. మరో ప్రతిరూపానికి మూలమైంది. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో మరో తాజ్‌మహల్‌ వెలసింది. నకళ్లు పుట్టేకొద్దీ అసలుకు విలువ పెరుగుతుంది. అనువాదాలు పెరిగేకొద్దీ మూలగ్రంథానికి ప్రతిష్ఠ చేకూరుతుంది. అలా తనకో ప్రతిబింబం తయారయ్యేసరికి అసలు తాజ్‌మహల్‌ ప్రాశస్త్యం ఇనుమడించింది. అహసనుల్లా మోనీ అనే బంగ్లాదేశీ సంపన్న చలనచిత్ర దర్శకుడు తొలిసారిగా 1980లో తాజ్‌మహల్‌ను దర్శించాడు. దాని సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు. ఇంతటి గొప్ప ఆనందానుభూతిని తన దేశప్రజలు చాలామంది పొందలేకపోతున్నారన్న వూహ తోచింది. పేదప్రజలైన తన దేశీయులు ఈ ఆనందాన్ని దక్కించుకోవాలంటే- వారంతా భారతదేశానికైనా రావాలి లేదా తాజ్‌మహల్‌ను బంగ్లాలో సాక్షాత్కరింపజేయాలి. వీటిలో రెండోదే సాధ్యమని మోనీ అనుకున్నాడు. అమోఘమైన తన సంకల్పాన్ని నెరవేర్చుకునేందుకు ఆయన రూ.290 కోట్లు వెచ్చించాడు. ఢాకాకు ఈశాన్యంగా 30 కిలోమీటర్ల దూరంలో మరో తాజ్‌మహల్‌ నిర్మాణం పూర్తిచేశాడు. ఇటలీ నుంచి ప్రత్యేక మార్బుల్‌, బెల్జియం నుంచి వజ్రాలు తెప్పించారు. 160 కిలోల రాగిని వినియోగించారు. భారత్‌ నుంచి నిర్మాణ శాస్త్రజ్ఞులు, శిల్పకళా నిపుణులు వెళ్లారు. అత్యాధునిక నిర్మాణ సామగ్రి తోడ్పాటుతో భారీ కట్టడం అయిదేళ్లలో పూర్తయింది. అది అచ్చం ఆగ్రాలోని తాజ్‌మహల్‌లాగే కనపడుతోందంటున్నారు. ఎంతసేపూ యుద్ధ వాతావరణంలో, ఉగ్రవాద భయంతో, ఆర్థికమాంద్యంతో సతమతమవుతున్న ప్రపంచానికి ఇలా ఒక శ్వేత శాంతికుసుమాన్ని కానుక చేయాలన్న వూహ కలగడమే మోనీ ఘనతకు నిదర్శనం అంటున్నారు సామాజికవేత్తలు. అసలు తాజ్‌మహల్‌ నిర్మాణంలో షాజహానుకు ముంతాజ్‌ పట్ల ప్రేమ ప్రేరణగా నిలిచింది. అదే మోనీకి అయితే తన దేశ ప్రజలు అందరూ ఆనందించాలన్న తపన ప్రేరణ అయింది. రెండోది మరింత ఉదాత్తమైంది కదా అంటున్నారు భావుకులు. నిజమే మరి!
((ఈనాడు, సంపాదకీయం, ౦౪:౦౧:౨౦౦౯)
__________________________

Labels:

A Bong ! (in good humour)


An angry Bengali letter?

- Chitti-chitti Bong Bong.

A talkative Bengali?

- Bulbul Chatterjee.

An outlawed Bengali?

- Kanoon Banerjee.

An enlightened Bengali?

- Jyoti Basu.

Bengali who works?

- A work of fiction.

A stupid Bengali girl?

- Balika Buddhu.

A Bengali marriage?

- Bedding.

A Bengali voyeur?

- Keyhollo.

A mad Bengali?

- In Sen (insane).

A dark Bengali who lives in a cave?

- Kalidas Guha.

A Bengali mobster?

- Robin Ganguli.

A perfumed Bengali?

- Chandan Das.

A Bengali goldsmith?

- Shonar Bangla.

What is bigger than the state of Bengal?

-The Bay of Bengal.

What's bigger than the Bay of Bengal?

- The Bengali Ego.

When does a Bengali sound like a dog?

- When he says Bow (wow).

Also when he bharks (works).

Why was the Bengali fired from being salesman at Raymond's retails store?

- Every time someone asked him what the material was, he replied "Terrybool (understood as terrible)".


(an email forward)

________________________________________

Labels: ,

బంగారం గురించే..








































































(ఈనాడు, సిరి, ౨౦:౦౨:౨౦౦౯)
___________________________________

Labels: ,

Friday, February 20, 2009

TAX STRUCTURE IN INDIA


1 What are you doing?
Business. PAY PROFESSION TAX!

2 What are you doing in Business?
Selling the Goods. PAY SALES TAX!

3 From where are you getting Goods?
From other State/Abroad. PAY CENTRAL SALES TAX, CUSTOM DUTY & OCTROI

4 What are you getting by Selling Goods?
Profit. PAY INCOME TAX!

5 How do you distribute profit? By way of dividend. PAY DIVIDEND DISTRIBUTION TAX!

6 Where you Manufacturing the Goods?
Factory. PAY EXCISE DUTY!

7 Do you have Office/Warehouse/Factory?
Yes. PAY MUNICIPAL & FIRE TAX!

8 Do you have any Staff?
Yes. PAY STAFF PROFESSIONAL TAX!

9 Doing business in Millions of Rupees?
Yes.
PAY TURNOVER TAX! No.
THEN PAY MINIMUM ALTERNATE TAX.

10 Are you taking out over Rs. 25,000 Cash from Bank?
Yes, for Salary. PAY CASH HANDLING TAX!

11 Where are you taking your client for Lunch & Dinner?
Hotel. PAY FOOD & ENTERTAINMENT TAX!

12 Are you going Out of Station for Business?
Yes. PAY FRINGE BENEFIT TAX!

13 Have you taken or given any Service/s?
Yes PAY SERVICE TAX!

14 How come you got such a Big Amount/Huge Property?
Gift on birthday. PAY GIFT TAX! Inherited Estate. PAY ESTATE DUTY.

15 Do you have any Wealth?
Yes. PAY WEALTH TAX!

16 To reduce Tension; for entertainment, where are you going?
Cinema or Resort. PAY ENTERTAINMENT TAX!

17 Have you purchased a House?
Yes. PAY STAMP DUTY & REGISTRATION FEE!

18 How do you Travel?
Bus. PAY SURCHARGE/TOLL FEE! TRAIN PAY SITTING CHARGES SLEEPER CHARGES, SURCHARGE, MINIUMUM DISTANCE CHARGE, HIGH SPEED TAX AIRPLANE PAY FUEL SURCHARGES, AIRPORT MODERNISATION TOLL TAX. ENTRY TAX. 19 Any Additional Tax?
Yes.

PAY EDUCATIONAL, ADDITIONAL EDUCATIONAL & SURCHARGE ON ALL THE CENTRAL GOVT. TAX!

20 Delayed any time Paying Any Tax?
Yes.
PAY INTEREST & PENALTY!

21 I AM PROUD TO BE AN INDIAN. INDIA IS SHINING, ALIVE AND KICKING! CAN I DIE NOW?

WAIT. FUNERAL TAX HAS JUST COME INTO OPERATION. - PAY YOUR TAXES PROMPTLY, TILL YOUR LAST BRAEATH AND LIVE HAPPILY THERE AFTER.


(an email forward)
__________________________________

Labels:

భారత్‌కీ మా.. నిర్మలమ్మ!

కొంగులాగి బిగించి 'ఒరేయ్‌.. ' అని కొడుకునో, మనవడినో ఉద్దేశించి తిట్లదండకాన్ని అందుకునే నిర్మలమ్మని అంత తేలిగ్గా తెలుగువారు మర్చిపోలేరు. రంగస్థల, రేడియో నాటకాల కళాకారిణిగా, వెండితెర నటిగా ఆదరాభిమానాలను పంచిన ఆమె ఇకలేరు. 'ఇప్పటికీ సినిమాల్లో నటిస్తానంటే నాకు వేషాలిచ్చేవారున్నారు. అయితే నాకు ఓపిక లేదు. తెలుగువారి గుండెల్లో ఇంత నీడనిచ్చారు. ఆ తృప్తే చాలు' అనుకుని కన్నుమూశారు. పలు భాషల్లో 900కి పైగా సినిమాల్లో నటించిన నిర్మలమ్మ జీవితాన్ని తరచిచూస్తే..

* బందరు బంధం:
బందరులో పుట్టిపెరిగిన నిర్మలమ్మకు చిన్నప్పటి నుంచి చదువులు అబ్బలేదుగానీ నాటకాలంటే పిచ్చి. బందరుకు పగటివేషగాళ్లొచ్చినా, భోగం మేళం వచ్చినా అందరికన్నా ముందుగా పరుగులు తీసేది. చిన్నతనంలో తోటివారిని కూడబెట్టుకుని తనే చిన్న నాటకాలను రచించి అందరి చేతా వేయించి ప్రధాన పాత్రధారిగా మిగిలేది. 19వ ఏట జి.వి.కృష్ణారావుతో పెళ్లి ఖాయమైనా నాటకాలు వేయనిస్తేనే పెళ్లి అని వాగ్దానం తీసుకుని మరీ మూడుముళ్లు వేయించుకుంది.

* పృథ్విరాజ్‌ మాట:
కాకినాడలో 'కరవురోజులు' నాటకంలో ఈమె పాత్రను చూసిన పృథ్విరాజ్‌కపూర్‌ 'గొప్ప నటివవుతావు' అని చెప్పారట. ఆ సంఘటనని చాలా సందర్భాల్లో గుర్తుచేసుకునేది నిర్మలమ్మ. అప్పట్లో 'ఏకవీర' నాటకంలో గిరిక పాత్రను వేసిన నిర్మలమ్మను చూసి విశ్వనాథ సత్యనారాయణగారు 'పిచ్చి మొద్దూ నీలో ఇంత నటన ఉందనుకోలేదు' అంటే అమాయకంగా నవ్విందట నిర్మలమ్మ.

* రేడియో నిర్మలమ్మ:
నాటకాలతో మెప్పుపొందాలని ప్రయత్నించిన నిర్మలమ్మకు విజయవాడ రేడియో స్టేషన్‌ ప్రోగ్రామ్స్‌ వూరటనిచ్చాయి. ఆ రోజుల్లో రేడియో కార్యక్రమాల గురించి ముందుగానే ప్రకటనలిచ్చేవారట. నిర్మలమ్మ కార్యక్రమాల కోసం ప్రత్యేక శ్రోతలు ఉండేవారు. ముఖ్యంగా 'చిత్రాంగి' ఏకపాత్రాభినయం కోసం!

* హిందీ రాదే:
నిర్మలమ్మ 'ఆడపెత్తనం'లో హీరోయిన్‌గా చేయాల్సింది. కానీ మిస్సయింది. తరవాత ఆమె 'గరుడ గర్వభంగం'లో చేసింది. కానీ నటిగా పేరు తెచ్చింది మాత్రం 'మనుషులు మారాలి'. ఆ సినిమా శతదినోత్సవ వేడుకకు వెళ్లిన నటుడు ప్రాణ్‌ నిర్మలమ్మ కాళ్లకు నమస్కారం చేసి 'నువ్వు శోభన్‌బాబుకు మాత్రం కాదు. భారత్‌కీ మా' అని అన్నారట. అప్పుడు అతనితో నాలుగు మాటలు హిందీలో మాట్లాడలేకపోయానని అంటుండేది నిర్మలమ్మ.

* బాధపడ్డ క్షణాలు:
జీవితంలో హెచ్‌.ఎమ్‌.రెడ్డి, బి.ఎన్‌.రెడ్డి, కె.వి.రెడ్డి. దగ్గర పనిచేయలేకపోయామేనన్న బాధ నిర్మలమ్మకు బాగా ఉండేది. రఘుపతి వెంకయ్య అవార్డులు వంటివి తమలాంటి వారికి అందట్లేదని ఆమె అవసాన దశలో చాలా బాధపడేవారు.

ప్రముఖుల నివాళి
* షూటింగ్‌ గ్యాప్‌లో మమ్మల్ని తల్లిలా ఆదరించేది. అందుకే అందరం నిర్మలమ్మ అని ఆప్యాయంగా పిలుచుకునేవాళ్లం. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
-అక్కినేని నాగేశ్వరరావు, సినీ నటుడు
* నటనకు నూతన భాష్యం చెప్పిన నిర్మలమ్మ కన్నుమూత దిగ్భ్రాంతిని కలిగించింది. తెలుగు పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయింది. ప్రతి పాత్రలోనూ ఆమె పరకాయ ప్రవేశం చేసేవారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి
-చిరంజీవి, ప్రరాప అధినేత
* అందరినీ ఎంతో ఆప్యాయంగా, ప్రేమగా పలుకరించే నిర్మలమ్మ ఇకలేరన్న విషయం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. వారి ఆత్మ శాంతించాలని ప్రార్థిస్తున్నాం.
-మూవీ ఆర్ట్సిస్ట్‌ ఆసోసియేషన్‌
* తెలుగు పరిశ్రమకు పెద్దదిక్కు. పదహారణాల తెలుగు బామ్మ ఇకలేరు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాం.
- తమ్మారెడ్డి భరద్వాజ, టీవీడీ ప్రసాద్‌
-చలనచిత్ర నిర్మాతల మండలి.
తెలుగు సినీ ప్రముఖులు దాసరి నారాయణరావు, కృష్ణ, విజయనిర్మల, జమున, రాజేంద్రప్రసాద్‌, రామ్‌చరణ్‌, గీతాంజలి, రేలంగి నరసింహారావు, అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు ఆమె భౌతికకాయానికి అంజలి ఘటించారు




















(ఈనాడు, ౨౦:౦౨:౨౦౦౯)
_____________________________________

Labels: ,

మీ పీసీలో ఈ పనోళ్లు ఉన్నారా?




ఇల్లెంత పెద్దగా ఉన్నా... ఎక్కడి చెత్త అక్కడే ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి!

అలాగే, సిస్టం సామర్థ్యం ఎంత ఎక్కువున్నా అనవసరమైన ఫైల్స్‌ అక్కడక్కడా ఉండిపోతే... మెమొరీ నిండిపోయి పనితీరు మందగిస్తుంది. మరి ఈ చెత్తను తీసేయడం ఎలాగబ్బా! ఏముందీ.. కొందరు పనోళ్ళను పెట్టుకోవడమే! వాళ్ళే వీళ్ళు!

చెప్పకుండానే
పేరు 'రిజీసీకర్‌'. ఓ మంచి పనోడు. సిస్టం రిజిస్ట్రీలో ఉన్న అనవసరమైన చెత్తను తొలగించడం ఇతని బాధ్యత. అన్‌ఇన్‌స్టాల్‌ చేసిన సాఫ్ట్‌వేర్లకు సంబంధించిన ఫైల్స్‌ సిస్టంలో ఏదో మూల ఉండిపోతుంటాయి. బ్రౌజింగ్‌ చేసినప్పుడు హిస్టరీ, రిజిస్ట్రీల్లో కొన్ని ఫైల్స్‌ చేరుతుంటాయి. ఇలాంటి వాటిని వెతికి పట్టుకుని తోలగించడం రిజీసీకర్‌ కర్తవ్యం. గుడ్డెద్దు చేలో పడ్డట్టు పని చేసుకుపోకుండా Automatic, Exclusion పద్ధతుల్లో ఫైల్స్‌కు సంబంధించిన సమాచారాన్ని చూపుతూ అవసరమా కాదా అని తెలుసుకున్న తర్వాతే డిలీట్‌ చేస్తాడు. ఈ పనోడిని పిలిపించుకోవడానిక http://fileforum.betanews.com/detail/ regseeker/1035382760/1 చూడండి.

చక్కగా సర్దేస్తుంది...
పేరు 'ట్యూన్‌అప్‌ యుటిలిటీస్‌ 2009'. ఓ నమ్మినబంటు. శుభ్రం చేయడం మాత్రమే కాకుండా చక్కగా సర్దడం కూడా చేస్తాడు. పని మొదలు పెట్టగానే సిస్టం మొత్తాన్ని స్కాన్‌ చేసి ఎక్కడెక్కడ పనికిరాని ఫైల్స్‌ ఉన్నాయో గుర్తించడం, టెంపరరీ ఫైల్స్‌ని, రిజిస్ట్రీ, హిస్టరీలోని అనవసర ఫైల్స్‌ని చూపించి ఏరి పారేయడం చేస్తాడు. ఒకే ఒక్క క్లిక్‌తో సిస్టం మొత్తం జాతకాన్ని చూపిస్తాడు. అవసరానికి అనుగుణంగా Tuneup Drive Defrag, Tuneup memory Optimizer, Tuneup Speed optimizer... ఎన్నో అవతారాలు ఎత్తేస్తాడు. ఈ పనోడి మరిన్ని వివరాలకు www.tune-up.com/products/tuneup-utilities/ చూడండి.

చూసిరమ్మంటే చాలు!
పేరు 'సింపుల్‌ ఫైల్‌ స్రెడ్డర్‌ 3.2'. చూసిరమ్మంటే ఏకంగా కాల్చొచ్చే రకం. ఒక్కసారి పనికిరాని ఫైల్‌ని డిలీట్‌ చేస్తే అది మళ్లీ కనిపించదు. అయినా ఈ పనోడితో ప్రమాదం ఏం కాదులెండి. అన్నీ మన ఆదేశాల మేరకే చేస్తాడు. ముఖ్యమైన ఫైల్స్‌కు పాస్‌వర్డ్‌ ద్వారా రక్షణను ఏర్పాటు చేస్తాడు. చెత్తను ఊడ్చేస్తున్న క్రమంలో 'కలర్‌ గైడ్‌' ఆప్షన్‌ ద్వారా రన్‌ అవుతున్న ఫైల్స్‌ని, సిస్టం ఫైల్స్‌ని, రీడ్‌ ఓన్లీ- హైడ్‌ చేసిన ఫైల్స్‌ని సులువుగా గుర్తించవచ్చు. ఈ సేవకుడి కోసం www.download.com/simple-file-shredder/3000-2092_4-10301332.html చూడండి.

ఆస్థాన సేవకులు
పేర్లు సీక్లీనర్‌, హెచ్‌డీ క్లీనర్‌. ఎక్కువ శాతం పీసీ యూజర్లకు పరిచయం ఉన్న సేవకులు. సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటే వీళ్లు పీసీని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. టెంపరరీ ఫైల్స్‌, కూకీస్‌, హిస్టరీ, ఫాంట్స్‌, ఇన్‌స్టాలేషన్‌ ఫైల్స్‌... ఇలా చెత్త ఏ రూపంలో ఉన్నా వీరి కంటి నుంచి తప్పించుకోలేవు. ఈ జోడు పనోళ్లు సాఫ్ట్‌వేర్లను అన్‌ఇన్‌స్టాల్‌ కూడా చేసేస్తారు. వీరి వివరాలకు www.download.com/ccleaner/ ,www.hdcleaner.en.softonic.com/ చూడండి.


(ఈనాడు, eనాడు , ౧౯౦౨౨౦౦౯)
___________________________________

Labels:

Wednesday, February 18, 2009

DIFFICULT PROBLEMS – STRANGE SOLUTIONS

Imagine you are the manager of a 10 story office building that was built back in the days when everybody has big spacious offices. Back then two elevators were sufficient to handle number of people working in the building. But over the years large offices got converted into small cubicles and now it’s obvious that two elevators can not handle the number of people.

You have installed the fastest and most efficient computer operated elevators yet every morning and afternoon crowds of angry employees gather in the lobbies grousing about having to wait for 3 minutes or more before they can catch a ride. Tenants are threatening to leave. It’s a Crisis time.

What do you do?

If you think the problem logically (or Vertically top to down approach) it seems obvious that u have to figure out a way either
(a) to get more people up and down faster or
(b) to reduce number of people going up and down.

You could therefore:
Make the elevator shaft larger & put in larger elevators,
Or bore a hole through the building & install new elevators,
Or turn the stairways into escalators,
Or work with various employees in the building to stagger their starting and quitting times,
Or sponsor programs that extols the benefits of stair-climbing and other benefits.

All these ideas are good one's (some may be very expensive) and all would probably work to one degree or another.

But when the manager of an office building in Chicago was faced this identical problem she did none of these things.

Instead she installed wall to wall, Floor to ceiling Mirrors in every elevator lobby. She figured that people wouldn't mind waiting so much if they could spend that time looking at themselves. The solution worked perfectly.

In short she solved a different problem. Instead of trying how to add elevators and escalators or how to reduce number of people; she changed the problem and asked herself, "How do I make waiting less frustrating?”

Some times, by looking at the other side of the problem you my reach the solution.


(an email forward)
___________________________

Labels:

HONEYMOON....

A young couple left the church and arrived at the hotel where they were spending the first night of their honeymoon.

They opened the champagne
and began undressing.
When the bridegroom removed his socks, his new
wife asked, "What's wrong with your feet? Your toes look all mangled and weird."

"I had tolio as a child," he answered.

"You mean polio?" she asked.

"No, tolio. The disease only affected my toes."

When the groom took off his pants, his bride once again asked

"What's wrong with your knees? They're all lumpy and deformed!"

"As a child, I also had kneasles," he explained.

"You mean measles?" she asked.

"No, kneasles. It was a strange illness that only affected my knees."

The new bride had to be satisfied with this answer.

As the undressing continued, her husband at last removed his underwear.

"Don't tell me," she said.

"Let me guess...

.............

............

............

..............

..............

..............

.............

..............

.............

...............

................

.................

................

...................

.................

...............

...............

...............

..............

................

................

...............

..............

Smallcox"

(an email forward)
________________________

Labels:

Tuesday, February 17, 2009

Kutty's wedding proposal!

Madam:
I am an olden young uncle living only with myself in Thiruvananthapuram.
Having seen your advertisement for marriage purposes, I decided to press myself on you and hope you will take me nicely.

I am a soiled son from inside Kerala. I am nice and big, six foot tall and six inches long. My body is filled with hardness, as because I am working hardly. I am playing hardly also. Especially I like cricket and I am a good batter and I am fast baller. Whenever I come running in for balling, other batters start running. Everybody is scared of my rapid balls that bounce a lot.

I am very nice man. I am always laughing loudly at everyone.
I am a jolly gay . Especially ladies, they are saying I am nice and soft. I am always giving respect to the ladies. I am always allowing ladies to get on top.That is how nice I am.

I am not having any bad habits. I am not drinking and I am not sucking
tobacco or anything else. Every morning I am going to the gym and I am
pumping like anything. Daily I am pumping and pumping. If you want you can come and see how much I am pumping the dumb belles in the gym.

I am having a lot of money in my pants and my pants is always open for you.
I am such a nice man, but still I am living with myself only. What to do?
So I am taking things into my own hands everyday. That is why I am pressing myself on you, so that you will come in my house and take my things into your hand. If you are marrying me madam, I am telling you, I will be loving you very hard every day. In fact, I will stop pumping dumb belles in the gym.

If you are not marrying me madam and not coming to me, I will press you and press you until you come. So I am placing my head between your nicely
smelling feet and looking up with lots of hope. I am waiting very badly for
your reply and I am stiff with anticipation.

Expecting soon,
Yours and only yours
Kutty
------------------------------------------------
(An email forward)
_________________________

Labels: ,

MOST POPULAR


_____________________________

Labels:

An absolutely Brilliant Joke,

but an absolute truth..ENJOY!!!

A Woman was out golfing one day when she hit the
ball into the woods.
She went into the woods to look for it and found a frog
in a trap.


The frog said to her, 'If you release me from this trap, I will grant you three wishes.'
The woman freed the frog, and the frog said,
'Thank you, but I failed to mention that there was a condition to your wishes. Whatever you wish for, your husband will get ten times of it!'

The woman said, 'That's okay.'

For her first wish, she wanted to be the most beautiful woman in the world.
The frog warned her, 'You do realize that this wish will also make your husband the most handsome man in the world, an Adonis whom women will flock to'.
The woman replied, 'That's okay, because I will
be the most beautiful woman and he will have eyes only for me.'
So, KAZAM-
she's the most beautiful Woman in the world!

For her second wish, she wanted to be the richest woman in the world.
The frog said, 'That will make your husband the richest man in the world. And he will be ten times richer than you... '
The woman said, 'that's okay, because what's mine is his and what's
his is mine..'
So, KAZAM- she's the richest woman in the world!

The frog then inquired about her third wish, and she answered, 'I'd like
to have a mild heart attack.'

Moral of the story: Women are clever. Don't mess with them.

Attention

female readers:
This is the end of the joke for you. Stop here and continue
feeling good!

Male readers:
Please scroll down.

.................

..................

...............

....................

..................

...................

.....................

....................

...................

....................

.................

...................

.................

................

.................

...............

................

...................

..................

....................

....................

..................

..................

..................

..................

..................

.................

.................

..................

...................

..................

.................

.................

The man had a heart attack ten times 'milder' than his wife!!!

Moral of the story:
Women are really dumb but think they're really smart.
Let them continue to think that way and just enjoy the show

Note :
If you are a woman and are still reading this; it only goes to show that women never listen!!!

(An email forward)
___________________________

Labels: