My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Sunday, December 30, 2007

CREATIVITY/ RESOURCEFULNESS/ INGENUITY:


The law of creativity

Whatever your mind can conceive and believe, it can achieve.

Every advance in your life begins with an idea of some kind, and since your ability to generate new ideas is unlimited, your future can be unlimited as well.”

Moments of expansion of mind have led to the greatest ideas/discoveries of man throughout the ages. Expansion of mind is that state when one begins to perceive a different dimension in relation to one’s existence, which until that time remains concealed. Though all see apples falling off trees, yet it took a Newton to realize the law of gravity. It is a split second when the consciousness takes an evolutionary leap from the instinctive to the intelligent and intuitive plane. Expansion of mind can occur naturally in any one and at any time. But by practice, this state can be achieved.

Ø The contribution: There was a wise king who had 3 sons. He wanted the wisest and the ablest to be the king. So he decided to test his 3 sons. He told each one of them to fill the old palace with something and gave them one gold coin each.

The first son thought that his father had gone mad. How could he fill the whole palace with something with such a small amount? So he squandered the money on booze.

The second son thought that garbage was the cheapest thing available for the given amount, so he filled the palace with the garbage.

The third son pondered over and applied lateral/divergent/out of box thinking to do something special. He bought and lighted candles & incense sticks and filled the whole palace with light and f
ragrance.

2. You are driving down the road in your car on a wild, stormy night, when you pass by a bus stop and you see three people waiting for the bus
  • An old lady who looks as if she is about to die.
  • An old friend who once saved your life.
  • The perfect partner you have been dreaming about.

Knowing that there can only be one passenger in your car, whom would you choose?

Hint: You can make everyone happy.

Your car can only contain one passenger, so whom should it be?

Answer: The old lady of course! After helping the old lady into the car, you can give your keys to your friend, and wait with your perfect partner for the bus

3. Acting on an anonymous phone call, the police raid a house to arrest a suspected murderer. They don't know what he looks like but they know his name is John and that he is inside the house. The police bust in on a carpenter, a lorry driver, a mechanic and a fireman all playing poker. Without hesitation or communication of any kind, they immediately arrest the fireman. How do they know they've got their man?

Hint: The police only know two things, that the criminal's name is John and that he is in a particular house.

Answer: The fireman is the only man in the room. The rest of the poker players are women.

4. A man lives in the penthouse of an apartment building. Every morning he takes the elevator down to the lobby and leaves the building. Upon his return, however, he can only travel halfway up in the lift and has to walk the rest of the way - unless it's raining. What is the explanation for this?

Hint: He is very proud, so refuses to ever ask for help.

Answer: The man is a dwarf. He can't reach the upper elevator buttons, but he can ask people to push them for him. He can also push them with his umbrella.

5. How could a baby fall out of a twenty-story building onto the ground and live?

Hint: It does not matter what the baby lands on, and it has nothing to do with luck.

Answer: The baby fell out of a ground floor window.

6. A man and his son are in a car crash. The father is killed and the child is taken to hospital gravely injured. When he gets there, the surgeon says, 'I can't operate on this boy - for he is my son!!!' How can this possibly be?

Hint: This has nothing to do with adoption or time travel.

Answer: The surgeon can not operate on her own son; she is his mother.

7. There are six eggs in the basket. Six people each take one of the eggs. How can it be that one egg is left in the basket?

Hint: A alternate version of the problem is... Saradhi, Nick & Ted win a raffle contest. The prize is three hard boiled eggs in a basket. After discussing how to divide the prize, each take one egg. Nick & Ted get hungry and so eat their eggs. One of the original eggs is still left in original basket.

Answer: The last person took the basket with the last egg still inside.


Think up ideas. Ideas control the world. Every idea is the beginning of a reality. Your own ideas will determine your success. The person who produces a constant flow of ideas for improvement is indispensable. He/ she will never be replaced by automation or computers.

The law of innovation

Business breakthroughs come from finding faster, cheaper, easier ways to perform a task.”

Generate ideas –

to improve products/ methods/ yourself;

to reduce costs;

to increase sales/productivity/ profits etc.

