My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Saturday, May 18, 2013

1177- King Fissure!

 via Facebook/ Fun For Lungs


________________________________________________________

Labels: , , , ,

1176- Drink & Drive

Via email- Ramam Vadlamani

________________________________________________________

Labels: , ,

1175- NEW PICKLE - BRASHTA ACHAR

NOT CONTAMINATED WITH TRUST AND FAITH
SPECIALLY AVAILABLE IN INDIAN MARKETS ONLY

Via email- Ramam Vadlamani
 


 _________________________________________________________________________

Labels: , ,

Wednesday, May 15, 2013

1174-Speaking Of Science- Sixty years of IT in India

D.Balasubramanian

dbala@lvpei.org


Supercomputer ‘SAGA-220,’ built by the Satish Dhawan Supercomputing Facility, located at the Vikram Sarabhai Space Centre.— photo: PTI
Supercomputer ‘SAGA-220,’ built by the Satish Dhawan Supercomputing Facility, located at the Vikram Sarabhai Space Centre.— photo: PTI 
I was struck by a recent headline that appeared in the business pages of newspapers, stating that the IT-related exports from India are expected to touch US $ 87 billion in 2014. In these days when colossal figures related to scams hit the headlines, this figure, coming out of hard, honest work, largely by “Generation X” is heartwarming. And to put this figure in historical perspective, software and services exports fetched us US $ 2 billion in 1998 and 50 billion in 2010. IT contributes about 7 per cent of India’s gross domestic product and employs about 2.4 million software professionals.
All this in a matter of less than 60 years!

The year 2014 marks the start of the Diamond Jubilee of the entry of computers into India. Professor V. Rajaraman, whom all of us consider as the Bhishma Pitamaha of computer education in India, summarizes the story of IT in his recent monograph “History of computing in India – 1955- 2010”. It traces the milestones of the growth of IT in India from day one, 1955, when the first UK-made digital computer named HEC-2M was set up at the Indian Statistical Institute (ISI), Calcutta by Drs Mohi Mukherjee and Amesh Roy. Rajaraman points out that this machine had but a memory of 1024 (24 bit words) and arrived at the ISI without any manuals. Mukherjee and Roy had to write them and a dozen people used them.

But a truly Indian-made computer was made by Professor R. Narasimhan at the Tata Institute of Fundamental Research (TIFR) Bombay, when he put together a pilot computer to design logic circuits in 1956. This was later expanded to produce the TIFR automatic calculator or TIFRAC, inaugurated (and christened) by Jawaharlal Nehru. Professor P.V.S. Rao, who was part of the TIFRAC team describes the story in exciting detail in the scholarly book “Homi Bhabha and the Computer Revolution” edited by Professors R. Shyamasundar and M.A. Pai (Oxford, 201; hereafter called the S + P book) dedicated to R. Narasimhan, whom they call the doyen of Indian computer science. Soon after, ISI combined with Jadavpur University and produced another home made, second generation transistor-based computer named ISIJU.

Even as these computers were getting built and used, two important developments occurred in the 1960s. One was the establishment of the IITs, particularly IIT Kanpur, where the American partners brought in what was at that time a state-of-the-art computer IBM 1620, along with a Fortran II compiler. Prof. Rajaraman points out in the S + P book how important this high-level language was at the time — novel, contemporary and easier learnt than others. The second related development was the teaching and training program that IITK embarked on. Rajaraman wrote has first bestseller “Principle of Computer Programming”, which he forced the publishers to price at Rs 15/- so that many students can buy and learn from it; it has run its 50{+t}{+h}edition now. The machine, the mentor, the manuscript, and the bright-eyed mentees basking in the new-found mode of American informality in learning (access to all, 24/7); this invigorating cocktail made hundreds of students take to computers and IT.

The decade of the 1970s is equally important. This was the period when the self-reliant growth of the computer industry blossomed, through the Department of Electronics and the Electronics Commission of India. ECIL designed the Trombay Digital Computer TDC-12 and sold this and other versions in the market. In the private sector, Tata Consultancy Limited (TCS) was established and by 1975 TCS, under Dr. F.C. Kohli, installed Burroughs machines and began to export software. National Informatics Centre (NIC) was established, where Dr. Seshagiri set up networks such as NICNET and the Very Small Aperture Terminal (VSAT), providing opportunities for data sharing, monitoring and e-mail (my first emails were courtesy NIC). Computer Maintenance Corporation (CMC) was also set up.

By the 1980s, software development by various companies began in right earnest. By 1985 software export by TCS, CMC and others touched US$ 30 million. (Dr. Kohli has a fascinating chapter in the S+P book). Private sector entered the IT field in full measure, intercity connectivity via ERNET became operational and the National Supercomputer Centre was established at IISC Bangalore, where Rajaraman moved. Kanpur’s loss was Bangalore’s gain.

Two interesting examples of the adage “necessity is the mother of invention” came about during the 1980s. One was the need to make voting and vote-counting tamper-proof during elections in the country. The Electronic Voting Machine (EVM) was developed by ECIL and Bharat Electronics, and used. The second is the imposition of computer export ban by the US on India, which led our home-grown experts to design parallel processing machines, called PARAM.

A major milestone in boosting computers and IT in India was in the mid 1980s when the government liberalized computer import and use, with Seshagiri, and Pitroda as advisors (read them recount their experience in the S+P book), through the NIC and Centre for Development of Telematics (CDOT). Further liberalization and globalization of the economy in 1991 made private players such as Infosys, Wipro, Satyam and others become globally recognized. Rajaraman points out how factors such as “night in India, day in America” and correcting the Y2K problem came in handy for Indian IT companies. By the year 2010, IT had given employment to over 2.5 million Indians and brought in US$50 billion.

This fascinating story of the birth and growth of IT in India has some special features so relevant to current times. Interesting how individuals make all the difference – Nehru, Bhabha, Mahalanobis, Sarabhai, Narasimhan, Kohli, Menon, Srikantan, Rajaraman (not to forget Prof. Mahabala and the IITK Director Kelkar), Narayanamurthy, Premji – with their dedication, character, ethical standards, selfless service and commitment. See how even the Satyam aberration was quickly and admirably corrected. O Tempora O Mores! Or should I say: Cometh the moment cometh the man ?

(The Hindu, Science & Tech, 21:02:2013) 
___________________________________________

Labels: , , , , ,

1173- BABY ELEPHANT IN WOMB



via Facebook/ General Knowledge
_________________________________________________

Labels: , , , , ,

1172- Sand Sculpture



via Facebook/ General Knowledge
_______________________________________________________________

Labels: , , , ,

1171- Grow trees, for they...

via Facebook
______________________________________________

Labels: , , , ,

1170- दुल्हन और पिया



via Facebook/ Fun For Lungs
__________________________________________________

Labels: , , ,

1169- సహజ బలం

మధుర మనోహర మంత్రాక్షరి- సంతోషం. చందనం చిగురిస్తే, నందనం వికసిస్తే, మందాకిని పొంగితే, బృందావని నవ్వితే... సంతోషానికదే సిసలైన చిరునామా. కవిచంద్రుడన్నట్టు 'శాంతి కాంతి సుఖమ్ము భాగ్యమ్ము లొలికించు రస రంజిత రాగమయి' సంతోషమే. పూల పరిమళం, తేనె మాధుర్యం, వెన్న మార్దవం, వెన్నెలంత చల్లదనం ఉంటుంది అందులో. హృదయవీణ శతసహస్ర తంత్రుల స్పందనతో వారూ వీరని కాదు... ప్రతి ఒక్కరికీ ఉల్లం ఝల్లుమనే సందర్భం ఉండనే ఉంటుంది. కన్నబిడ్డ గౌతముణ్ని నోముల పంటగా ముద్దుచేసిన తల్లి మాయాదేవికి ఆ ఆత్మనందనుడి వదనం ప్రతిసారీ హృదయంగమంగా శాంతి సదనంగా కనిపించింది. బుద్ధదేవ కావ్యకర్త తిలకించినట్టు 'అలకలు దువ్వుచున్, జలకమార్చుచు, చక్కదనాల మోముపై/ తిలకము దిద్ది కజ్జలము దీర్చుచు ముద్దుల బుజ్జగించుచున్' ఆ మాతృమూర్తి పొందిన సంతోషం అనంతం. ఆమె కనుమరుగయ్యాక ఆ బిడ్డనే అల్లారుముద్దుగా పెంచుకున్న సోదరి ప్రజావతీ పులకిత గాత్రి. 'చందమామ రావె, జాబిల్లి దిగిరావె/ పైడిగిన్నె నిండ పాలు తేవె, వెండిగిన్నె నిండ వేడి పాయసము తేవె/ మా బోసిబాబు నోట పోసి పోవె' అంటూ పొంగి పులకించిందామె. బుడిబుడి నడకలతో గడపలెక్కుతూ, పడుతూ లేస్తూ తప్పటడుగులతో సాగే పసిబిడ్డల్ని చూసి పరవశించని మనసంటూ అసలుంటుందా? జీవన చక్ర చలనంలో అలరించేవి, ఉరవళ్లూ పరవళ్లతో వసంతోత్సవం ప్రసాదించేవీ అలాంటి అనుభూతులే. వాటిలో ఉండేది కేవలం భౌతికసుఖాల లాలస కాదు. కలువలు పూచినంత, చిరుగాలులు వీచినంత, తీవలు తలలూచినంత, పసిపాపలు చేతులు చాచినంత సహజసిద్ధత అక్కడ పుష్కలం.

బాల్యంతో పాటు యౌవన, కౌమార, వార్ధక్య దశలన్నింటా సంతోషాలు అనేకం. కలిగే సంతోషాల్ని ఆస్వాదిస్తూ ఉన్నంతసేపూ అంతరంగ బావిలో అనుభూతుల జలలూరినట్టే! ప్రియసఖి కోమల బాహుబంధాల్లో కోటి స్వర్గాల్ని కొల్లగొట్టానంటాడు ప్రాణనాథుడు. 'ముద్దులొలుకు నిరతము నీ/ ముఖ ఫలక శ్రీ తిలకము/ కాంతులొలుకు సతతము నీ గళసూత్రము కల్యాణీ' అనడంలోనూ మది ఆసాంతం సంతోష తరంగితమే. మేను పులకరించి వలపు తొలకరించి గౌరీదేవి చేయి పట్టుకున్నాడు శంకరుడు. అప్పుడు పెదవులమీద చిరునవ్వుల ముత్యాలొలుకుతూ సుతారంగా వారించబోయిన ఆమెదీ మహదానందమే. విశేష ఆతిథ్యంతో నిఖిలలోక మూర్తిత్రయాన్ని శిశువుల్ని చేసి లాలించింది సతీ అనసూయ. సృష్టి స్థితి లయకర్తలైన ఆ ముగ్గుర్నీ వూయలలూపి జోలపాడిందా చల్లని తల్లి. అంతటి తూగుతో వారే కాదు, సమస్త ప్రపంచమూ అనురాగ పూరిత స్పర్శానందాన్ని అందుకుని హాయిగా నిద్రించలేదూ? నన్నయ పద మాధురి, త్యాగయ్య నాద ఝరి, భరతాచార్యుడి నాట్య రవళి- రసహృదయులెందరినో సంతోష సాగరంలో ఓలలాడించాయి. తిక్కన ప్రస్ఫుటం చేసినట్టు 'విమల జ్ఞానులు శమమును/ దమమును ద్యాగంబు శాశ్వత ప్రచురానందమునకు మూలమండ్రు'. ప్రసన్న వివేకులు ఆ సహజ గుణాలనే స్వీకరించి సంతోష చిత్తులవుతారన్నదీ కవి వాక్కు. దీనజన సేవలో తరించిన కరుణార్ద్ర హృదయిని థెరెసా. ఆ దయామయ నిర్మల ధర్మమూర్తికి ఆర్తుల్ని ఆదుకోవడంలోనే సంతోషం. ఆమెది మనసును చల్లబరచే స్పర్శ, కలతను రూపుమాపే పరామర్శ. కష్టాలూ నష్టాలూ చుట్టుముట్టినప్పుడు, సిరివెన్నెల అన్నట్టు 'మిణుగురులా మిలమిల మెరిసే దరహాసం చాలు కదా/ ముసురుకునే నిశి విలవిలలాడుతూ పరుగులు తియ్యదా?'

సంతోషం సహజ బలం. అందులోనే ప్రేమ, వాత్సల్యం, కరుణ, ఆదరణ, ఆప్యాయత అన్నీ. సంతోషం తొణికిసలాడే మనసుకు ఎదుటివ్యక్తి కదలికలోనే విశ్వమంతా కనపడుతుంది. ఆ కనురెప్పల చిరుచప్పుడులో కూడా వేదమే వినపడుతుంది. 'నాకు సంతోషం కావాలి' అనుకోవడం మాత్రం ఏ మనిషికీ సంతోషాన్ని ఇవ్వదు. నాకు మాత్రమే- అనుకుంటే అది స్వార్థబుద్ధి. దాన్ని వదిలితేనే చిత్తశుద్ధి, లక్ష్యసిద్ధి. ఉపకారం చేయడంలో సంతోషం అంతా ఇంతా కాదు. అందులో ప్రతిఫలించేది నిస్వార్థ గుణ సంపన్నతే. 'నీదైన చిత్తశుద్ధికి పాదాక్రాంతమ్మగును ప్రపంచంబెల్లన్' అన్నది గరికిపాటి మాట. పొందడంలో కంటే, ఇవ్వడంతోనే మిక్కుటమవుతుంది సమస్త సంతోషమూ. ఎండిన మోడైనా చిగురించేదీ, మొండిబండైనా పులకించేదీ సంతోషానుభవంతో మాత్రమే! దారిదీపమూ ధైర్య కవచమూ మనిషితనమే. సంతోషమే స్వర్గమన్నాడు సుమతీ శతకకారుడు. ఎక్కడ వికాసం వెల్లివిరుస్తుందో అక్కడే స్వర్గముంటుందన్నది రవీంద్ర కవీంద్రుడి బోధ. వికాస ప్రకాశాలు రెండూ ప్రతిఫలించేది ఒక్క మంచితనంతోనే. అదంటూ వర్ధిల్లినప్పుడు అనురాగం అంబరమంత, ఆనందం అర్ణవమంత. తనవారికీ ఇతరులకీ మంచి చేయగలిగినప్పుడు లోకానికి సైతం అదే సంతోషం, అదే శోభస్కరం. కాలప్రవాహానికి అటూ ఇటూ ఉండే రెండు పాయలు జననం, మరణం. వాటి మధ్య వెల్లివిరిసే సహృదయత, పరోపకార భావనలతోనే మానవతకు ఇంపు, సంతోషాల గుబాళింపు. 'తన్ను దా తెలిసిన దైవంబు తానాయె' అని కదా వేమన సూక్తి. అదే స్ఫూర్తిగా స్వీకరించి ఆచరించిన ప్రతి మనిషి హృదయమూ దైవ నిలయమే! 


(ఈనాడు ,సంపాదకీయం ,03:03:2013)
____________________________________

Labels: ,

1168- HOW TO SOLVE PROBLEMS?

shared Sahaj Yogini Sunita's photo
_______________________________________________________________________.

Labels: , , ,

1167- SACRED BUDDHA TEMPLE, ANURADHAPURA , SRI LANKA.






via Facebook/ General Knowledge
__________________________________________________________

Labels: , , , ,

1166- a “gift” and a “present”

The difference between a “gift” and a “present” is that 
-a gift is simply given, 
-while a present must be “presented.”

via Facebook/ General Knowledge 
_________________________________________________

Labels: ,

T1165- The first Harley Davidson built in 1903.



via Facebook/ General Knowledge
_______________________________________________________

Labels: , ,

1164- Life is simple...



via Facebook/ General Knowledge
_______________________________________________

Labels: ,

1163- పెద్దలకూ పరీక్షే!!

విద్య ఓ ధనం. అది అక్షయం. విద్య ఓ దీపం. మనిషికి అదే ప్రకాశం, వికాసం. వాటికి తోడు విద్యార్థిని వినయం, యోగ్యం, ధర్మం, సుఖం వరిస్తాయి కాబట్టే అతి ప్రధానమూ విశ్వవర్ధనమూ విద్యే. 'శ్రుతుల తత్వార్థ సంహితలెల్ల బఠియించి/ స్మృతుల నానార్థ సంగతులు చదివి' ప్రజ్ఞతో సర్వజ్ఞత సంతరించుకున్నాడు బాల గౌతముడు. నిఖిల శాస్త్రాల పాండిత్యాన్ని, అఖిలాస్త్ర శస్త్ర రహస్యాల్ని సొంతం చేసుకున్న ఆ రాజ నందనుడు 'సిద్ధార్థ' కావ్యకర్త అవలోకించినట్టు 'తంత్రవాదనముల యంతస్సారమూహించి/ మంత్రవాదమ్ముల మర్మమరసి' సమస్త విద్యాఫలాల మధురిమనీ ఆస్వాదించినవాడయ్యాడు. సూచక, వాచక, బోధక మార్గాలతో పాటు అలలూ గాలులూ శిలలూ వూయలలూ లేళ్లూ సెలయేళ్లూ ఎన్నో పాఠాలు నేర్పాయా బాలకుడికి! అంతకుముందు ప్రహ్లాద కుమారుడూ 'చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ' అంటూ కుశాగ్రబుద్ధిని చాటుకోలేదూ? అకార ఉకార మకారాలతో రూపుదిద్దుకున్న బీజాక్షరం 'ఓం'తో మొదలైన అక్షరాభ్యాసం కూసువిద్యగా మారడమే కాలక్రమ పరిణామం. శ్రవణం, మననం, జ్ఞానం, ధ్యానం తదితరాలన్నీ అందులోని భాగాలే. 'చదివిన సదసద్వివేక చతురత గలుగున్' అని ప్రస్ఫుటపరచిన పోతనకవి చదువుల తల్లిని స్తుతించిన వైనమూ హృదయానంద దాయకమే. 'శారద నీరదేందు ఘన సార పటీర మరాళ మల్లికా హార తుషార' అంటూ రసవాహినిలా కొనసాగిన ఆ అక్షరధార సరస్వతీదేవికి సమర్చన. పుస్తక ధారిణిగా విజ్ఞాన ధనాన్ని, వీణాపాణిగా లలితకళా వికాసాన్ని ప్రత్యక్షంచేసిందా చైతన్య స్వరూపిణి. ధారాప్రవాహానికి, కాంతి కిరణ ప్రసరణానికి ఆది దేవతగా నిలిచిన ఆమే విద్యాధరీ వాగీశ్వరీ సకల సంపత్తులకీ అధినేత్రీ!

'తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్' అనడంతోనే, మనోమందిరమంతటా ఆ విద్యామయే నిండుతుంది. అక్షరలక్షల భావ సంపదను ప్రసాదించే అంతటి శక్తిసంపన్న సుస్థిరస్థానం కవిగాయక వైతాళిక హృదయపీఠి మీదే. సారస్వతపుర సామ్రాజ్యమైనా సంగీతామృత సాగరమైనా ఆ దేవేరి కనుసన్నలలోనే. అగణిత పదయుతగా అద్భుత పదనుతగా వెలుగొందే ఆమే వాణీ గీర్వాణీ వివేక మూలకారిణీ. 'చతురాశ్రమములు నీ జీవనసూత్రం/చతుర్వేదములు నీ పావనగాత్రం/చతుర్థామముల హృది వీధిని వినిపించినది నీ సమతానాదం' అని కవిగళం చతురమతి ప్రస్తుతి చేసిందీ అందుకే. సత్యమే సాహిత్యం, సౌభ్రాత్రమే మిత్రం, సౌశీల్యమే జీవం, స్వాతంత్య్రమే దైవం అయినప్పుడు జీవితమంతా జయమూ శుభమే. ఎప్పుడైనా ఎక్కడైనా సారవంత మనోభూముల్లోనే చదువు సేద్యం సుభిక్షమవుతుంది. శ్రమరక్షణ, క్రమశిక్షణ, సమవీక్షణలే గురుదక్షిణలైన వేళలో దాశరథిలా 'తల్లీ భారతి వందనం/ నీ ఇల్లే మా నందనం/ మేమంతా నీ పిల్లలం/ నీ చల్లని ఒడిలో మల్లెలం' అని ప్రతి ఒక్కరి మదీ పరవశించి పాడదా మరి! భవంతి ఎంత మహోన్నతంగా ఉన్నా, దాని ఉనికికి పునాదే ఆధారం. ఆ రీతిలోనే, జీవితంలో సమున్నత స్థాయికి చేరేందుకు ప్రధానం- చదువూ, అది అందించే ఉపాధీ. చదువుసంధ్యలు మనిషికి మూడో నేత్రం, జీవనానికి గౌరవపాత్రం. మనిషి పుట్టేది మంచిని పెంచేందుకే. చదువు నేర్చేది ఉత్తమత్వాన్ని పొందేందుకే. ఆ ఉన్నతత్వమే ఉత్తమత్వమే ఉదాత్తతకు రహదారి. కానీ 'రసజ్ఞతా స్థితిన్ పొందగలేని విద్య పరిపూర్ణత నిచ్చునె, శాంతి నించునే' అన్న గరికిపాటి ప్రశ్నకు సమాధానమేదీ? 'అందరకందలేదు సరే, అందినవారలకైనగాని ఏ/మందినదందులోని పరమార్థ విశేషము?' అని ఆ కవే సంధించిన మరో ప్రశ్నాస్త్రానికీ బదులు రావాలి. చదువుల సుమపరిమళాలు అన్నిటా అంతటా గుబాళిస్తేనే, ఆ ఆస్వాదనలో మానవాళి పులకిస్తేనే కృతార్థత, సార్థకత. చదివినంతసేపూ ఆసక్తి ఉన్నప్పుడు, చదివింది పరీక్షల్లో రాసేంత శక్తి నిండినప్పుడు భావిపౌరులైన నేటి బాలలతో నవభారతికి శుభోదయమే కదా! విద్య అన్నది ఎప్పటికప్పుడే ఎక్కడికక్కడే ఉండిపోయే జడపదార్థమేమీ కాదు. అదో సత్తా, సత్తువ, శోధన, సాధన. వాటిని ఫలప్రదం చేసేందుకే శిక్షణలూ పరీక్షలూ.

ప్రకృతి ఒడే అందరికీ బడి. అక్కడ లిఖితమైనా, మౌఖికమైనా, మరోటైనా ప్రతీ పరీక్షా మరో పరీక్షకు పునాదే. ఆశాభావమంటూ ఉండాలే కానీ, ప్రతి ఒక్కటీ ఒక్కొక్క సదవకాశం. ఆధునిక కవిగళం పలికినట్టు 'గడిచిన గతాల గోతులు తవ్వి/ నీతులు వెతికి కోతలు అతికి/ చరిత్రకు పూతలు గతికి/ అచ్చేసిన కాగితాలు బతుకుల్ని ఉద్ధరించవు!' పిల్లల మనసులన్నీ అప్పుడే సాగుకు సిద్ధంచేసిన నేలల్లాంటివి. ఎలాంటి విత్తనాలు నాటితే అలాంటి మొక్కలే అక్కడ మొలకెత్తుతాయి. అక్కడంతా విజ్ఞాన బీజాలతో వికాస ఉద్దీపన. ఎవరికి వారు నిలవాల్సిందే, ఎప్పటికప్పుడు గెలవాల్సిందే. 'పూటపూటకు పెక్కు పోటీ పరీక్షల తలనొప్పిచే మేను తల్లడిల్ల/ బస్తాల బరువున్న పుస్తకాలను మోసి బంగారు మైదీవ క్రుంగిపోవ/ తెగిన వీణను వాయించు తెగువ చూపు ఆధునిక సరస్వతి వ్యధ నరయలేరె' అన్న నరసింహ కవి ఆక్రోశాన్నీ తలచుకున్న మరుక్షణాన పెద్దల మదిలో మెదిలేదేమిటి? ఒత్తిడిని చిత్తుచేసే, 'తులాభారాల'ను దూరంచేసే చదువే చదువు. అతి సవాలు కాని, అసలు సమస్యే ఉండని, కత్తిమీద సాము కానేకాని పరీక్షే పరీక్ష. నేటి పరీక్షలూ వాటిలో ఉత్తీర్ణతలూ పిల్లలకా, పెద్దలకా అన్న పోటీ ప్రశ్న ఉదయించని శుభక్షణం కోసమే ఆలోచనాపరుల నిరీక్షణ! 
(ఈనాడు , సంపాదకీయం ,17:03:2013)
_____________________________________

Labels: ,

1162- Take CARE of your Life!


 via Facebook/ Useful Info
___________________________________________

Labels: , ,

1161- Before You...



via Facebook/ Useful Info
______________________________________________________________

Labels: , ,

Tuesday, May 14, 2013

1160-How to build the best friendship & Diet?


















via Facebook/ The LASS Bible
_____________________________________________________

Labels: , , , , , ,

1159- Save Water, Save Lives...



via Facebook/ Useful Info
_________________________________________________

Labels: , ,

1158- A Perfect Man?



via Facebook/ The LASS Bible
________________________________________________________________

Labels: , , ,

1157- Around the world with books

 

SUNEETHA BALAKRISHNAN talks to British blogger Ann Morgan about her extraordinary journey of words that touched 196 countries.

 



When the world came to London in 2012, for the Olympics, Ann Morgan, a Londoner, wanted to reciprocate the gesture. She decided to travel the world too, but through books.

Her plan was simple. She intended to read a book each from the 196 U.N.-recognized countries and throw in a 197th from ‘the rest of the world’ for good measure. But it wasn’t as easy as it looked. The numerous dots on the map offered more than Morgan bargained for. Plus, she did not foresee the unprecedented interest that her blog (http://ayearofreadingtheworld.com/) would create. But Morgan says the choice of the book was itself the most difficult of tasks. Morgan lives in the U.K., where only three percent of the books published each year are translations. Elsewhere, there are countries with only oral traditions and have next to nothing by way of books, and there are yet others who frown at art going outside borders. And then what defines national literature; is it a book by a resident, about the country, or one by a person born there? In a country with multiple languages, how does one choose? In case of a single language spoken, does one choose a classic or a contemporary work? A daunting task, Yet Morgan persisted. Her experience of a ‘year of reading women writers’ plus help from her blog readers stood her in good stead. The guideline was: the books should be ‘the literature’ of a country and a ‘good’ read.

Morgan adopted a sensible method to avoid the ‘danger of a single story’. “As I intended to read only one book from each country this year, I couldn’t make the mistake of thinking that I have gained a rounded insight into any particular nation. I’d be annoyed if someone assumed they knew all about Britain just from reading Great Expectations ! For me, the project was more about exploring and accessing voices than garnering complete pictures of life in other places. I was careful never to read a book as a reflection of national characteristics or mindsets.”

She also paid attention to the opinions of readers from those countries and checked out regional book prizes. Sometimes the story behind a book was so fascinating that she had to read it. “My Bhutanese choice, for example, The Circle of Karma by Kunzang Choden, stood out from the recommendations sent to me by the Writers Association of Bhutan because it is said to be the first book by a Bhutanese woman to be published outside the country. That intrigued me.”

Her target was to read a book in 1.85 days, and blog about it, while she went about her normal routine. “I decided the only way to approach it was to break it down. To stay on track, I needed to aim to read four books a week. That’s reading one book every two days and then one short book in one day once a week, with a little give and take for very long and very short works. As most books are between 200-300 pages, this meant reading 100-150 pages a day, around three hours. My daily commute — when I got a lot of reading done — was an hour each way, so this necessitated finding an extra hour or two at lunch and in the evenings after work. I then had to write the blog posts and do all the research into the books, so I got up early and spent a couple of hours on that each day before I left for work.”

Morgan bought all the books herself except when people, especially those following the blog, gave her their copies. Even authors and publishers sent her their work — at times unpublished — to read. “It was a great privilege to be one of the few people, sometimes ever, to read the English versions. A couple of the books, such as my Belarusian choice – King Stakh’s Wild Hunt by Uladzimir Karatkievich – were also available free online. Still, it was rather an expensive year!”
Morgan says the project is nothing like her previous book blogging endeavours. Now she questions things that she once took for granted, from what the word ‘country’ means to what we talk about when we call something a ‘book’. “It has also brought me into contact with people all over the planet, and for that I’m very grateful. My world is a much richer place for it.”

A single incident that she would call the defining moment of the project? “In October 2011, less than three days after the blog post went live, Rafidah from Malaysia liked the project and told me she wanted to buy me a book to read. That was the moment I knew the project was really happening. Somewhere, 6,000 miles away, a person I had never met was going to a shop to buy a book on my behalf. I owed it to her and to all the other people supporting me to give it my best shot.”

Morgan finds it impossible to pick the best/favourite reads in 2012. There are some books that are just so beautifully written that they stand out in her mind. “Galsan Tschinag’s The Blue Sky from Mongolia is one, as is Andrei Volos’s Hurramabad from Tajikistan. My Burundian book, Weep Not, Refugee by Marie-ThérèseToyi is special because it was sent to me by the author from Africa after a search that involved many Burundians around the world.”

There were also books that changed her thinking. “Of these, Abdul Aziz Al Mahmoud’s The Corsair stands out. It is one of the first Qatari novels to be translated into English and is set during the early 19th century during the struggle for control of the trade routes through the Persian Gulf. The picture, the novel presents, of the role Britain played in the region during that time, is far from flattering and forced me to confront some of the darker stories attached to the British Empire, which many people in the U.K. prefer to forget.”

So her most prominent discovery of 2012 in reads? ‘Perhaps my Mozambican read, Ualalapi by Ungulani Ba KaKhosa. It was named one of Africa’s 100 Best Books of the 20th Century by an African jury in 2002, but is unavailable in English translation. I was lucky enough to be given an unpublished manuscript by a publisher who had been going to launch an English version but sadly went out of business before he could do so.” It is an extraordinary book, full of startling imagery unlike anything I have come across before and with a towering legendary hero who stands alongside great tragic figures such as Oedipus, King Lear and Okonkwo from Chinua Achebe’s Things Fall Apart .
Morgan also mentions A Casa do Pastor by Olinda Beja. “This collection of short stories by a writer born in Sao Tome and Principe, the second-smallest African nation, was specially translated for me by a team of Portuguese speakers in Europe and the U.S. after I struggled to find anything I could read in English from the country. It was very humbling to have such a talented group of people give up their time to help me complete my quest.”
Her most difficult choice? “India, without question. I could easily have spent 10 years reading Indian literature and still not have scratched the surface of the rich and diverse stories the country has to offer. But an Indian journalist stopped by the blog and pointed out a key omission in the nominations: all the books were written in English. This was second-best to the literature on offer from the many languages spoken across the country. I was struck by the comment, particularly as translation was a big part of my project, so I found a translation of Malayalam writer M.T. Vasudevan Nair’s classic Kaalam and enjoyed it immensely.”

“Reading is a great way to stand next to someone in a situation you have never been in and look at the world through their eyes. .”

She is also conscious of the amazing moment in history we live in. ‘The internet makes it possible for us to build links with one another as never before. Twenty years ago it would have been impossible to read the world in a year. I hope that as Internet law and the monetisation of social media take hold we are able to preserve the incredible freedom of communication that we have at the moment in most parts of the planet.’

The natural progression of a blog of these dimensions would be a book, and it is happening. Reading the World: Postcards from my Bookshelf will come out in early 2014 and will tell many of the stories behind the stories that I read that year.”
Her next project is ifwomenruled.com and an attempt to gain an insight through fiction of what the strengths, challenges and problems of a women-led society might have been.
Happy reading, Ann Morgan!
Reading is a great way to stand next to someone in a situation you have never been in and look at the world through their eyes.
For me, the project was more about exploring and accessing voices than garnering complete pictures of life in other places.

(The Hindu, Sunday magazine, 05:05:2013)
____________________________________________________

Labels: , , , , , , , , ,

1156- Hyderabadi...


via Facebook
___________________________________________________

Labels: , , , , ,

1155- An Update

via Facebook/ Useful Info
_____________________________________________

Labels: , , , , ,

1154- A wife knows everything...

Times Of india
____________________________________________________________

Labels: ,

1153- Help for alcoholics...


aiv facebook/ Sarvamangala Chavali
___________________________________________________

Labels: , ,

Monday, May 13, 2013

1152- జై జుగాడ్‌!

జుగాడ్‌ను ఒంటబట్టించుకున్న సామాన్యుడు 'కత్తి లాంటి మనిషి' అనిపించుకుంటాడు. జుగాడ్ సూత్రాల్ని అమలు చేసిన కంపెనీ 'గ్లోబల్ బ్రాండ్'గా ఎదుగుతుంది. జుగాడ్ చిట్కాల్ని పాలనలో భాగం చేసుకున్న ప్రజాప్రతినిధి తిరుగులేని జననేత అవుతాడు! 



ఇంతకీ, 'జు...గా...డ్' అంటే ఏమిటి?

జుగాడ్ - ఒక ఆలోచనా విధానం. అందుబాటులో ఉన్న వనరులతో అందుబాటులో ఉన్న టెక్నాలజీతో ప్రాణంపోసుకునే పక్కా లోకల్ పరిష్కారం. ఎత్తిపోతల ప్రభావంలేని నిఖార్సయిన ఐడియా. భలే చౌక! కొండను తవ్వి ఎలుకను పట్టడం కాదు, ఎలుకతోనే కొండను తవ్వించగల మహాముదురు టెక్నిక్. పరిశోధనశాలలకూ సైంటిస్టులకూ అతీతమైన దేశీ ఆవిష్కరణ. ఇదేం తేలుకుట్టుడు మంత్రమో పాముకాటు శాస్త్రమో కాదు...తలుచుకోగానే అద్భుతాలు జరిగిపోతాయని అనుకోడానికి. ఆ ఫలాలు మనకు అందాలంటే, జుగాడ్ దృక్పథాన్ని అలవరచుకోవాలి. ఆ ఆలోచనా ధోరణిని జీవితంలో భాగం చేసుకోవాలి.

జుగాడ్ గురించి తెలుసుకోవాలంటే, ముందు జనం గురించి తెలుసుకోవాలి. నేరుగా జనంలోకి వెళ్లాలి. జనాన్ని గమనిస్తూ ఉండాలి. అవసరాలను బట్టి, పరిస్థితులను బట్టి, ఆర్థిక పరిమితులను బట్టి - తమతమ పరిధుల్లో జుగాడ్ అద్భుతాలు చేస్తున్న ఎంతోమంది సామాన్యులు మనకు తారసపడతారు. ఒక్కొక్కరూ ఓ పాఠమే.

సెల్‌ఫోన్ టాక్‌టైమ్ చాలాచాలా ఖరీదైన రోజుల్లో మనవాళ్లు 'మిస్డ్‌కాల్' భాష కనిపెట్టారు. పదింటికి మిస్డ్‌కాల్ ఇస్తే 'ఆఫీసుకు బయల్దేరావా' అన్న పలకరింపు. ఒంటిగంటకు ఇస్తే 'భోంచేశావా' అన్న పరామర్శ. సాయంత్రం ఆరింటికి ఇస్తే 'తొందరగా ఇంటికి వచ్చేయ్' అన్న హెచ్చరిక. సెల్‌ఫోన్ ఛార్జీలతో కడుపుమండిపోయిన సామాన్యుడి 'ఉచిత' పరిష్కారమిది. ఇదో జుగాడ్.

రిక్షాలా కష్టపడి లాగాల్సిన పనుండకూడదు. అలా అని, టాక్సీలా ఖరీదైన వ్యవహారమూ కాకూడదు. మధ్యేమార్గంగా జరిగిన ఆవిష్కరణే హైబ్రీడ్ గాడీ. బాడీ డొక్కు ట్రాలీది, ఇంజిన్ పాత మోటారు సైకిల్‌ది. నూటికి నూరుశాతం భారతీయ జుగాడ్.
 

అదేదో తెలుగు సినిమాలో... రాత్రిళ్లు మితిమీరిన వేగంతో వెళ్తున్న వాహనాల కారణంగా పశువులు ప్రమాదానికి గురవుతుంటాయి. దీంతో హీరో వాటి కొమ్ములకు రేడియం పూత పూస్తాడు. ఇంకేముంది, అమాస రాత్రుల్లోనూ ఆ కొమ్ముల మెరుపు లారీ డ్రైవర్లకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రమాదాలు తగ్గిపోతాయి.ఇదో సినిమాటిక్ జుగాడ్!
 
సైకిలు చక్రానికున్న యంత్రశక్తితో కత్తెర్లకూ కత్తిపీటలకూ పదును పెట్టవచ్చని తెలుసుకున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరో కానీ, వెంటనే వెతికిపట్టుకోవాలి. 'జుగాడ్‌శ్రీ' అన్న బిరుదు ఇవ్వాలి. స్కూటరుకూ దిగుడుబావికీ ముడిపెట్టి...ఎకరా పొలానికి నీరందించే అజ్ఞాత రైతన్నను అర్జెంటుగా హైదరాబాద్ తీసుకొచ్చి 'జుగాడ్ భూషణ్' అవార్డుతో సత్కరించాలి.

ఉరుకులు పరుగుల్లో పడి పట్టించుకోం కానీ, మన జీవితాల్లోని జుగాడ్ విన్యాసాలు ఒకటీరెండూ కావు. జుగాడ్ ఐడియా ల్యాబొరేటరీలో పుట్టదు - హృదయంలోంచి పొంగుకొస్తుంది. జుగాడ్ ఐడియా వెనుక పరిశోధన ఉండదు - శ్రమ ఉంటుంది, అవసరం ఉంటుంది. ముడిసరుకు పక్కా లోకల్ కాబట్టి, ఉత్పత్తి ఖర్చూ తక్కువే. టెక్నాలజీ అతి సరళం. కొన్నిసార్లు 'ఓస్...ఇంతేనా' అనిపించేంత సాదాసీదా. ఒకానొక సమస్యకు తక్షణ పరిష్కారమే జుగాడ్. ఇక్కడ ఆవిష్కరణ కంటే సమయస్ఫూర్తి ఎక్కువ. కార్పొరేట్ ప్రపంచం కోరుతున్నదీ ఇలాంటి టెక్నాలజీనే. గూగుల్, జీయీ, టాటా, ఫ్యూచర్ గ్రూప్ వంటి సంస్థలు జుగాడ్ సూత్రాల్ని తమ వ్యాపారాలకు అన్వయించుకుంటున్నాయి.

జుగాడ్ - అచ్చమైన పంజాబీ పదం. కొత్తగా ఆవిష్కరించడం, భలేగా కనిపెట్టడం... ఇలా రకరకాల అర్థాలతో వాడుకుంటారు భల్లేభల్లే బ్రదర్స్. ఈ మాట ఇప్పుడు అమెరికన్ వ్యాపార పదకోశాల్లో స్థానం సంపాదించింది. గొప్ప ఐడియాల్ని మెచ్చుకోడానికైనా కత్తిలాంటి కుర్రాళ్లను ఆకాశానికి ఎత్తేయడానికైనా 'జుగాడ్' అన్నమాటే వాడుతున్నారు. ఇల్లు, ఆఫీసు, స్వచ్ఛంద సంస్థ..దేనికైనా ఈ సూత్రాల్ని ఉపయోగించుకోవచ్చు. 


ఏ ఆలోచన అయినా జుగాడ్ అనిపించుకోవాలంటే...ఓ ఐదు సూత్రాల పరిధిలోకి రావాలి.
(1)ఒకటి...నిఖార్సయిన ఐడియా
రోజూ చూసే ఆకాశంలోనే రోజూ కనిపించే నక్షత్రాల్ని చూస్తూ రోజూ పొందని అనుభూతిని పొందడమే - కవిత్వం. ఇదే జుగాడ్ లక్షణం కూడా. జుగాడ్ - ఎత్తిపోతల పథకం కాదు. కట్-పేస్టు తరహా మేధో చౌర్యమూ కాదు. అసలైన జుగాడ్ పడికట్టు భావజాలాల్లో కొట్టుకుపోదు. అరిగిపోయిన రికార్డుల్నే మళ్లీమళ్లీ తిప్పే ప్రయత్నం చేయదు. 'నీ జీవితకాలం మహా అయితే, ఎనభై ఏళ్లు. ఇప్పటికే సగం ప్రయాణం పూర్తయి ఉంటుంది. మిగిలిన రోజుల్ని కూడా మరొకరిలా బతికేందుకు ప్రయత్నిస్తూ ఎందుకు వృథా చేసుకుంటావ్? నువ్వు నీలా ఉండలేవా?' అంటాడు స్టీవ్‌జాబ్స్. 'బిగ్‌బజార్' అధినేత కిశోర్‌బియానీ తాను తనలానే ఉండాలనుకున్నాడు, తనలానే వ్యాపారం చేయాలనుకున్నాడు. అంతకు ముందే, తాను చేయబోయే వ్యాపారానికి ఓ విజయవంతమైన నమూనాను రూపొందించమని అడిగినప్పుడు, మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్లు వాల్‌మార్ట్ విధానాన్నే పైపైన మార్చేసి ఇచ్చేశారు. ఆయనకది నచ్చలేదు. అందులో 'లోకల్ ఫ్లేవర్' లేదు. కలం కాగితం ముందేసుకుని అచ్చమైన దేశీ నమూనాను రూపొందించుకున్నాడు. తన దుకాణంలో పెద్దగా హంగూ ఆర్భాటాలు ఉండకూడదని తీర్మానించాడు. కొంతవరకూ వీధిచివర కిరాణాకొట్టును తలపించేలా జాగ్రత్తపడ్డాడు. ఆత్మీయమైన పలకరింపునకు ప్రాధాన్యం ఇచ్చాడు. బిగ్‌బజార్ అనతికాలంలోనే రిటైల్ దిగ్గజంగా ఎదగడానికి కారణం...ఆ 'లోకల్' వాతావరణమే!

సేల్స్ సిబ్బందిగా మాటకారి మనుషుల్నే ఎంపికచేస్తారు. దీంతో కస్టమర్లుసేల్స్‌మన్‌తో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎక్కడ బుట్టలో వేసుకుంటాడో అన్న భయం. ఎక్కడ బోల్తాపడతామో అన్న అభద్రత. ఆ యూనిఫామ్, ఆ టై, ఆ షూస్... ఆ ఆహార్యాన్ని చూడగానే - 'మనవాడు' అన్న భావన ఏ కోశానా కనిపించదు. అందుకే బిందు సేద్యంలో అగ్రగామి సంస్థ జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ తమ వ్యవసాయ ఉత్పత్తుల్ని విక్రయించడానికి- మార్కెటింగ్ గ్రాడ్యుయేట్ల జోలికి వెళ్లకుండా అచ్చమైన రైతు బిడ్డల్నే ఎంచుకుంది. రైతు మరో రైతు మాట వింటాడు, రైతే మరో రైతును అర్థంచేసుకుంటాడు. ఈ చిన్న జుగాడ్ సూత్రం విక్రయాలను అనూహ్యంగా పెంచింది. ఈ రెండు కంపెనీలూ జుగాడ్ బాటలో నడిచాయి కాబట్టి సరిపోయింది. ఏ మార్కెటింగ్ గురువునో, వ్యాపార వ్యూహకర్తనో నమ్ముకుని ఉంటే సవాలక్ష సంస్థల్లో ఒకటిగా మిగిలిపోయేవి.

(2)రెండు..ప్రశ్నలోనే జవాబు
సమస్యలొస్తుంటాయి. తీవ్ర సమస్యలూ వస్తుంటాయి. చిన్నదైనా పెద్దదైనా- ప్రతి సమస్యలోనూ ఏదో ఓ మూల లాభదాయకమైన పరిష్కారం దాగుంటుంది. దాన్ని వెదికి పట్టుకోవాలి. భూకంపం గుజరాత్‌ను అతలాకుతలం చేసిన తర్వాత...పల్లెల్లో ఓరకమైన నైరాశ్యం కమ్ముకుంది. ఆ పరిస్థితుల్ని ప్రతిబింబిస్తూ ఓ దినపత్రిక ముక్కలైపోయిన మట్టికుండ ఛాయాచిత్రాన్ని ప్రచురించింది. నేలపాలైన సామాన్యుడి రిఫ్రిజిరేటర్ - అంటూ ఫొటో వ్యాఖ్య రాసింది. దాన్ని చదువుతున్నప్పుడే మన్‌సుఖ్‌ప్రజాపతి అనే చిరుద్యోగి బుర్రలో ఓ జుగాడ్ మెరుపు మెరిసింది. చవకైన ఫ్రిజ్‌ను తయారు చేయాలన్న ఆలోచన కలిగింది. ఏడాది శ్రమతో ఆ ఆలోచన ఫలించింది. దాన్ని ఇంకాస్త విస్తరించి...మట్టితో చేసిన వాటర్‌ఫిల్టర్లూ, వేపుడు పెనాలూ, డైనింగ్‌సెట్లూ, ప్రెషర్ కుక్కర్లూ - ఒకటేమిటి, వంటింటికి అవసరమైనవన్నీ తయారు చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు 'మిట్టీకూల్' దేశవిదేశాల్లో తన ఉత్పత్తుల్ని విక్రయిస్తోంది. 'ఫోర్బ్స్' పత్రిక ప్రజాపతిని శక్తిమంతుడైన గ్రామీణ వ్యాపారవేత్తగా గుర్తించింది.
ప్రశ్న తూర్పు వైపూ జవాబు పడమరవైపూ ఉండవు. ప్రశ్న భూమ్మీదా, జవాబు ఆకాశంలో ఉండవు. ప్రశ్న ఉన్నచోటే జవాబు ఉంటుంది. ప్రశ్నను పట్టుకోగలిగితే, జవాబునూ పట్టుకున్నట్టే. హర్యానాకు చెందిన రామ్‌మెహర్‌సింగ్‌కు కోళ్ల పరిశ్రమ ఉంది. షెడ్డులో ఎప్పుడూ లైట్లు వెలుగుతూ ఉండాలి. దీంతో కరెంటు బిల్లు తడిసి మోపెడయ్యేది. జనరేటర్ వాడినా దాదాపు అంతే ఖర్చు. ఏం చేయాలో పాలుపోయేదికాదు. ఇంధన ఉత్పత్తి పేడతో సాధ్యమైనప్పుడు, చెత్తతో సాధ్యమైనప్పుడు...పౌల్ట్రీ వ్యర్థాలతో మాత్రం ఎందుకు సాధ్యం కాదు? - అన్న ప్రశ్నలోంచే ప్రయత్నం మొదలైంది. పరిష్కారం దొరికింది.

(3)మూడు...తక్కువతో ఎక్కువ!


తీవ్ర సమస్యకు లోకల్ పరిష్కారమే జుగాడ్ - అదీ అతి తక్కువ ఖర్చుతో. ప్రసూతి వైద్యశాలల్లో ఇన్‌క్యుబేటర్ల కొరత తీవ్రంగా ఉంది. లక్షల విలువైన పరికరాల్ని సమకూర్చుకోవడం చిన్నాచితకా ఆసుపత్రులకు తలకుమించిన భారం. ఫలితంగా పసిపిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఆ మరణాలు చెంగల్పట్టు జిల్లాకు చెందిన శిశువ్యాధి నిపుణురాలు సత్యా జగన్నాథన్‌ను తీవ్రంగా కదిలించాయి. సగటున వేయికి నలభైమంది పిల్లలు ఇన్‌క్యుబేటర్ల కొరత కారణంగా మరణిస్తున్నారని అంచనా. ఎలక్ట్రీషియన్ సాయంతో ఒక చెక్కపెట్టె, ఒక 100 వాట్స్ బల్బుతో దేశీ ఇన్‌క్యుబేటర్‌ను రూపొందించారామె. మొత్తం ఖర్చు పదిహేను వేలు మాత్రమే. తులసి ఆకుతో నల్గొండ లాంటి ప్రాంతాల్లో ఫ్లోరోసిస్ ప్రభావాన్ని తగ్గించవచ్చన్న ఆలోచన కూడా ఓ తిరుగులేని జుగాడ్. ఆ ప్రయోగం కనుక విజయవంతమైతే, నామమాత్రపు ఖర్చుతో ఓ తీవ్ర సమస్యకు అడ్డుకట్ట వేయవచ్చు.




(4)నాలుగు...నిరాడంబర సృజన
సంక్లిష్టంగా గజిబిజిగా ఉండే ఆవిష్కరణలదేముంది...ఏ తెలివైన మూర్ఖుడైనా చేసేస్తాడు. సరళంగా సూటిగా ఉండే ఆవిష్కరణలు చేయడానికి మాత్రం చాలా ధైర్యం కావాలి - అంటారు ఐన్‌స్టీన్. ఆ సాదాసీదాతనమే జుగాడ్ ప్రత్యేకత. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది అచ్చమైన గాంధీ టెక్నాలజీ. జుగాడ్ ఎప్పుడూ బిర్రబిగుసుకుని ఉండమని చెప్పదు. మన ఆలోచనను రబ్బరు బొమ్మలా ఎలా అయినా మార్చుకునే వీలుండాలంటుంది. హెయర్ అనే చైనీస్ సంస్థ వివిధ ఎలక్ట్రానిక్ ఉపకరణాల్ని తయారు చేస్తోంది. తన వాషింగ్ మెషీన్ తరచూ పాడైపోతోందంటూ ఓ వినియోగదారుడి నుంచి కాల్‌సెంటర్‌కు ఫోన్ వచ్చింది. నిపుణుడిని పంపారు. లోపలిభాగాల్లో మట్టి పేరుకుపోయింది. బట్టలు ఉతికే యంత్రంలో మట్టెందుకు ఉంటుంది? అన్న కోణంలోంచి వాకబు చేస్తే...అతనో రైతు, తాను పండించిన బంగాళాదుంపల్ని శుభ్రం చేయడానికి వాషింగ్‌మెషీన్‌ను వాడుతున్నాడని తెలిసింది. సాధారణంగా ఏ ఉద్యోగి అయినా మరమ్మతు పూర్తిచేసి, వాషింగ్ మెషీన్‌లో బట్టలు మాత్రమే వేయాలని హెచ్చరించి వచ్చేస్తాడు. ఆతర్వాత దాని గురించే ఆలోచించడు. ఆ ఉద్యోగి మాత్రం, సంస్థకు పంపే నివేదికలో తన అనుభవాన్ని ప్రస్తావించాడు. 'అంటే, బంగాళా దుంపల్ని శుభ్రంచేసే యంత్రాలు మార్కెట్‌లో లేనే లేవన్నమాట?' యాజమాన్యం బుర్రలో ఓ జుగాడ్ తళుక్కుమంది! వెంటనే తమ వ్యాపారాన్ని అటుపక్కకీ విస్తరించింది. బట్టలు ఉతకడానికీ కాయగూరల్ని శుభ్రంచేయడానికీ...రెండు పనులకూ పనికొచ్చే యంత్రాల్ని తయారు చేసింది.
 



(5)ఐదు...మనసు మాట వినాలి
మనసే మార్గదర్శి. మనసు మాట వినాలన్నది జుగాడ్ సూత్రం. జుగాడీలు ఎవరూ...మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకునో లాభాలు లెక్కలేసుకునో ఆవిష్కరణలు చేయరు. ఓ మెరుపు మెరుస్తుంది, దానికో రూపం ఇవ్వాలన్న తపన ఓ పట్టాననిద్రపోనివ్వదు. ఆ అలజడిలోంచే అద్భుతం జరుగుతుంది. అభినహ సామాజిక బాధ్యత గల జుగాడ్ వీరుడు. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్లమంది అంధులు ఉన్నారు. అంతకు రెట్టింపు సంఖ్యలో చూపు మందగించిన వయోధికులున్నారు. వారి కోసమే ప్రత్యేకంగా సెల్‌ఫోన్లు తయారు చేయాలన్నది అతని ఆలోచన. జోన్-వి సంస్థను స్థాపించి ఆ దిశగా ప్రయత్నం ప్రారంభించాడు. ఈ ఏడాది ఉత్పత్తులు మార్కెట్‌లోకి రానున్నాయి. అభినహ ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నప్పుడు...మార్కెట్ సర్వే చేయలేదు. లాభనష్టాల గురించి ఆలోచించలేదు. పూర్తిగా మనసు తీర్పు మీదే ఆధారపడ్డాడు. అయినా, మార్కెట్ అంటే బ్రహ్మపదార్థమేం కాదు, మానవుల సమూహం. మంచి ఆలోచనలకు స్పందించని మనిషంటూ ఉంటాడా! మానవతను ప్రోత్సహించని మార్కెట్ అంటూ ఉంటుందా? జోన్-విలో అనేక భారీ సంస్థలు స్వచ్ఛందంగా పెట్టుబడులు పెట్టాయి.

 

జీవితంలో జుగాడ్!


మే చివరికొచ్చేస్తాం. భయంకరమైన ఎండలు. ఏ కూలరో కొంటే, పదిహేను రోజుల తర్వాత పెద్దగా అవసరం ఉండదు. అటకెక్కించాల్సిందే. అలాంటి సమయంలో మనలోని జుగాడ్ జాదూను బయటికి తీయవచ్చు. అందుబాటులో ఉన్న వస్తువులతో ఓ కూలర్ తయారుచేసుకోవచ్చు. అలా అని, జుగాడ్ కొత్త ఆవిష్కరణలకే పరిమితం కాదు. నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకూ సంక్షోభాలకూ కూడా జుగాడ్ పద్ధతిలో పరిష్కారాన్ని కనుక్కోవచ్చు. సమస్యలో సమాధానాన్నీ, సంక్షోభంలో మంచి అవకాశాన్నీ వెతుక్కోమని బోధిస్తుంది జుగాడ్. 'ఫెయిల్యూర్ మేనేజ్‌మెంట్' అంటే అదేగా. జుగాడ్‌లోని 'తక్కువతో ఎక్కువ' సూత్రం పొదుపరితనాన్ని ప్రోత్సహిస్తుంది, వృథాను నిరసిస్తుంది. ఒళ్లు హూనం చేసుకోకుండా 'స్మార్ట్'గా ఎలా పనిచేయాలో నేర్పుతుంది. స్వల్పకాలిక ప్రణాళికలూ దీర్ఘకాలిక ప్రణాళికలూ సరే ... ఎప్పుడేం జరుగుతుందో తెలియని అనిశ్చిత ప్రపంచంలో మార్పును ఆహ్వానించే గుండెధైర్యమూ ఉండాలంటుంది. సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు, మార్పు తప్ప...అని గుర్తుచేస్తుంది. ఇక, మనసు మాట వినడం...ఎంత గొప్ప భావన! ఇవన్నీ వ్యక్తిగా, ఉద్యోగిగా, వృత్తి నిపుణుడిగా మరింత వికాసం సాధించడానికి ఉపకరించే సూత్రాలే. జీవితంలోని చిన్నచిన్న అనుభవాలకూ జుగాడ్‌ను అన్వయించుకోవచ్చు. వారాంతంలో ఏ రెస్టారెంట్‌కో వెళ్తాం. ఆర్డర్ ఇవ్వాలనుకున్నవన్నీ ఇచ్చేస్తాం. తినాలనుకున్నవన్నీ తింటాం. చివర్లో బిల్లు చెల్లిస్తాం, వెయిటర్‌కు ఉదారంగా టిప్ ఇస్తాం. ఆ ఇచ్చేదేదో...చివర్లో కాకుండా ముందే ఇస్తే ఇంకాస్త శ్రద్ధగా సేవలు అందిస్తాడుగా!

ప్రతి వ్యక్తీ ఒక నాయకుడే..అది కుటుంబానికి కావచ్చు, గ్రామానికి కావచ్చు, నియోజకవర్గానికి కావచ్చు, కార్పొరేట్ కంపెనీకి కావచ్చు. దేశానికీ కావచ్చు. జుగాడ్ ఆలోచనా ధోరణి నాయకుడిని మరింత సమర్థుడైన నాయకుడిగా తీర్చిదిద్దుతుంది. వైవిధ్యంగా...జుగాడ్‌గా ఆలోచించడంలోనే నాయకత్వ ప్రతిభ దాగుంది. సౌరవిద్యుత్ ప్లాంట్లు పెట్టడానికి వందల ఎకరాలు వృథా చేయడం కంటే...సాగునీటి కాలువల మీద ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? అన్న గుజరాత్ ప్రభుత్వ ఆలోచన అతిగొప్ప జుగాడ్. దీనివల్ల బోలెడంత జాగా కలిసొచ్చింది. అక్కడ తయారైన విద్యుత్‌ను ఇరుగుపొరుగు గ్రామాలకు అందించడం వల్ల..సరఫరా నష్టాలు తగ్గాయి. విద్యుత్ ఉత్పత్తిలో మిగులు సాధించిన ఏకైక రాష్ట్రం గుజరాత్. ఆ విజయం వెనుక మోడీ ఉన్నాడు. మోడీ వెనక జుగాడ్ ఉంది.

జుగాడ్‌కు వైఫల్యాలు లేవా? అంటే ఉన్నాయి, ఉంటాయి కూడా. కాకపోతే ఆ వైఫల్యం చవకైంది, పెద్దగా నష్టంలేనిది. ఆ అనుభవం మాత్రం చాలా విలువైంది. మరో జుగాడ్‌కు స్ఫూర్తినిచ్చేంత విలువైంది.


జుగాడ్ ఆగిపోతే...?
వ్యక్తి విషయంలో వికాసం ఆగిపోతుంది. ఓ తరం వెనుకబడిపోతాడు. ఓ వెలుగు వెలిగిన రచయితలు కనుమరుగైపోవడం, ప్రపంచ సంపన్నుల జాబితాలో ఒకటి నుంచి పది స్థానాల్లో ఉన్న వ్యాపారవేత్త ఏ వందో స్థానానికో జారిపోవడం ఆ ప్రభావమే. నాయకుడైతే ప్రజాదరణ కోల్పోతాడు. ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోతాడు. సంస్థ అయితే ఏ కొడక్‌లానో మూలనపడుతుంది. దాదాపు శతాబ్దం పాటూ కెమెరాలూ ఫిల్ముల తయారీలో అగ్రస్థానంలో ఉన్న సంస్థ కాస్తా...డిజిటల్ యుగంలో మాత్రం ముందుకు దూసుకెళ్లలేకపోయింది. పోటీ తట్టుకోలేక అనామకంగా మిగిలిపోయింది.

దమ్మున్న జీవులే పోటీ ప్రపంచంలో మనగలుగుతాయి.

జుగాడ్ జీవులే దమ్మున్న జీవులు!

 


 జుగాడ్ కథలు
అనగనగా ఓ అనుభవం. అనుభవంలోంచి ఓ జుగాడ్. ఆ జుగాడ్ లోంచి ఓ మార్పు. ఆ మార్పులోంచి ఓ ప్రయోజనం..
గతుకుల రోడ్డు మీద సైకిలు ప్రయాణమంటే నరకమే. నిధులు ఇచ్చిన ప్రభుత్వాన్నీ రోడ్డు వేసిన కాంట్రాక్టరునూ పర్సెంటేజీ తీసుకున్న అధికారుల్నీ మనసారా తిట్టుకుంటాం. అంతకు మించి ఆలోచించం. అసోంలోని మోరీగావ్‌కు చెందిన కనక్‌దాస్ మాత్రం .. సైకిలు గతుకుల్లోంచి వెళ్లిన ప్రతిసారీ షాక్ అబ్జార్బర్ కొంత శక్తిని సృష్టించేట్టూ సైకిలు మరింత వేగంగా ముందుకు వెళ్లేట్టూ చిన్న ఏర్పాటు చేసుకున్నాడు. దాదాపుగా ఇదే సాంకేతిక పరిజ్ఞానాన్ని కార్లకూ అన్వయించాడు తేజస్ క్షత్రియ అనే ఇంజినీరింగ్ విద్యార్థి. ట్రాఫిక్‌లో బ్రేక్ వేసిన ప్రతిసారీ ఉత్పత్తి అయిన శక్తిని ఓ పక్కన నిల్వ ఉంచే పరిజ్ఞానాన్ని కనుగొన్నాడు. తద్వారా వాహనాల ఇంధన సామర్థ్యం పెరుగుతుంది. మండుటెండలో, తీవ్రమైన ట్రాఫిక్‌లో సతమతమవుతున్నప్పుడు ఈ ఆలోచన వచ్చిందా యువకుడికి. సమస్యలో పరిష్కారాన్ని వెదుక్కోవడం అంటే ఇదే
 

కాకుల్లో జుగాడ్ కాకులు వేరయా! మనం చిన్నప్పుడు చదువుకున్న కథలోని కాకి...కుండలో
అడుగంటిన నీళ్లను పైకి తీసుకురావడానికి గులకరాళ్లపై ఆధారపడింది. అన్ని రాళ్లు ఏరుకురావడం అంటే మాటలా!ఎంత శ్రమ! హాయిగా ఏ కూల్‌డ్రింకు షాపుకో వెళ్లిపోయి ఓ స్ట్రా ముక్కుకు కరుచుకుని వస్తే సులభంగా పనైపోతుంది. తక్కువతో ఎక్కువకు అర్థమిదే
 

ప్రతి మనిషికీ బ్యాంకు ఖాతా లేదు. కానీ ప్రతిచేతిలోనూ సెల్‌ఫోన్ ఉంది. పర్సులోనో బ్యాంకులోనో ఉండాల్సిన డబ్బు ఇ-కరెన్సీ రూపంలో సెల్‌ఫోన్‌లో ఎందుకు ఉండకూడదు? ఆ మొత్తం అయిపోగానే ఏ కిరాణా కొట్టుకో వెళ్లి రీఛార్జ్ చేయించుకుంటారు. చిన్న మెసేజ్‌తో షాపింగ్ చేసుకోవచ్చు, ఎవరికైనా నగదు బదిలీ చేసుకోవచ్చు. కెన్యా కేంద్రంగా పనిచేస్తున్న ఒక చిన్న సంస్థ జుగాడ్ ఆలోచన ఇది. ఈ సూత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎస్ బ్యాంక్ 'ఎస్-మనీ' పథకాన్ని ప్రారంభించింది
 

ఖాన్ అకాడమీ అంటే యు-ట్యూబులో తెలియనివారు ఉండరు. తమకు అర్థంకాని పాఠాలు చెప్పించుకోడానికి పిల్లలు ట్యూషన్‌దాకా ఎందుకెళ్లాలి? అన్న జుగాడ్ ఆలోచనే యు-ట్యూబ్ ట్యూషన్‌కు తొలి అడుగు. ప్రాథమిక స్థాయి నుంచి ఇంజినీరింగ్ దాకా, ఆల్జీబ్రా మొదలు వెంచర్ క్యాపిటల్ వరకూ... ఏ పాఠం కావాలన్నా ఖాన్ అకాడమీలో దొరుకుతుంది. ఆ పాఠాలు కూడా తేలిగ్గా, ఆసక్తికరంగా జుగాడ్ స్త్టెల్‌లోనే ఉంటాయి.ఖాన్ తండ్రి బంగ్లాదేశీయుడు, తల్లిది కోల్‌కతా. ప్రపంచశ్రేణి విద్యను ఉచితంగా అందించాలన్నదే ఖాన్‌సాబ్ ఆశయం. సామాజిక బాధ్యతతో కూడిన జుగాడ్ ఇది
 


జుగాడ్ భారత్

జుగాడ్ సూత్రాలపై ఒక దేశాన్ని నిర్మించడమూ సాధ్యమేనంటారు 'జుగాడ్ ఇన్నొవేషన్' రచయితలు జయ్‌దీప్ ప్రభు, సిమోనే అహూజా, నవీ రడ్జోయ్. జుగాడ్ దేశం వందకు వందశాతం స్వావలంబన సాధిస్తుంది. ఎందుకంటే, టెక్నాలజీ కోసం ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. నిధుల కొరతకు జుగాడ్‌కు మించిన చవకైన పరిష్కారం లేదు. అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్న భారత్‌లాంటి దేశాల్లో సరళమైన జుగాడ్ టెక్నాలజీ చాలాచాలా అవసరం. ముఖ్యంగా వైద్య రంగంలో చవకైన జుగాడ్ ఆవిష్కరణలు ప్రాణాల్ని నిలబెడతాయి. 'అలా అని, అన్ని సూత్రాల్నీ వరుసబెట్టి అమలు చేయాల్సిన పన్లేదు...పరిస్థితులను బట్టి, ముందుగా ఏదో ఓ సూత్రంతో ప్రారంభించినా మంచిదే' అంటారు 'జుగాడ్ ఇన్నొవేషన్' రచయితలు.

(ఈనాడు, సండే స్పెషల్ , 12:05:2013)
________________________________

Labels: , , , , , , ,

Sunday, May 12, 2013

1151- The Statue

The statue of King Decebal on the Danube Canyon by the boarder of Romania and Serbia.


via Facebook/ General Knowledge
_________________________________

Labels: , , , ,

1150- Time, Money & Energy Conundrum...



via Facebook/ General Knowledge





Tintumon Fans Association india's photo.
____________________________________________

Labels: , , , , ,

1149- Teaching profession...



via Facebook/ Gopinath Basker
_________________________________________________________

Labels: , ,

1148- తల్లీ... నమస్తుభ్యం!

కౌసల్య తన పేరేమిటో చెప్పమంది. అమ్మతోనే కాని... ఆమె పేరుతో పనేమిటి చంటి పిల్లలకు? 'అమ్మగాలు' అంటాడు- 'రా' అనే అక్షరం, 'డు' అనే అక్షరం పలకడం రాని ఆ బాలరాముడు అత్యంత కష్టంమీద. 'కౌసల్య తండ్రీ' అని బిడ్డణ్ని సరిదిద్దబోయి అప్పటికే నాలుక తిప్పడం రాని రాముడి కళ్లలోని చిప్పిల్లిన నీరు చూసి తల్లి గుండె చెరువైపోతుంది. 'కౌసల్యను కానులేరా నాన్నా! వట్టి అమ్మనేరా నా చిట్టి రామా!' అంటూ అమాంతం ఆ పసికందును తల్లి గుండెలకు హత్తుకునే రమణీయ దృశ్యం విశ్వనాథవారి 'రామాయణ కల్పవృక్షం'లోనిది. నవమాసాలు మోసి రక్తమాంసాలను పంచి కన్న పాప కనుపాపకన్న ఎక్కువ అనడం 'సుమధుర భావనామృత సుశోభిత మాతృ హృదంతమ్ము'ను తక్కువ చేయడమే. సంత్ జ్ఞానానంద యోగి ప్రవచించినట్లు 'తాయి సంతతి సంతత యోగ దాయి'. 'చల్లగ కావుమంచు మనసార పదింబది దైవ సన్నిధిన్ మ్రొక్కు' మాత వాత్సల్యాన్ని ప్రసిద్ధ ఆంగ్ల రచయిత రాబర్ట్ బ్రాల్ట్ మాటల్లో చెప్పాలంటే- 'తల్లి నివేదనకన్నా, ముందుగా బిడ్డ కామన చేరగలిగే ప్రార్థనాస్థలి సృష్టి మొత్తం గాలించినా ఎక్కడా దొరకదు'. గణాధిపత్యం కోసం శివపుత్రులిద్దరి మధ్య స్పర్ధ ఏర్పడింది. మయూర వాహనుడికి సర్వ తీర్థాల్లో తనకన్నా ముందుగా అన్నగారే మూషికారూఢుడై సందర్శనమివ్వడం ఆశ్చర్యం కలిగిస్తుంది. తల్లి కామన వల్లే సిద్ధివినాయకుడికి ఆ విజయం సిద్ధించిందన్న ధర్మసూత్రం వల్లీనాథుడికి అప్పుడుకాని బోధపడలేదు. వానలో వస్తే తడిసినందుకు నాన్న తిడతాడు. అదే అమ్మైతే? 'ఈ పాడు వాన నా బిడ్డ ఇంటికి వచ్చినదాకా ఆగకూడదా!' అంటూ వానకే శాపనార్థాలు పెడుతూ బిడ్డ తల తుడుస్తుందట. అమ్మంటే అదీ!

ఏడాదికి పన్నెండు మాసాల పర్యంతం వారంలో ఒక్కరోజైనా విశ్రాంతి లేకుండా ఇరవై నాలుగ్గంటలూ అనుక్షణం బిడ్డమీద వాత్సల్యం కురిపించినా తృప్తిచెందనిది సృష్టిలో అమ్మ ఒక్కతే. 'తండ్రిం జూడము తల్లి జూడము యశోదా దేవియున్ నీవు మా/ తండ్రిం దల్లియు నంచు నుండుదుము... ఇంతటి వారమైతిమి గదా తత్త ద్వయోలీలలన్' అంటూ రెండు చేతులూ జోడిస్తాడు ముకుందుడంతటివాడు నందుడి సందర్శనార్థమై రేపల్లె వచ్చిన సందర్భంగా- భాగవతంలో. జగన్నాథుణ్ని అలా తీర్చిదిద్దే యుక్తి అమ్మదే. 'నాయన గొప్ప సంపద అమ్మే' అని కదా శ్రీస్తవ స్తోత్రం! సర్వ భూతాల్లో ద్యోతకమయ్యే దివ్యశక్తిని మాతృరూపిగానే సంభావిస్తుంది దుర్గా సప్తశతి. దుర్గా, ఫాతిమా, మేరీ, బుద్ధుడి మేనత్త గౌతమి, బహాయీల తాయి తాహిరి, మహావీరుడి తల్లి త్రిషాల... మాతృ ప్రేమకు కులమతాలని, దేశకాలాలని ఎల్లలేముంటాయి? గ్రీకులకు వార్షిక వసంతోత్సవాల్లో దేవతల తల్లిని ఆరాధించడం ఆనవాయితీ. ప్రాచీన రోమన్లు హీఠారియా పేరిట దేవతామూర్తి సిబెల్‌ను మాతృపీఠం ఎక్కించారు. ఇంగ్లాండులో తల్లులందరికీ 'మదరింగ్ డే' పేరిట ఆటవిడుపు. మే రెండో ఆదివారాన్ని అమెరికా దేశమూ 'తల్లుల దినోత్సవం'గా ఆమోదించి వచ్చే ఏటికి వందేళ్లు! ప్రపంచీకరణ ప్రభావాన ఇవాల్టి రోజును మరెన్నో దేశాలూ తల్లికి కృతజ్ఞతలు చెప్పే ఓ సంబరంగా జరుపుకొంటున్నాయి. ప్రేమాభిమానాలు భారతీయులకేం తక్కువ? మాతృదినోత్సవం ప్రస్తుతం మనకూ ఓ ముఖ్యమైన పండుగ కావడం అబ్బురం కాదు.

కాలం సనాతనమైనా, అధునాతనమైనా- అమ్మ పాత్రలో మాత్రం మారనిది సౌజన్యం; బిడ్డ కోరితే గుండైనా కోసిచ్చే త్యాగ గుణం; కోటి తప్పిదాలనైనా చిరునవ్వుతో క్షమించేయగల సహనం. గుళ్లోని దేవుణ్ని అడిగాడు ఓ సత్యాన్వేషి- 'అమ్మ' అంటే ఏమిటని. 'తెలిస్తే ఆమె కడుపునే పుట్టనా!' అని దేవుడి ప్రత్యుత్తరం. భిక్షమడిగే బికారిని అడిగాడీసారి. 'బొచ్చెలోని పచ్చడి మెతుకు'లని సమాధానం. నడిచే దారిలో ఓ రాయి తాకి తూలి పడినప్పుడు కాని తెలిసి రాలేదా సత్యాన్వేషికి తన పెదాల మీదే సదా దాగుండేది అమ్మేనని. విలువ తెలియనివారికి అమ్మ అంటే 'ఇంతేనా'!; తెలుసుకున్నవారికి 'అమ్మో... ఇంతనా!'. 'ఆపద వచ్చినవేళ నారడి బడినవేళ/ పాపపు వేళల భయపడిన వేళ/ వోపినంత హరినామమొక్కటే గతి...' అనే అన్నమాచార్యులవారి సంకీర్తనలోని హరినామానికి అమ్మ పదమొక్కటే ఇలలో సరి. అడ్డాలనాటి బిడ్డలకు గడ్డాలు మొలుచుకొచ్చి- ఆలి బెల్లం, తల్లి అల్లమవుతున్న రోజులివి. కాలమెంతైనా మారనీ... పెరటి తులసి వంటి అమ్మలో మాత్రం మార్పు లేదు, రాబోదు. అందుకేనా చులకన? బిడ్డను చెట్టులా సాకేది తల్లి. ఆ తల్లికే చివరి దశన కాస్తంత చెట్టునీడ కరవవుతున్నది. పేగు పంచి ఇచ్చిన ఆ తల్లికి 'జీవించే హక్కు' ఇప్పుడు ప్రశ్నార్థకం! తల్లి కన్నీటికి కారణమైనాక బిడ్డ ఎన్ని ఘనకార్యాలు ఉద్ధరించినా సార్థకమేది? కన్నీటి తడితో కూడా బిడ్డ మేలును మాత్రమే కోరేది సృష్టి మొత్తంలో తల్లి ఒక్కతే. 'అమ్మకై పూదండ/ లల్లుకుని వచ్చాను/ అందులో సగభాగ/ మాశపెడుతున్నాను/ మా యమ్మ మాకిత్తువా దైవమా!/ మాలలన్నియు నిత్తురా!' అని మాతృవిహీనుడైన ఓ కవిగారి మొత్తుకోలు. అమ్మ పాదాలు దివ్య శోభాకరాలు, పరమ కృపాస్పదాలు, సకల భయాపహరాలు... అమ్మ పాదాలు కొండంత అండ! 'అమ్మపండుగ' ఏడాదికి ఒక్కనాడే. నిండు మనసుతో బిడ్డ ఆదరించిన ప్రతిక్షణమూ అమ్మకు నిజమైన పండుగే! 


(ఈనాడు , సంపాదకీయం , 11:05:2013)
________________________________________

Labels: , , , ,