Combine, refine, modify, and clarify your ideas so that they will be more useful.

Ø An Indian farmer died leaving behind 17 cows for his three sons. The will advised the eldest to take one-half, the middle one to take one-third and the youngest to take one-ninth. Since there were 17 cows, they were having problems in dividing.

One day an old uncle heard about this dispute. He decided to come with his cow and do what was needed. Their uncle added his cow to the 17, making it 18. The eldest landed up getting one-half or nine cows; the second one –third or six cows and the youngest one-ninth or two cows. Having given away 9+6+2=17 cows, he walked away with his cow. He had done what was necessary.

GEMS:

ü Creativity is the adaptation of known ideas or the creation of new ideas.

ü Creativity, as has been said, consists largely of rearranging what we know in order to find out what we do not know....Hence, to think creatively, we must be able to look afresh at what we normally take for granted.

ü The way you activate the seeds of your creation is by making choices about results you want to create. When you make a choice, you mobilize vast human energies and resources which otherwise go untapped. All too often people fail to focus their choices upon results and therefore their choices are ineffective. If you limit your choices only to what seems possible or reasonable, you disconnect yourself from what you truly want, and all that is left is a compromise.

ü Ideas are like rabbits. You get a couple and learn how to handle them, and pretty soon you have a dozen.

ü Curiosity leads to success.

ü I keep six honest serving men; they taught me all I know. Their names are what and Why and When, and How and Where and Who.

ü Some men see things as they are and say why? I dream things that never were and say ‘why not’?

ü Business breakthroughs come from finding faster, cheaper, better, easier ways to perform a task.

ü The best way to have a good idea is to have lots of ideas.

ü To solve your problems, bend your thinking and seeing

ü 3 and 3 can make 6, 9, 0,1,27, 33 etc. Therefore think and use imagination.

ü Think. There is always a better way.

ü Creativity can solve almost any problem. The creative act, the defeat of habit by originality, overcomes everything.

ü Any activity becomes creative when the doer cares about doing it right, or better.

ü Every creative act involves...a new innocence of perception, liberated from the cataract of accepted belief.

ü Thinking is the hardest work there is, which is the probable reason so few people engage in it.

ü There is one thing stronger than all the armies of the world and that is an idea whose time has come.

ü Man's mind is not a container to be filled but rather a fire to be kindled.

ü Desire, like the atom, is explosive with creative force.

ü Man's mind, once stretched by a new idea, never regains its original dimensions.

ü A hunch is creativity trying to tell you something.

ü I have no particular talent. I am merely extremely inquisitive.

ü A truly creative person rids him or herself of all self-imposed limitations.

ü There are only 3 colors, 10 digits, and 7 notes; its what we do with them that's important.

ü You never suffer from a money problem; you always suffer from an idea problem.

(from my book "10 Fundamental Rules of Success", Publishers: PUSTAK MAHAL, New Delhi)
_______

_______________________________

Labels:

'మోడి'రాగం పాడుకుంటూ

- శంకరనారాయణ

'తన 'మత'మేదో తనది పర'మత'మసలే పడదోయ్‌' అంటూ కాంగ్రెస్‌ 'హస్త'సాముద్రికురాలు సోనియా గాంధీ గుజరాత్‌లో ఊరూవాడా తిరిగి భాజపా ముఖ్యమంత్రి నరేంద్రమోడీ మీద దుమ్మెత్తిపోసినా ప్రయో'జనం' కలగలేదు. 'గాంధీ పుట్టిన రాష్ట్రమా ఇది' అని ప్రశ్నించినా కుదరలేదు. 'తోడి'రాగం పాడుకుంటూ జనం మోడీకే పట్టం కట్టారు. తమకు కాంగ్రెస్‌ మతం పడదని తేల్చిచెప్పారు. డొంక తిరుగుడు రాజకీయాలు తమ ఒంటికి పడవని చెప్పినట్టయింది. కమలములు 'ఓటు'బాసిన అనే పద్యం చదివినా, నరేంద్రది రెటమతం అని రెట్టించినా పప్పులుడకలేదు. నెహ్రూ కుటుంబానికి ఆటపట్టయిన ఉత్తరప్రదేశ్‌తోపాటు, గాంధీజీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో రాహుల్‌గాంధీ 'చేతి'మీద కంగు తినిపించినట్టయింది. వంశపారంపర్యపాలన ముఖ్యం కాదు, అంశపారంపర్యపాలన ముఖ్యమన్నది 'జనసందేశ'మయింది! కాంగ్రెస్‌ పెద్దలు సతమతమయ్యారు. గుజరాత్‌లో గెలిచింది భాజపా కాదు, నరేంద్రమోడీ సాహసం అనేవాళ్లున్నారు. 'సాహసం శాయరా డింభకా, ముఖ్యమంత్రి పదవి లభిస్తుంది' అని ఎవరో కలలో చెప్పి ఉంటారని కొంతమంది చమత్కరిస్తున్నారు.

''కుడి ఎడమైనా పొరపాటులేదోయ్‌ 'మోడి'పోలేదోయ్‌'' అని కమలదాసులు పాడుతుంటే కాంగ్రెస్‌ వాళ్లు 'మనకు అంతటి సాహసవీరుడు, వాగ్ధాటిగల నేతలేడు'గా అని 'పోస్టు'మార్టమ్‌ సమావేశంలో అనుకున్నారు. ఏంచేసినా గత'జన'హేతుబంధనమే. మోడిని కాంగ్రెస్‌ వాళ్లు కలుపుమొక్కగా వర్ణించినా, అభిమానులు 'కలుపుగోలు మనిషి'గా వర్ణిస్తారు. అందరినీ 'భాయ్‌ భాయ్‌'అని పలకరించే మోడీకి అసమ్మతినేత కేశూభాయ్‌ కూడా మినహాయింపుకాదని, మళ్లీ ముఖ్యమంత్రి అందలం అందుతున్న తరుణంలో ఆయన దగ్గరికి వెళ్లారని గుర్తుచేస్తారు.

'ఇంతింతై వటుడింతై' అనడానికి నరేంద్రమోడి నిదర్శనం. ఒకప్పుడు టీ తెచ్చి ఇచ్చే కుర్రాడిగా సుపరిచితుడైన మోడీ గుజరాత్‌ భాజపాలో సాటిలేని వాడయ్యాడు. ''అద్వానీకి శిష్యుడైన మోడి గురువును మించిన లేదా ముంచిన శిష్యుడవుతాడన్న మిత్రభేదం కథను కూడా కొందరు 'పెన్‌'గట్టుకుని సృష్టిస్తున్నారు. ఎన్నికల్లో విజయభేరి మోగించాక నరేంద్రమోడి రెచ్చిపోయి ''ఢిల్లీ పీఠం పట్టుకుపోతాన్‌'' అంటారని అందువల్లనే అద్వానీని హడావుడిగా ఆ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించారన్న ప్రచారమూ ఉంది''

విషయం విషయమే, వినయం వినయమే అన్నది నరేంద్రమోడీ సిద్ధాంతం. అతని గొప్పతనం వల్లనే గెలుపు వచ్చింది తప్ప భాజపా ఘనత ఏమీ లేదని మీడియా కోడై కూసేసరికి నరేంద్రమోడీ బాధపడ్డారు. కంట తడిపెట్టారు. ''పార్టీ తల్లివంటిది. బిడ్డ ఎంత గొప్పవాడైనా తల్లి కన్నా తక్కువే'' అనేశారు.

గుజరాత్‌లో భారతీయ జనతాపార్టీ విజయభేరి మోగించాక ఆ పార్టీ వాళ్లంతా 'పదండి ముందుకు' అంటుంటే నరేంద్రమోడి మాత్రం 'పదండి వెనక్కు' అనేశాడు. అలనాటి జనసంఘ్‌లో కార్యకర్తల త్యాగాన్ని కొనియాడారు. ''పార్టీ బ్రహ్మ; పార్టీ విష్ణు; పార్టీ దేవో మహేశ్వరః'' అన్నట్టు మాట్లాడారు. ఆయన 'సంఘం శరణం గచ్ఛామి' అన్నారంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం గుర్తొస్తుంది తప్ప బౌద్ధమతం ఎవరికి గుర్తుకు రాదు. నరేంద్రమోడీ ఏ పాట పాడినా 'హిందూ'ళ రాగంలో పాడతాడు. హిందూ మతమే హితమన్నట్టు మాట్లాడుతుంటారు. చివరకు ప్రభుత్వోద్యోగి ఎవరయినా 'సిక్కు'లీవ్‌ పెట్టినా, సిక్కులీవ్‌ ఎందుకయ్యా 'హిందూలీవ్‌' పెట్టుకో అని నరేంద్ర మోడీ అంటారని గుజరాత్‌లో చమక్కులు వినిపిస్తుంటాయి. అటువంటి మోడీ ఎన్నికల్లో అభివృద్ధి మంత్రం వల్లిస్తుంటే విశ్వహిందూ పరిషత్‌, రా.స్వ.సే. సంఘ్‌ వంటివి కాస్త కినుక వహించాయి. ఎన్నో హిందూ మంత్రాలు ఉంటే అభివృద్ధి మంత్రం ఎందుకని బాధపడ్డాయి.

కాంగ్రెస్‌ పెద్దల తిట్లు దీవెనలని నరేంద్రమోడీ విశ్వాసం. ఒక్కో తిట్టూ అదనంగా ఒక్కో సీటు తెస్తుందనేది ఆయన విశ్వాసం. సోనియా 'మృత్యుబేహారులు' అని తిట్టేసరికి మోడీ లోలోపల నవ్వుకున్నారు. 'తినగ తినగ వేము తియ్యనగును, తిట్ట తిట్ట సీట్లు తెప్పలగును' అని అనుకున్నారు. అదే నిజమైంది. అమెరికా పెద్దల తిట్లు కూడా వరమే అయింది. వీసాను తిరస్కరించగానే గుజరాతీలందరిలో ఆయన మీద సానుభూతి ఏర్పడింది. రాజకీయాల్లో అనుకూలంగా ఉన్నవాళ్లవల్లనే నాయకులు బలపడతారనడానికి వీల్లేదు. వ్యతిరేకుల వల్ల కూడా బలపడతారు.

ఎంతయినా నరేంద్రమోడీకి మన రాష్ట్ర పాలకులకు ఉన్నన్ని, తెలివి తేటలు లేవు. తెలుగు రాజాలు ఎప్పుడూ లౌకికవాదం గురించి నొక్కి వక్కాణిస్తుంటారు. చిత్రమేమిటంటే తమది 'దేవుడి పాలన' అని పదే పదే అంటుంటారు. నరేంద్ర ఎప్పుడూ హిందూత్వం గురించి చెబుతుంటారు. అయినా తనది 'దేవుడి పాలన' అని ఆయన ఎప్పుడూ చెప్పుకోలేదు. ఇంకో విషయం ఏమిటంటే నరేంద్ర మోడీ ప్రభావం భారతీయ జనతాపార్టీ వాళ్లమీద కన్నా, ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ వాళ్ల మీద ఎక్కువగా ఉంది. నరేంద్రమోడీ అభివృద్ధి మంత్రం పఠించి గెలిచారు కాబట్టి మేమూ అభివృద్ధి పఠిస్తామని ఇక్కడి కాంగ్రెస్‌ ఘనాపాఠీలు చెప్పుకొంటున్నారు. 'వాతలు' పెట్టుకుంటే రాతలు మారతాయా? కరీంనగర్‌ గుణపాఠం మరచిపోయారా? అని ఎవరన్నా వెక్కిరించినా వారికి వినిపించదు గాక వినిపించదు.
(Eenadu, 29:12:2007)
_____________________________

Labels:

ఫన్‌కర్‌ ఫటాఫట్‌

*నేను పట్టిందల్లా బంగారం కావాలంటే?
బంగారం దుకాణం పెట్టేయడమే.
___________________________
*కొండమీది కోతి దిగిరావాలంటే ఏం చేయాలి?
ముందు మనం కొండ మీది కెక్కాలి. మన పోటీ తట్టుకోలేక దానంతటదే దిగివస్తుంది.
______________________________
* తొలి కాన్పులోనే అమ్మాయి పుట్టిన దంపతులకు మీరిచ్చే ఉచిత 'ఆర్థిక' సలహా?
'లక్ష్మీ' ప్రసన్నమయిందనుకుంటే సరి...! రావలసిన డబ్బు చేతికి రాకున్నా దిగులు ఉండదు.
_________________________________
* రాష్ట్రాన్ని రాజకీయ నాయకులు ఎందుకు దోచుకుంటున్నారు?
అదేమిటండీ వాళ్లను అలా అంటారు. రాష్ట్రమైనా, దేశమైనా అంతా 'మనదే' అనుకునే బోళా మనసు వాళ్లది.
__________________________________
* కుక్కను తన్నితే డబ్బులు రాల్తాయంటారు గదా పెద్దలు... ఎంత తన్నినా రాలడం లేదేమిటండీ?
డబ్బు రాలేమాట నిజమే... కానీ, మీకు కాదు డాక్టరుకు! ఎందుకైనా మంచిది పిచ్చికుక్కను మాత్రం తన్నకండి.
___________________________________
* రాజకీయాల్లో వెన్నుపోటు... మరి వ్యాపారాల్లో?
పన్నుపోటు
__________________________________
* మా వాడొకడు రకరకాల వ్యాపారాలు పెట్టి, ఆడవాళ్లను భాగస్వాములుగా చేసుకొని వాళ్లను బుట్టలో వేసుకోవాలని చూస్తుంటాడు. వాడికి మీరిచ్చే సలహా!
భాగస్వామ్యం మంచిది కాని 'భోగ'స్వామ్యం కొంప ముంచుతుందని!
_______________________________
* కాంటాక్టులు పెంచుకుంటే?
'కాంట్రాక్టులు' గ్యారంటీ.
__________________________________
* సినీ హీరోయిన్లు ఎక్కువగా వ్యాపారవేత్తలనే ఎందుకు ప్రేమించి, పెళ్లాడతారు?
'నటించే'వాళ్లను చూసి విసుగెత్తిపోయి.
___________________________
(Eenadu, 23:12:2007)
___________________________________

Labels:

ముద్దు - ముఖారవిందం

పార్కులో నడుస్తూ, వర్షంలో సరదాగా తడుస్తున్నారిద్దరూ. అతడు తడిసి 'ముద్ద' అయ్యాడు. ఆమె తడిసి, అతనికి 'ముద్దు' అయ్యింది. 'బాకీలుంచుకోవడం మా ఇంటా వంటా లేదు... నీ బాకీ ఇప్పుడే తీర్చేస్తాను' అని అబ్బాయి ముచ్చటపడ్డాడు. 'ఏం బాకీపడ్డావు' అని అమ్మడు అమాయకంగా అడిగింది. 'ఇందాక నాకో ముద్దు ఇచ్చావుగా. దాన్ని తిరిగి ఇచ్చేద్దామనుకుంటున్నాను'. 'సంతోషించాం గాని అంతకుముందు దానికి నేను బదులు తీర్చిన బాపతది. ప్రస్తుతం మన మధ్య బాకీలేమీ లేవు' అందామె. 'ముమ్ముమ్ముద్దంటే చేదా...' అంటూ అతగాడు అందంగా పాట అందుకుంటే- 'మోజేగాని ప్రస్తుతం నాకా ఉద్దేశం లేదు బాబూ' అని పల్చని వచనంలో గడుసుగా దాటవేసింది అమ్మడు.

శృంగార రసయాత్రలో ముద్దుకున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. 'వలపు పాటకు తొలకరి, జీవిత తరుశాఖాశిఖపై విరిసిన తొలివిరి... నాలుగు పెదవులు పలికే మౌన మంత్రాక్షరి' అంటూ తొలిముద్దు మహిమను వర్ణించారు ఖలీల్‌ జిబ్రాన్‌. మన్మథ సామ్రాజ్యంగా మారిన మనసులో ప్రవేశార్హతకు తియ్యని ముద్దే అనుమతి పత్రం. శృంగార రసోద్దీపనకూ ముద్దే తొలిమెట్టు. 'రాత్రిలో కూడా నీ పెదవులానిన ప్రాంతమంతా తూర్పులా ఉదయిస్తుంది' అని 'స్పర్శానురాగాన్ని' ఆలాపించారొక ఆధునిక కవయిత్రి. 'మదనార్తి జ్వరతీవ్రతకు మందేమిటయ్యా?' అంటే- 'ఏముందీ! అధర చుంబనం అనుపానమున్నూ, గాఢాలింగనం పథ్యమూను'' అన్నాడొక వైద్యశిఖామణి. 'అడగక ఇచ్చిన ముద్దే ముద్దు' అని ఓ కవి భావిస్తే- 'సరేగాని, అడిగినా ఇవ్వని ముద్దుంటే అది ఇంకా ముద్దుగా ఉంటుంది... ఆలోచించి చూడండి' అన్నారొక ప్రముఖ హాస్యరచయిత. 'ఇచ్చే ముద్దు రుచి, ఇప్పించుకున్నది రుచిన్నర, ఒప్పుకోని ముద్దు రుచిమ్ముప్పావు' అని సిద్ధాంతం చేశారాయన. 'పక్కింటాయన్ని చూడండి, రోజూ ఉద్యోగానికి బయలుదేరేముందు వాళ్ళావిణ్ని ముద్దాడిగాని గుమ్మం దిగడు... మీరూ ఉన్నారెందుకూ!' అని ఇల్లాలు అర్ధోక్తిగా సూచిస్తే- 'అవును! నాకూ అలా చేయాలని ఉందిగాని, ఆవిడ ఒప్పుకోదేమోనని అనుమానం'' అని బదులిచ్చాడు- రుచిమ్ముప్పావు ముద్దును ఊహించుకుంటూ ఇంటాయన. నెత్తిన ఒక్క చరుపు చరిచి పారిపోయిన గిరీశం వైపు రామప్పంతులు తెల్లబోయి చూస్తుంటే 'నీ మగతనం ఏడిసినట్లే ఉంది' అని పస్తాయించిన పూటకూళ్లమ్మలా 'చాల్లే సంబడం' అని నిట్టూరుస్తూ తలుపేసుకుందా ఇంటావిడ!

'మోముమోమున ఆనించి ముద్దూ ముచ్చటలాడబోవగా...' తరవాత ఏం జరిగిందో జావళీ పాడుతుంది 'ముత్యాలముగ్గు'లో కాంట్రాక్టరు పురమాయించిన పడుచుపిల్ల. శ్రీనాథుడూ అంతే! 'ముద్దిడు నీ నంబి పడుచు ముచ్చట తీరన్‌' అంటూ మొదలుపెట్టి, '...మృదుకేళి శయ్యల శుభాంతర్గ గేహంబులుందంబూలీదళ భాగ పూరిత ముఖుల్‌ ధన్యాత్మ కుల్మీత కాలంబెంతేనియు, నిద్రవోదురు నిశల్‌ సంభోగ నీలావధిన్‌'' అంటూ చివరికి ఏం జరుగుతుందో వర్ణించాడు శివరాత్రి మహాత్యంలో. దానికితోడు పెద్దన వర్ణించిన కప్పురవిడెము కూడా తోడైందా, ఇక ఆ ముద్దు మజాయే వేరు. 'పచ్చకప్పురపు వాసనతోడి ముఖారవింద తాంబూలము మోవి మోవిపయి మోపుచు రాధికకిచ్చు' ధూర్త గోపాలుని సైతం వదిలిపెట్టలేదు కవిసార్వభౌముడు తన భీమఖండంలో. 'ముద్దు'పళని తరహాలో అద్వైత స్థితిని అనుభూతి పూర్వకంగా గ్రహించిన రచయిత ఆర్‌.ఎస్‌. సుదర్శనం 'బంధమనుబంధమైన చుంబనము తోడ నేను నీవైతి నీలాలనింగినీడ' అంటూ ఆ అనుభూతిని తలచుకున్నారు. సాహిత్యంలో ఒకరని కాదు, సంస్కృతాంధ్రాల్లో ఎందరో కవులు ముద్దును సృశించినవారే. సంస్కృత కవి జయదేవుడు సహా ముద్దును తమ కావ్యాల్లో ఇముడుస్తూ వచ్చారు. నంది తిమ్మన తన ప్రబంధనాయికను ముద్దుముద్దుగా ఏడ్పించాడు కూడా. రసజ్ఞత కలిగిన కవులకు స్త్రీల ఏడుపులోనూ ముద్దూమురిపెం తోచాయన్నది గమనించాల్సిన విషయం.

కాలంలో ఎన్ని మార్పులొచ్చినా ప్రజల్లో ముద్దుపట్ల మోజు తరగనే తరగదనిపిస్తుంది- బ్రిటన్‌లో నిర్వహించిన ఒక సర్వే నివేదికను గమనిస్తే! పద్దెనిమిదేళ్లు దాటిన వెయ్యిమందికిపైగా మహిళలపై సౌందర్య సాధనాల ప్రముఖ సంస్థ ఒకటి తాజాగా అధ్యయనం నిర్వహించింది. అందులో 'ముద్దే' మాకు అందం... దానికే మా మొదటి ఓటు' అని బ్రిటన్‌ మహిళలు విస్పష్టంగా ప్రకటించారు. గాఢ చుంబనం కారణంగా ప్రేయసి మొహంలో అందం విరబూస్తుందని పరిశోధనల్లో తేలినట్లుగా ఆ సంస్థ ప్రతినిధి నిక్‌లాంగ్‌ వెల్లడించారు. లోదుస్తులు, కొనుగోళ్లు, చివరికి లైంగిక కార్యకలాపాలకన్నా ముద్దుకే తాము తొలి ప్రాధాన్యం ఇస్తామని ఆ మహిళలు తేల్చి చెప్పారు. మధురవాణి చర్యల్ని ఒక కంట కనిపెట్టమని రామప్పపంతులు లంచమిచ్చి మరీ, కొండుభొట్లును నియమిస్తే వాడు మధురవాణితో లాలూచీ అయ్యి ఆమె రహస్యం కాపాడినప్పుడు, తియ్యని ముద్దు బహుమానంగా ఇస్తుంది. అప్పుడు కొండుభొట్లు ఆనందంతో గంతులు వేస్తాడు. గుర్తుందా! ఆ మాదిరిగా నచ్చిన మగాడు తమ అధరాలపై గాఢంగా ముద్దు పెట్టుకోవడం కారణంగా తాము ఆకర్షణీయంగా ఉన్నామన్న భావన కలుగుతోందని బ్రిటన్‌ మహిళలు చెబుతున్నారు. ''దీని ద్వారా ఆత్మవిశ్వాసానికి మహిళలు ఏమి కోరుకుంటున్నారో తెలుసుకున్నాం'' అని ఆ సంస్థ సంబరపడుతోంది. వనితల మొహాల్లో వసంతాలు విరబూయాలంటే మగవారు ఏం చెయ్యాలనేది ఈ సర్వే వల్ల మరోసారి రుజువుకావడం చాలామందికి ముచ్చట గొలుపుతోంది.
(Eenadu, 23:12:2007)
__________________________________

Labels:

What is the difference between ‘among’ and ‘amid’?

The two are not synonymous;
‘among’ is considered less formal of the two.
Books on English usage maintain that the word ‘among’ should be used when it is followed by plural countable nouns or by a word ‘indicating a separable group of people or things’: congregation, crowd, etc.

The priest walked among his congregation, shaking hands with a few.

Amid, on the other hand, is mainly used with uncountable nouns. It suggests that you are surrounded by something that is usually inseparable.

The three robbers escaped amid the confusion that followed the fire.

S. UPENDRAN upendrankye@gmail.com
(The Hindu, 25:12:32007)
_____________________________

Labels: